మెగా హీరోలు అంత బిజీనా..?

23/03/2019,01:10 సా.

ప్రస్తుతం ఆంధ్రలో ఎన్నికల ఫీవర్ నడుస్తుంది. అక్కడ టీడీపీ, వైసీపీ హోరాహోరి తలపడుతున్నాయి. ఇక నేను కూడా ఉన్నానంటూ పవన్ కళ్యాణ్ వస్తున్నారు. టీడీపీ, జనసేన, వైసీపీ మాటల యుద్ధంతో మీడియా మొత్తం మార్మోగిపోతోంది. ఇక ఈసారి టీడీపీకి సినిమా గ్లామర్ దూరమైంది. కానీ వైసీపీకి మాత్రం పలువురు [more]

సైరా షూటింగ్ లో ఏం జరుగుతోంది..?

22/03/2019,12:27 సా.

సైరా చిత్ర షూటింగ్ ఇంకా ఆలస్యం అయ్యేలా ఉంది. మరోసారి ఈ సినిమా రీషూట్ జరుపుకుంటోంది. సైరా టీంకు రీషూట్స్ ఏమీ కొత్త కాదు. అంతకుముందు ఒక్కసారి సైరా రీషూట్ మోడ్ లోకి వెళ్లారు. అలా చేయడం వల్ల చాలా ఖర్చు అయింది. అయితే నిర్మాత రామ్ చరణ్ [more]

చిరంజీవిని మార్చేస్తున్న కొరటాల

21/03/2019,02:38 సా.

సురేందర్ రెడ్డి దర్శకత్వంలో సైరా సినిమా షూటింగ్ పూర్తి కాగానే చిరంజీవి తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ని కొరటాల దర్శకత్వంలో చెయ్యబోతున్న విషయం తెలిసిందే. సైరా నరసింహారెడ్డి కోసం బారు మీసం, కాస్త గెడ్డం పెంచిన చిరు కొరటాల సినిమా కోసం పూర్తిగా మేకోవర్ అవుతాడని.. ఇప్పుడున్న బరువు [more]

అల్లు అర్జున్ వాయిస్ ఓవర్ మాత్రమే..!

20/03/2019,01:42 సా.

రామ్ చరణ్ నిర్మాతగా చిరంజీవి నటిస్తున్న ‘సైరా నరసింహారెడ్డి’ చిత్రం షూటింగ్ ప్రస్తుతం తుది దశలో ఉంది. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా చిరంజీవి ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమాను సురేందర్‌ రెడ్డి డైరెక్ట్ చేస్తున్నాడు. ఇక ఈ సినిమాలో సుదీప్, అమితాబ్ బచ్చన్, విజయ్ సేతుపతి, [more]

అన్న చిరంజీవి బాటలో తమ్ముడు

19/03/2019,11:42 ఉద.

రాజకీయంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా తన అన్న చిరంజీవి బాటలో వెళుతున్నట్లు కనిపిస్తోంది. ఈ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ రెండు స్థానాల నుంచి పోటీ చేయనున్నట్లు ప్రకటించారు. తాను ఏయే స్థానాల నుంచి పోటీ చేసేది పార్టీ కార్యావర్గం నిర్ణయిస్తుందని పవన్ ట్విట్టర్ లో తెలిపారు. [more]

`సైరా`లో ఆ సీన్ హైలైట్ అంట..!

18/03/2019,02:28 సా.

కృష్ణ నటించిన అల్లూరి సీతారామ‌రాజు సినిమా అప్పట్లో ఎంత సెన్సేషన్ అయిందో వేరే చెప్పనవసరం లేదు. అందులో కొన్ని డైలాగ్స్ రోమాలు నిక్కపొడుచుకునేలా ఉంటాయి. ముఖ్యంగా సీతారామ‌రాజు బ్రిటీష్ వారి బుల్లెట్లకు ఎదురొడ్డి భారీ డైలాగ్ చెబుతాడు. ఆ డైలాగ్ కి ప్ర‌తి ఒక్కరి రోమాలు నిక్క‌బొడుస్తాయి. సేమ్ [more]

గ్యాంగ్ లీడర్ పై రచ్చ

09/03/2019,12:47 సా.

ప్రస్తుతం టాలీవుడ్ లో టైటిల్స్ రగడ నడుస్తుంది. రీసెంట్ గా ముద్ర అనే టైటిల్ పైన వివాదం నడిచింది. ముద్ర అనే టైటిల్ నిఖిల్ తన కొత్త సినిమాకి పెట్టుకుంటే ప్రొడ్యూసర్ నట్టి కుమార్ ఆ టైటిల్ నాది మీరు ఎలా పెట్టుకుంటారు అని వివాదంకి దిగారు. దాంతో [more]

చిరు సినిమాకు మరో నిర్మాత

08/03/2019,03:55 సా.

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం తన కెరీర్ మీద కంటే చిరంజీవి కెరీర్ మీదే ఎక్కువ శ్రద్ధ పెట్టాడు. ఖైదీ నెంబర్ 150 సినిమాతో రీఎంట్రీ ఇచ్చిన చిరు తరువాత సురేందర్ రెడ్డితో సైరా సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాను చరణ్ ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా [more]

చిరు పక్కన శృతి చేస్తుందా..?

08/03/2019,02:32 సా.

కమల్‌ హాసన్‌, చిరంజీవి ఇద్దరూ సమానమైన నటులు. కమల్ హాసన్ కూతురు అంటే చిరంజీవికి కూడా కూతురుగానే లెక్కే. అయినా గ్లామర్ ఫీల్డ్ లో ఇటువంటివి పటించుకోలేం. సమయం వచ్చినప్పుడు చిరంజీవి పక్కన కూడా నటించాలి వస్తుంది. రామ్ చరణ్, పవన్ కళ్యాణ్ తో నటించిన కాజల్ చిరంజీవితో [more]

సైరా నిర్మాతల డిమాండ్ మామూలుగా లేదు..!

06/03/2019,12:54 సా.

సినిమాలో కంటెంట్ ఉంటేనే జనాలు చూసే రోజులు ఇవి. కొన్నిసార్లు సినిమాలు మంచి కంటెంట్ ఉన్నా కలెక్షన్స్ చాలా తక్కువగా వస్తున్నాయి. సినిమాకి బడ్జెట్ ఎక్కువ పెట్టామని డిస్ట్రిబ్యూటర్స్ పై ఆ భారం వేస్తే ఎలా..? ఇప్పుడు రామ్ చరణ్ నిర్మిస్తున్న సైరా చిత్రం పరిస్థితి అంతే ఉంది. [more]

1 2 3 25