శివన్నా… ఆట పూర్తయినట్లేనా…??

22/05/2019,03:00 సా.

ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరులో చిత్తూరు ఎంపీ సీటుపై చ‌ర్చ సాగుతోంది. ఇది ఎస్సీ వ‌ర్గానికి రిజ‌ర్వ్ చేసిన నియోజ‌క‌వ‌ర్గం. వ‌రుస‌గా ఇక్కడ టీడీపీ విజ‌యం సాదిస్తూ వ‌స్తోంది. 1996 ఎన్నిక‌ల నుంచి కూడా ఈ నియోజ‌క‌వ‌ర్గం టీడీపీకి కంచుకోట‌గా మారింది. ఈ [more]

కుప్పంలోనూ ఈసారి ఈక్వేష‌న్ మారుతోందా..!

21/05/2019,08:00 సా.

మూడు దశాబ్దాలుగా ఒకే నియోజకవర్గాన్ని మకుటం లేని మహారాజుగా ఏలుతున్న నాయకుడికి ఈ సారి ఆ నియోజకవర్గ ప్రజలు ఎలాంటి బహుమతి ఇవ్వనున్నారు ? ఎవరూ ఊహించని విధంగా ఆ నేత మెజార్టీ భారీగా పెంచుతారా? లేదా ప్రతిపక్ష నేతతో పోలిస్తే ఆయన మెజార్టీ బాగా తగ్గించేస్తారా ? [more]

ఆ రెండు చోట్ల ‘‘గోవిందా’’నేనా…??

21/05/2019,03:00 సా.

రాజ‌కీయాల‌కు దేవుడికి మ‌ధ్య అవినాభావ సంబంధం ఉంటుంది. ఉంది కూడా. నామినేష‌న్ మొద‌లుకుని ప్ర‌చారం వ‌ర‌కు కూడా నాయ‌కులు, పార్టీలు మొత్తంగా దేవుళ్ల‌పై భారం వేసిన ప‌రిస్థితిని మనం గ‌మ‌నిస్తూనే ఉన్నాం. ఇప్పుడు కూడా ఇలాంటి ప‌రిస్థితే ఉంది. ముఖ్యంగా రెండు కీల‌క నియోజ‌క‌వ‌ర్గాలు దేవుడి గుప్పిట్లోనే ఉన్నాయి! [more]

వైసీపీ కంటే ఎక్కువనేగా…??

21/05/2019,09:00 ఉద.

ఏపీలో ఎన్నికల ఫలితాలు వెలువడేందుకు మరి కొద్ది రోజుల సమయం ఉంది. ఈ క్రమంలోనే టిడిపి, వైసిపి తాము ఎలా అధికారంలోకి వస్తామో లెక్కలు వేసుకునే పనిలో బిజీ బిజీగా ఉన్నాయి. జిల్లాల వారీగా ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో ? నివేదికలు తెప్పించుకుంటున్నాయి. తమకు అనుకూల ఫలితాలు ఏ [more]

ఆ అవకాశం ఉందా? లేదా..?

18/05/2019,08:00 సా.

పీలేరు. టీడీపీ అధినేత చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరులోని కీల‌క‌మైన నియోజ‌క‌వ‌ర్గం. ముఖ్యంగా ఏపీ సీఎంగా రాష్ట్ర విభ‌జ‌న సమ‌యంలో ఉన్న న‌ల్లారి కిర‌ణ్‌కుమార్ రెడ్డి ఈ నియోజ‌క‌వ‌ర్గం నుంచి వ‌రుస విజ‌యాలు సాధించారు. ఇక‌, తాజాగా జ‌రిగిన ఎన్నిక‌ల్లోనూ ఈ నియోజ‌క‌వ‌ర్గం ఆస‌క్తిగా మారింది. ఇక్కడ నుంచి [more]

బాబు ప‌రువు నిల‌బ‌డుతుందా…!

12/05/2019,04:30 సా.

ఏపీ సీఎం చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరులో కీల‌క‌మైన నియోజ‌క‌వ‌ర్గం చంద్రగిరి. ఇది బాబు సొంత నియోజ‌క‌వ‌ర్గం. ఆయ‌న స్వగ్రామం నారావారిప‌ల్లె ఈ నియోజ‌క‌వ‌ర్గంలోనే ఉంది. ఏపీకి చంద్రబాబు సీఎం అయినా ఈ నియోజ‌క‌వ‌ర్గంలో మాత్రం ఆయ‌న పార్టీని గెలిపించుకోలేక‌ పోతున్నారు. ఇక్కడ నుంచి వైసీపీ నాయ‌కుడు చెవిరెడ్డి [more]

టీడీపీకి ఇక్కడ చిత్తడేనటగా…!!

27/04/2019,03:00 సా.

చిత్తూరు అసెంబ్లీ స్థానాన్ని ఈసారి ఖచ్చితంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుందన్న నమ్మకం ఆ పార్టీ శ్రేణుల్లో కన్పిస్తోంది. సిట్టింగ్ ఎమ్మెల్యే సత్యప్రభకు ఇక్కడ తెలుగుదేశం పార్టీ అధిష్టానం టిక్కెట్ ను నిరాకరించింది. సత్యప్రభ పై ఉన్న అసంతృప్తితోనే ఆమెకు టిక్కెట్ దక్కలేదంటున్నారు.సత్యప్రభ స్థానంలో ఏఎస్ మనోహర్ [more]

పోల్ మేనేజ్ మెంట్ సూపరటగా…..!!!

23/04/2019,07:00 సా.

ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఉన్న తిరుప‌తి అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గంలో ఏ పార్టీ విజ‌యం సాధిస్తుంది? అధికార టీడీపీ త‌న ప‌ట్టును కొన‌సాగించ‌నుందా? లేక వైసీపీ దూకుడు ప్రద‌ర్శించి ఈ సీటును త‌న ఖాతాలో వేసుకుంటుందా? వ్యూహ ప్రతివ్యూహాల‌తో సాగిన తిరుప‌తి ఎన్నిక‌ల పోరు ఎవ‌రికి ప్లస్‌? ఎవ‌రికి మైన‌స్‌? – [more]

ఎదురు “గాలి” వీచినట్లుందే..!

22/04/2019,08:00 సా.

చిత్తూరు జిల్లాలోని కీల‌క‌మైన నియోజ‌క‌వ‌ర్గం న‌గ‌రి. ఇక్కడ నుంచి గ‌త ఎన్నిక‌ల్లో వైసీపీ అభ్యర్థి ఆర్కే రోజా గెలుపు గుర్రం ఎక్కారు. గ‌తంలో ఇక్కడ నుంచి టీడీపీ నేత గాలి ముద్దుకృష్ణమ నాయుడు విజ‌యం సాధించారు. ప్రతి ఒక్కరినీ క‌లుపుకొని పోయే నాయ‌కుడిగా, నిజాయితీపరుడిగా, వివాదాల‌కు క‌డు దూరంగా [more]

చంద్రగిరి రాజెవ‌రు…?.?

22/04/2019,07:00 సా.

చిత్తూరు జిల్లాలోని ప్రతి నియోజ‌క‌వ‌ర్గమూ కీల‌క‌మే. చంద్రబాబు సొంత జిల్లా, ఆయ‌న‌ ప్రాతినిధ్యం వ‌హిస్తున్న జిల్లా కావ‌డంతో ఆయ‌న‌ను ఎదిరించేందుకు, తీవ్రంగా దెబ్బకొట్టేందుకు ప్రత్యర్థులు ఈ జిల్లానే ఎంచుకుంటారు. ఇప్పుడు కూడా ఎన్నిక‌లు ముగిసిన నేప‌థ్యంలో చిత్తూరు జిల్లాలోని ప‌లు నియోజ‌క‌వ‌ర్గాల‌పై ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. ఇక్కడ నుంచి [more]

1 2 3 12