ఈ హీరోల కుటుంబాల్లో పాలిటిక్స్ చిచ్చు

08/01/2017,06:00 ఉద.

ఒకవైపే చూడు…రెండో వైపు చూడకు…మాడి మసై పోతావ్….. మొక్కే కదా….అని పీకేస్తా….పీక కోస్తా…. ఈ డైలాగులు ఇద్దరు టాలీవుడ్ హీరోలవి. వాళ్లెవరో మీకు అర్ధమై పోయి ఉంటుంది. ఈ డైలాగులు వింటే అభిమానులు థియేటర్లలో ఊగిపోతారు. విజిల్స్ చప్పట్లతో చెలరేగిపోతారు. ఇవి సినిమా డైలాగులు మాత్రమే. ఈ హీరోలు [more]

ఈ ….హీరోలంటే డీజీపీకి భయమా?

07/01/2017,12:16 సా.

సంక్రాంతికి వీధుల్లో ముగ్గులే కాదు. వీధుల్లో హరిదాసులే కాదు. గంగిరెద్దుల మువ్వల చప్పుళ్లే కాదు. ఆకాశంలో పతంగులే కాదు. సిల్వర్ స్క్రీన్ పై ఇద్దరు పెద్ద హీరోల సినిమాలు రిలీజ్ అవబోతున్నాయి. వీటికోసం అభిమానులు కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. ఎప్పుడెప్పుడు సినిమా గేట్లు తెరుచుకుంటాయా? తమ [more]

పవన్ వస్తారా? రారా?

05/01/2017,11:30 ఉద.

చిరంజీవి 150 సినిమాకు పవర్ స్టార్ వస్తున్నాడా? ఇదే ప్రస్తుతం టాలివుడ్ లో హాట్ టాపిక్. ఈ నెల 7వ తేదీన గుంటూరు హైల్యాండ్స్ లో జరిగే ఖైదీ నెంబరు 150 ప్రీ రిలీజ్ ఫంక్షన్ కు పవర్ స్టార్ హాజరవుతారా? లేదా? అన్న దానిపై ఇంకా స్పష్టత లేదు. చిత్ర నిర్మాత, [more]

ఇప్పటికి చాలాసార్లే తలపడ్డారుగా!!

05/01/2017,05:30 ఉద.

బాలకృష్ణ, చిరంజీవి సంక్రాతి బరిలో పోటా పోటీగా దిగుతున్నారు. ఇక బాలకృష్ణ కెరీర్లో 100  వ చిత్రంగా గౌతమీపుత్ర శాతకర్ణి , చిరంజీవి 150  వ చిత్రం ఖైదీ నెంబర్ 150 తో పోటీకి దిగారు. ఏదో ఇద్దరి మధ్యన ఏంలేదంటూనే ఇంత గట్టి పోటీని ఇస్తున్న వీరు [more]

నాన్న 151 కూడా నా నిర్మాణంలోనే

04/01/2017,04:56 సా.

మెగా స్టార్ చిరంజీవికి గీత ఆర్ట్స్ అల్లు అరవింద్, వైజయంతి మూవీస్ చలసాని అశ్విని దత్ వంటి బడా నిర్మాతలు పలువురు సుప్రీమ్ హీరో నుంచి మెగా స్టార్ గా మారిన అనంతరం ఆ చరిష్మా కలకాలం నిలిచిపోయే స్థాయి సినిమాలు తీసి చిరు కి అండగా నిలిచారు. [more]

చిరు సినిమా ఫంక్షన్ కు నో అంటున్న ఏపీ సర్కార్

02/01/2017,11:45 ఉద.

చిరంజీవి 150 సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ కు అడ్డంకులు ఎదురవుతున్నాయి.  ఈ సినిమా నిర్మాత రామచరణ్ ఆంధ్రప్రదేశ్ రాజధాని విజయవాడలో ఖైదీ నెంబరు 150 సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ చేయాలని భావించారు. దీనిపై చరణ్ ట్వీట్ కూడా చేశారు. దీంతో మెగా అభిమానుల ఆనందోత్సాహాలకు అడ్డులేకుండా [more]

చిరంజీవి న్యూ ఇయర్ గ్రీటింగ్స్..

01/01/2017,07:27 సా.

తెలుగు ప్రేక్ష‌కులు, అభిమానుల‌కు నూత‌న సంవ‌త్స‌ర శుభాకాంక్ష‌లు. పాతను మ‌రిచి, కొత్త‌ద‌నాన్ని జీవితంలోకి ఆహ్వానిద్దాం. నూత‌న సంవ‌త్స‌రంలో టాలీవుడ్ మ‌రింత ప‌సందుగా ప్రేక్ష‌కుల‌కు చేరువ‌కాబోతోంది. పెద్ద స్టార్ల సినిమాలు, న‌వ‌త‌రం హీరోల సినిమాలు మిమ్మ‌ల్ని అల‌రించేందుకు వ‌స్తున్నాయి. 2017 అంద‌రికీ క‌లిసి రావాల‌ని, స‌క్సెస్‌ని ఇవ్వాల‌ని మ‌న‌స్ఫూర్తిగా కోరుకుంటున్నాను. [more]

బాగా యంగ్ గా కనిపిస్తున్నాడే !!

23/12/2016,04:18 సా.

చిరంజీవి 150  వ చిత్రం ‘ఖైదీ నెంబర్ 150’  మీద రోజు రోజుకి అంచనాలు పెరిగిపోతున్నాయి. ఇప్పటికే ఫస్ట్ లుక్, టీజర్ తో ఆకట్టుకున్న ఈ చిత్రం ఇప్పుడు ‘అమ్మడు లెట్స్ డు కుమ్ముడు’ సాంగ్ యూట్యూబ్ లో తెగ రచ్చ చేసేస్తుంది. ఇందులో చిరంజీవి, కాజల్ అగర్వాల్ [more]

1 13 14 15
UA-88807511-1