ఆయనే చింత‌మ‌నేనిని తొక్కేశాడా..?

16/05/2019,04:30 సా.

ఏపీలో ఈ ఎన్నికల్లో కొన్ని హాట్ హాట్ నియోజకవర్గాల్లో ఏ పార్టీ ? గెలుస్తుంది అన్నది స్టేట్ వైడ్ గా ఇంట్రెస్టింగ్ టాపిక్‌గా మారింది. అధికార పార్టీలో మంత్రులుగా ఉన్న వారు, సీనియర్ నేతలు, విపక్ష పార్టీ కీలక నేతలు పోటీ చేసిన నియోజకవర్గాల్లో విపక్ష పార్టీల నుంచి [more]

ఆ…టేస్ట్ చూడాల్సిందేనా….??

02/05/2019,06:00 సా.

ఇప్పుడు రాష్ట్రంలో ఎక్కడ చూసినా దెందులూరు నియోజకవర్గంపైనే చర్చ. ఇక్కడ చింతమనేని గెలుస్తారా..? లేదా? గత ఎన్నికల్లో ఇటువంటి సందేహాలు చింతమనేని ప్రభాకర్ ఎదుర్కొన లేదు. వరసగా రెండు సార్లు గెలిచి, హ్యాట్రిక్ విజయం కోసం ఆయన చూస్తున్నప్పుడే గెలుపు పై సందేహాలు మొదలు కావడం విశేషం. చింతమనేనికి [more]

కాంట్రవర్సీ కింగ్ కు ఏమైంది…??

16/04/2019,04:30 సా.

చింతమనేని ప్రభాకర్‌ ఈ పేరు చెబితే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంత పాపులరో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రతి రోజు వివాదాన్ని తన చుట్టూ తిప్పుకుంటూ వార్తల్లో ఉండే చింతమనేని ఈ ఎన్నికల్లో దెందులూరు నుంచి వరుసగా మూడో సారి టీడీపీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. గత రెండు ఎన్నికల్లోనూ [more]

చింతమనేనికి బ్రేక్ తప్పదా…??

07/04/2019,03:00 సా.

దెందులూరు పేరు వినగానే ఖచ్చితంగా గుర్తొచ్చే పేరు చింతమనేని ప్రభాకర్…ఆయనతో పాటు బోలెడు వివాదాలు కూడా గుర్తుస్తాయి. అంతలా ఆయన వివాదాల్లో చిక్కుకుని ఉన్నారు. అయితే వివాదాల్లో నెంబర్1 గా ఉన్న అభివృద్ధి, ప్రజలు సమస్యలు పరిష్కరించడంలో కూడా ఆయన ముందే ఉంటారు. ఇక చింతమనేని ప్రతిపక్షాలంటే ఒంటికాలి [more]

చింతమనేని మరొకసారి…?

05/04/2019,04:46 సా.

తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మరోసారి తన రౌడీయిజాన్ని చూపించారు. తనకు ఎదురు మాట్లాడితే ఎవరిపైనైనా దాడి చేసే చింతమనేని ఈసారి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడిపై దాడికి దిగారు. ఇవాళ వట్లూరు పోస్టల్ బ్యాలెట్ కేంద్రంలో చింతమనేని అనుచరుడు టీడీపీకి ఓటేయాల్సిందిగా ఒత్తిడి చేస్తున్నట్లు వైసీపీ [more]

చింతమనేనిపై విచారణకు ఆదేశం

28/02/2019,03:24 సా.

దళితులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన టీడీపీ విప్, దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పై జాతీయ ఎస్సీ కమిషన్ సీరియస్ అయ్యింది. దళితులపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన చింతమనేనిపై అనీల్ కుమార్ అనే వ్యక్తి జాతీయ ఎస్సీ కమిషన్ కు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదును పరిశీలించిన కమిషన్ [more]

చంద్రబాబుకు గుణపాఠం చెబుతాం

23/02/2019,01:58 సా.

దళితుల ఆత్మగౌరవాన్ని దెబ్బ తీస్తే సహించమని, చంద్రబాబుకు రాజకీయ గుణపాఠం చెబుతామని ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షులు మంద కృష్ణమాది పేర్కొన్నారు. దళితులపై ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ వ్యాఖ్యలు సరికాదన్నారు. దళితులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన చింతమనేని ప్రభాకర్ ను చంద్రబాబు వెనకేసుకురావడం, దళితులుగా పుట్టాలని ఎవరు కోరుకుంటారు అని [more]

చింతమనేని… నీకు నోరెలా వచ్చింది..?

20/02/2019,01:49 సా.

దళితులను కించపరుస్తూ అసభ్య పదజాలంతో దూషించిన తెలుగుదశం పార్టీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కు వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా దళిత సంఘాలు ఆందోళనకు దిగాయి. ఇటీవల జన్మభూమి కార్యక్రమంలో భాగంగా చింతమనేని మాట్లాడుతూ… దళితులను కించపరుస్తూ రాయలేని విధంగా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ వీడియో నిన్నటి నుంచి వైరల్ [more]

పింఛన్ కోసం వచ్చిన వృద్ధుడిపై చింతమనేని చిందులు

04/02/2019,11:17 ఉద.

పింఛన్ తీసుకోవడానికి వచ్చిన వృద్ధుడిగాపై టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ చిందులు తొక్కారు. ‘నీ కొడుకులు వైఎస్సార్సీపీలో తిరుగుతుంటే.. నొవ్వొచ్చి పింఛన్ తీసుకోవడానికి సిగ్గులేదా’ అంటూ అవమానించారు. వివరాల్లోకెళ్తే… పెదవేగి మండలంలోని విజయరాయి గ్రామంలో పెంచిన పింఛన్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి రావాల్సిందిగా చింతమనేని మహిళలను [more]

బ్యాడ్ నేమ్ తోనే… బ్యాండ్ బాజా…!!!

04/02/2019,09:00 ఉద.

ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా దెందులూరు నియోజ‌క‌వ‌ర్గంలో టీడీపీ రాజ‌కీయాలు ఎలా ఉన్నాయి? ఇక్క‌డ నుంచి వ‌రుస విజయాలు సాధించిన చింత‌మ‌నేని ప్ర‌భాక‌ర్ మ‌రోసారి కూడా విజయం దిశ‌గా దూసుకుపోతున్నారా? ఆయ‌న వ్య‌వ‌హార శైలి ఎలా ఉంది? ఆయ‌న దూకుడు ప్ర‌ద‌ర్శించేందుకు ముంద‌డుగు వేస్తున్నారా? ఎన్నిక‌లు స‌మీపిస్తున్న నేప‌థ్యంలో ఇప్పు [more]

1 2 3 4