టీడీపీ నేతల దాడి… మరో వైసీపీ కార్యకర్త మృతి

11/04/2019,05:12 సా.

చిత్తూరు జిల్లా ఓటర్లను ప్రలోభపెడుతున్న టీడీపీ నాయకులను వైసీపీ నేతలు అడ్డుకోవడం ఘర్షణకు దారితీసింది. జిల్లాలోని పెద్దతిప్ప సముద్రం మండలంలో పోలింగ్ బూత్ వద్ద టీడీపీ నేతలు ఓటర్లను ప్రలోభ పెడుతున్నారు. వారిని వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు అడ్డుకున్నారు. దీంతో రెండు వర్గాల మధ్య ఘర్షణ రేగింది. టీడీపీ [more]

చంద్ర‌బాబు స‌ర్వే.. గ‌డ్డు ప‌రిస్థితిలో ఆ ఎమ్మెల్యేలు..!

06/02/2019,10:00 ఉద.

ఎన్నిక‌లు స‌మీపిస్తున్న వేళ అధికార పార్టీ టీడీపీలో టికెట్ల వేట మొద‌లైంది. అందుకే ఆయా నియోజ‌క‌వ‌ర్గాల్లో టికెట్లు ఆశిస్తున్న నాయ‌కులు పార్టీ అధినేత చంద్ర‌బాబును క‌లిసేందుకు అమ‌రావ‌తిలో వాలి పోతున్నారు. గెలిచే స‌త్తా ఉన్న నాయ‌కుల‌కే టికెట్లివ్వ‌ని నిర్ణ‌యించుకున్న టీడీపీ అధినేత అందుకు అనుగుణంగానే నేత‌ల‌పై స‌ర్వే చేయిస్తున్నార‌ట‌. [more]

కిరణ్ కు అంత సీన్ లేదంటున్నారే…..!

29/09/2018,08:00 సా.

మాజీ ముఖ్యమంత్రి నల్లారికిరణ్ కుమార్ రెడ్డిని సొంత పార్టీలోని నేతలే విశ్వసించడం లేదట. ఆయన దగ్గరకు వెళ్లేందుకు కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు జంకుతున్నారు. కిరణ్ మామూలు వ్యక్తి కాదన్నది పార్టీలో అందరికీ తెలిసిందే. తమ కళ్లముందే కిరణ్ అధిష్టానాన్ని బుట్టలో వేసుకున్న విషయాన్ని మర్చిపోలేకపోతున్నారు. వైఎస్ రాజశేఖర్ [more]

బ్రేకింగ్ : టీఆర్ఎస్ సభ ఏర్పాట్లలో వైసీపీ ఎమ్మెల్యే

28/08/2018,03:58 సా.

హైదరాబాద్ నగర శివార్లలోని కొంగర కలాన్ లో టీఆర్ఎస్ పార్టీ నిర్వహించనున్న ప్రగతి నివేదన సభా స్థలికి ఆంధ్ర ప్రదేశ్ చిత్తూరు జిల్లాలోని చంద్రగిరి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి రావడం ఆసక్తికరంగా మారింది. ఆయన మంగళవారం సభా జరిగనున్న ప్రాంగణానికి వచ్చారు. సభ ఏర్పాట్లు [more]

అక్క‌డ టీడీపీ, వైసీపీ ఢీ అంటే ఢీ..!

23/05/2018,02:00 సా.

టీడీపీ అధినేత చంద్ర‌బాబు సొంత జిల్లాలో రాజ‌కీయాలు హాట్ హాట్‌గా సాగుతున్నాయి. అధికార‌, ప్ర‌తిప‌క్షాలు రెండూ ఢీ అంటే ఢీ అని ఎన్నిక‌ల‌కు సిద్ధ‌ప‌డుతున్నాయి. చంద్ర‌బాబును వ‌చ్చే ఎన్నిక‌ల్లో చిత్తుగా ఓడించాల‌ని కంక‌ణం క‌ట్టుకున్న వైసీపీ దానికి అనుగుణంగా ఆయ‌న‌ను సొంత జిల్లా చిత్తూరులోనే శంక‌ర‌గిరి మాన్యాల దారి [more]

సైకిలెక్కేస్తున్న చిత్తూరు కీలకనేత

29/04/2018,12:00 సా.

ఆంధ్రప్రదేశ్‌కు తిరుప‌తి వెంక‌టేశ్వరుడి సాక్షిగా 2014లో మోదీ ఇచ్చిన మాట‌ను ఎవ‌రూ మ‌రిచిపోలేరు. ప్రస్తుతం ఆ హామీలు నెర‌వేర్చనందుకు బీజేపీ-టీడీపీ మ‌ధ్య యుద్ధం మొద‌లైంది. సీఎం చంద్రబాబు కూడా ప్రధాని మోదీని టార్గెట్ చేయ‌డం దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించిన విష‌యం తెలిసిందే! మోదీ తిరుప‌తి హామీకి సాక్ష్యంగా [more]

గాలి వారసుల ఫైటింగ్…..ఫ్యూచ‌ర్ ఏంటి..!

29/04/2018,10:00 ఉద.

దివంగ‌త టీడీపీ సీనియ‌ర్ నేత గాలి ముద్దుకృష్ణమ నాయుడి ఆక‌స్మిక మృతితో చిత్తూరు జిల్లా న‌గ‌రి రాజ‌కీయాల్లో పెద్ద శూన్యత ఏర్పడింది. ముద్దుకృష్ణమ మ‌ర‌ణం టీడీపీకి చాలా తీర‌ని లోటు. గ‌త ఎన్నిక‌ల్లో న‌గ‌రిలో రోజా చేతిలో ఆయ‌న 900 స్వల్ప ఓట్ల తేడాతో ఓడినా చంద్రబాబు ఆయ‌న‌కు [more]

గాలి ఫ్యామిలీకే టిక్కెట్

28/04/2018,01:32 సా.

చిత్తూరు జిల్లా ఎమ్మెల్సీ ఎన్నికల్లో గాలి ముద్దుకృష్ణమనాయుడి సతీమణి సర్వతమ్మకు టిక్కెట్ ను చంద్రబాబు ఖరారు చేశారు. గాలి ముద్దు కృష్ణమనాయుడి మృతితో ఎమ్మెల్సీ స్థానం ఖాళీ అయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టిక్కెట్ ఎవరికివ్వాలన్న దానిపై చంద్రబాబు గాలి కుటుంబ సభ్యులతో చర్చించారు. గాలి ముద్దుకృష్ణమ [more]

పవన్ ఫస్ట్ టార్గెట్ టీడీపీయే

27/04/2018,07:00 సా.

జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ళ్యాణ్ మ‌రోసారి రెచ్చిపోయారు. త‌న‌పై కుట్ర జ‌ర‌గుతోంద‌ని, త‌న పార్టీని అంతం చేయాల‌ని చూస్తు న్నార‌ని ఆయ‌న విరుచుకుప‌డ్డారు. అందుకే తాను ఆచితూచి అడుగులు వేస్తున్నాన‌ని చెప్పుకొచ్చారు. అయితే, ఆయ‌న ఈ సంద‌ర్భంగా చాలా ఉద్వేగంగా స్పందించ‌డం గ‌మ‌నార్హం. ఇటీవ‌ల ప‌రిణామాల‌ను పైకి చెప్ప‌క‌పోయినా.. తాను [more]

జోగి ర‌మేష్‌పై జ‌గ‌న్ గుర్రు.. రీజ‌న్ ఇదే.. !

26/04/2018,02:00 సా.

కాంగ్రెస్ మాజీ నేత‌, వైసీపీ సీనియ‌ర్ నేత జోగి ర‌మేష్‌.. పొలిటిక‌ల్ కెరీర్ ప‌రిస్థితి ఏంటి? ఆయ‌నకు పార్టీలో ఇక‌పై ఎదురు గాలి వీయ‌డం ఖాయ‌మా? అధినేత జ‌గ‌న్ జోగిపై తీవ్ర ఆగ్ర‌హంతో ఉన్నాడా? పార్టీని ముందుకు తీసుకువెళ్ల‌డంలో జోగి విఫ‌ల‌మైన‌ట్టు జ‌గ‌న్ భావిస్తున్నాడా? అంటే ఔన‌నే స‌మాధాన‌మే [more]

1 2