చిరు ఫాం హౌస్ లో అగ్నిప్రమాదం…!!!

03/05/2019,08:13 ఉద.

హైదరాబాద్ లోని కోకాపేటలో ఉన్న మెగాస్టార్ చిరంజీవి ఫాం హౌస్ లో అగ్నిప్రమాదం జరిగింది. సైరా నరసింహారెడ్డి సినిమా షూటింగ్ కోసం ఈ ఫాంహౌస్ లో భారీ సెట్టింగ్ వేశారు. అయితే ఈ సెట్టింగ్ కు మంటలంటుకున్నాయి. పెద్దయెత్తున అగ్నికీలలు ఎగసి పడుతున్నాయి. సైరా సినిమా సెట్టింగ్ అగ్నికి [more]

సైరాకు నైజాం నుంచి భారీ ఆఫర్..!

01/05/2019,04:33 సా.

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘సైరా’ చిత్రం షూటింగ్ దాదాపు కంప్లీట్ అయిపోయింది. కొన్ని రోజుల్లో పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా స్టార్ట్ అవ్వనుంది. అయితే లేటెస్ట్ గా రిలీజ్ అయిన టీజర్ కి అంత క్రేజ్ రాకపోవడంతో ఈ సినిమాకి ఇంకా మార్కెట్ స్టార్ట్ అవ్వలేదు. అయితే నైజాం [more]

అనసూయ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..?

30/04/2019,04:10 సా.

అనసూయ మంచి యాంకరే కాదు మంచి నటి కూడా అని ఆమె నటించిన సినిమాలు చూస్తే అర్ధం అవుతుంది. బుల్లితెరలో జబర్దస్త్ అనే టీవీ షో ద్వారా బాగా పాపులర్ అయిన అనసూయ మెల్లిగా నటన వైపు మొగ్గు చూపింది. అందుకే తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి ‘సోగ్గాడే చిన్ని [more]

అనసూయ బంపర్ ఆఫర్ కొట్టేసిందిగా..?

26/04/2019,11:43 ఉద.

బుల్లితెరలో జబర్దస్త్ షోతో పాటు మరికొన్ని టీవీ షోస్ తో ఫుల్ బిజీ గా ఉన్న ప్రముఖ యాంకర్ అనసూయ రీసెంట్ గా రామ్ చరణ్ ‘రంగస్థలం’ సినిమాలో నటించి అందరిని ఫిదా చేసింది. ఈ సినిమా తరువాత కొని చిన్న సినిమాల్లో చిన్న రోల్స్ చేసినా అనసూయ [more]

‘సైరా’ కథ చెప్పనున్న అనుష్క

24/04/2019,04:34 సా.

మెగాస్టార్ చిరంజీవి తన కెరీర్ లో అత్యంత భారీ బ‌డ్జెట్‌ సినిమాలో నటిస్తున్నాడు. స్వాతంత్ర స‌మ‌ర‌యోధుడు ఉయ్య‌ల‌వాడ న‌ర్సింహారెడ్డి జీవిత‌క‌థ ఆధారంగా రూపొంద‌నున్న `సైరా` సినిమాలో చిరు నటిస్తున్న సంగతి తెలిసిందే. రామ్ చరణ్ నిర్మిస్తున్న ఈ సినిమాను సురేంద‌ర్ రెడ్డి డైరెక్ట్ చేస్తున్నాడు. న‌య‌న‌తార‌, త‌మ‌న్నా హీరోయిన్లుగా [more]

అనసూయ ఆగడం లేదే..!

23/04/2019,12:54 సా.

యాంకర్ అనసూయ బుల్లితెర మీదే కాదు.. వెండితెర మీద కూడా సత్తా చాటుతుంది. స్పెషల్ సాంగ్స్ లో, విలన్ క్యారెక్టర్స్ లో, కీలక పాత్రల్లో, హీరోయిన్ గా, ఇలా ఏ పాత్రకైనా అనసూయ అందమే కాదు ఆమె నటనకు అందరూ చప్పట్లు కొడుతున్నారు. రంగస్థలంలో రంగమ్మత్తగా అదరగొట్టిన అనసూయ [more]

‘చిత్రలహరి’కి పవన్ కళ్యాణ్ ప్రశంసలు

17/04/2019,03:11 సా.

సుప్రీమ్ హీరో సాయితేజ్ హీరోగా ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేక‌ర్స్ బ్యాన‌ర్‌పై కిషోర్ తిరుమ‌ల ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కిన చిత్రం `చిత్ర‌ల‌హ‌రి`. ఏప్రిల్ 12న విడుద‌లైన ఈ చిత్రం సూప‌ర్‌ హిట్ టాక్‌తో విమ‌ర్శ‌కుల, ప్రేక్ష‌కుల ప్ర‌శంస‌లు అందుకుని స‌క్సెస్‌ఫుల్‌గా ర‌న్ అవుతోంది. సినిమా చూసిన వారందరూ [more]

టాప్ డైరెక్టర్ తో చిరు సినిమా..?

16/04/2019,01:29 సా.

ప్రస్తుతం సైరా షూటింగ్ లో ఫుల్ బిజీగా ఉన్న మెగాస్టార్ చిరంజీవి ఈ చిత్రం తరువాత కొరటాల డైరెక్షన్ ఓ పవర్ ఫుల్ చిత్రం చేయనున్నాడు. ఆల్రెడీ కొరటాల స్క్రిప్ట్ మొత్తం కంప్లీట్ చేసి చిరు కోసం వెయిట్ చేస్తున్నాడు. సైరా అయిన వెంటనే చిరు కొరటాల సినిమా [more]

‘చిత్రలహరి’పై చిరు ప్రశంసలు

15/04/2019,04:17 సా.

సుప్రీమ్ హీరో సాయి తేజ్ హీరోగా మైత్రీ మూవీ మేక‌ర్స్ బ్యాన‌ర్‌పై కిషోర్ తిరుమ‌ల ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కిన చిత్రం `చిత్ర‌ల‌హ‌రి`. ఏప్రిల్ 12న విడుద‌లై హిట్ టాక్‌తో స‌క్సెస్‌ఫుల్‌గా ర‌న్ అవుతోంది. కాగా, ఈ సినిమా యూనిట్‌ను మెగాస్టార్ చిరంజీవి అభినందించారు. సినిమా వీక్షించిన ఆయన ఈ సినిమా [more]

సునీల్ కు మంచి ఛాన్స్ దక్కిందట..!

15/04/2019,02:01 సా.

కమెడియన్ గా ఎంట్రీ ఇచ్చిన సునీల్ ఆ తరువాత హీరోగా ఛాన్స్ రాగా అటు వెళ్లిపోయే కమెడియన్ పాత్రలకు దూరం అయ్యాడు. ఇప్పుడు మళ్లీ కమెడియన్ పాత్రలు చేయడానికి వచ్చాడు. అరవింద సమేత సినిమాతో రీఎంట్రీ ఇచ్చాక సునీల్ కెరీర్ కాస్త గాడిలో ప‌డిన‌ట్టే క‌నిపిస్తోంది. అరవిందలో కామెడీ [more]

1 2 3 4 28