చినబాబుపై వెంకయ్య ప్రశంసలు

17/07/2018,07:09 సా.

తమిళ నటుడు కార్తీ హీరో గా తెరకెక్కిన చినబాబు సినిమాపై ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు ప్రశంసల వర్షం కురిపించారు. ‘‘వ్యవసాయ ప్రాధాన్యత, కుటుంబ జీవనము, పశుసంపద పట్ల ప్రేమ, ఆడపిల్లల పట్ల నెలకొన్న వివక్ష నేపథ్యంలో ‘చినబాబు’ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో ప్రజాదరణ పొందే విధంగా రూపొందించిన [more]

కోలీవుడ్ హీరోలను చూసైనా మన హీరోలు మారరా…?

17/07/2018,12:56 సా.

కోలీవుడ్ హీరోలు ఇప్పుడు తెలుగులో రియల్ హీరోలుగా కనబడుతున్నారు. వారి డెడికేషన్ ముందు టాలీవుడ్ హీరోలు తేలిపోతున్నారు. మొన్నటికి మొన్న విశాల్ రైతుల పాలిట హీరో అయ్యాడు. అలాగే తన ప్రెస్ మీట్ ఒకటి హైద్రాబాద్ లో జరుగుతుంటే… చెన్నై నుండి ఫ్లైట్ లో వచ్చిన విశాల్ ట్రాఫిక్ [more]

బాక్సాఫిస్ వద్ద RX100 దూకుడు !

16/07/2018,02:16 సా.

కార్తీకేయ – పాయల్ రాజపుట్ జంటగా లోబడ్జెట్ మూవీగా తెరకెక్కిన RX 100 మూవీ సందడి టాలీవుడ్ లో మాములుగా లేదు. చిన్నగా ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ సినిమా భారీగా…పెట్టిన పెట్టుబడిని మూడింతల లాభాలతో కలెక్షన్స్ కుమ్మేస్తుంది. విజేత సినిమా తో పాటుగా బాక్సాఫీసు వద్దకు [more]

చినబాబు డే వన్ కలెక్షన్స్

15/07/2018,01:10 సా.

కార్తీ – సాయేషా సైగల్ జంటగా పాండిరాజ్ దర్శకత్వంలో కోలీవుడ్ లో తెరకెక్కిన చినబాబు సినిమా అక్కడ హిట్ అవడమే కాదు… కోలీవుడ్ తో పాటుగా తెలుగులోనూ విడుదలై పాజిటివ్ అండ్ హిట్ టాక్ తెచ్చుకుంది. కుటుంబ కథా చిత్రంగా వ్యవసాయాన్ని హైలెట్ చేస్తూ తెరకెక్కించిన ఈచిత్రాన్ని తెలుగు [more]

RX 100 2 డేస్ కలెక్షన్స్

15/07/2018,07:24 ఉద.

లో బడ్జెట్ మూవీ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన RX 100 మూవీ యావరేజ్ టాక్ తో అదరగొట్టే కలెక్షన్స్ తో దూసుకుపోతుంది. మెగా హీరో కళ్యాణ్ దేవ్ విజేత తో కోలీవుడ్ హీరో కార్తీ చినబాబు తో పోటీకి దిగిన కార్తికేయ RX 100 సినిమా యూత్ [more]

టాలీవుడ్ మీద మళ్ళీ కోలీవుడ్ పై చెయ్యి సాధించింది!

14/07/2018,11:45 ఉద.

గత కొంత కలం నుండి కోలీవుడ్ సినిమాలు టాలీవుడ్ లో బాగా ప్రాచుర్యం పొందుతున్నాయి. కేవలం స్టార్ హీరోల సినిమాలే కాకుండా మీడియం హీరోల సినిమాలు కూడా ఇక్కడ విడుదలవడం.. తెలుగు సినిమాల మీద పోటీగా బాక్సాఫీసు వద్ద పోటీపడడం వంటివి ఎప్పటినుండో జరుగుతున్నదే . అయితే కొన్నిసార్లు [more]

కార్తికేయ ముందు తేలిపోయిన కల్యాణ్

14/07/2018,11:05 ఉద.

మెగా ఫ్యామిలీ నుండి వారసులు పుట్టల్లా పుడుతూనే ఉన్నారు. కేవలం మెగా ఫ్యామిలీ రక్తసంబంధీకులే కాదు.. ఆ ఇంటికి అల్లుళ్లుగావచ్చిన వారు కూడా హీరోలైపోతున్నారు. ఎన్ని బిజినెస్ లు ఉన్నప్పటికీ… సెలెబ్రిటీ అనే హోదా మామూలుది కాదుకదండి. అందుకే అందరికి హీరోలవ్వాలనే కోరిక బలంగా వచ్చేస్తుంది. అయితే కేవలం [more]

చినబాబు మూవీ రివ్యూ

13/07/2018,02:08 సా.

నటీనటులు: కార్తీ, సయేశా సైగల్, సత్య రాజ్, భానుప్రియ, ప్రియా భవాని, సూరి తదితరులు మ్యూజిక్ డైరెక్టర్: డి. ఇమ్మాన్ ఎడిటర్: రూబెన్ నిర్మాత: హీరో సూర్య దర్శకత్వం: పాండిరాజ్ కోలీవుడ్ హీరో కార్తీ సినిమాలకు తెలుగులో మంచి డిమాండ్ వుంది. అతను కోలీవుడ్ లో నటించిన ప్రతి [more]

మాది రైతు కుటుంబం

12/07/2018,02:54 సా.

తన తాత రైతు అని, తన తండ్రి కూడా తాను నాలుగో తరగతి చదివే వరకు రైతే అని అర్జున్ రెడ్డి హీరో విజయ్ దేవరకొండ అంటున్నాడు. తమిళ హీరో సూర్య నిర్మాణంలో కార్తీ నటించిన చినబాబు చిత్రం వీడియోను విజయ్ దేవరకొండ ట్విట్టర్ లో విడుదల చేశాడు. [more]

పారితోషకం ఇవ్వకపోతే…అన్నపై ఫిర్యాదు చేస్తా

11/07/2018,12:07 సా.

ఈ మాట అన్నది ఎవరో కాదు… కోలీవుడ్ హీరో కార్తీ. చినబాబు సినిమా సరిగా ఆడకపోతే… తనకి పారితోషకం ఇవ్వనని చినబాబు నిర్మాత కార్తీ తో చెప్పాడట. అయితే దీనికి ఫన్నీగా కార్తీ తనకు పారితోషకం ఇవ్వకపోతే యాక్టర్స్ అసోసియేషన్ లో చినబాబు నిర్మాతపై కంప్లైంట్ చేస్తానని చెబుతున్నాడు. [more]

1 2