బిగ్ బాస్ – 3లో ఉండేది వీరేనా..?

08/01/2019,12:03 సా.

బిగ్ బాస్ సిరీస్ హిందీలో లాగా తెలుగులోనూ మంచి పాపులర్ అయింది. వరుసగా రెండు సీజన్స్ మంచి సక్సెస్ అయ్యాయి. రీసెంట్ గా బిగ్ బాస్ 2 చాలా గ్రాండ్ గా ముగియడంతో సీజన్ 3 ఎప్పుడెప్పుడా అని వెయిట్ చేస్తున్నారు. త్వరలోనే సీజన్ 3 కూడా స్టార్ట్ [more]

వారి వల్లే ప్రజారాజ్యం పతనం..!

05/01/2019,03:49 సా.

ఓపిక లేని నాయకుల వల్లె ప్రజారాజ్యం పరిస్థితి అలా మారిందని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. శనివారం ఆయన ప్రకాశం జిల్లా నేతలతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… సినిమాల్లో నటన తనకు సంతృప్తి ఇవ్వలేదని పేర్కొన్నారు. చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని స్థాపించడానికి [more]

కొరటాలను బుజ్జగిస్తున్న చరణ్..!

03/01/2019,03:32 సా.

ప్రస్తుతం ‘సైరా’ చిత్ర షూటింగ్ లో బిజీగా ఉన్న మెగా స్టార్ చిరంజీవి ఈ మూవీ తరువాత కొరటాల డైరెక్షన్ లో ఓ మూవీ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. కొరటాల ‘భరత్ అనే నేను’ సినిమా తరువాత వెంటనే చిరుకి ఓ కథ చెప్పి ఓకే చేయించుకుని [more]

జనసేనలో ‘‘మెగా’’ ఆఫర్ లేనట్లేనా …!!

31/12/2018,07:00 సా.

వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలని జనసేన పార్టీలోని చిరంజీవి, పవన్ కళ్యాణ్ అభిమానులు ఆశ పడుతున్నారు. జనసేనకు ఎవరూ లేని రోజుల నుంచి కూడా పార్టీని వారే కాపు కాస్తున్నారు గతంలో ప్రజారాజ్యంలోనూ కీలకంగా వ్యవహరించిన వారు ఇపుడు తమ్ముడు పార్టీలోనూ చురుకుగా ఉన్నారు. ఈ నేపధ్యంలో వచ్చే [more]

వాళ్లే హీరోలా? మిగిలిన వాళ్లు కాదా?

29/12/2018,02:25 సా.

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కు స్టార్ సిండ్రోమ్ ఉన్నట్టు ఉంది. అంటే స్టార్స్ తో తప్ప మీడియం రేంజ్ హీరోస్, చిన్న హీరోస్ తో సినిమాలు చేయకపోవడం. సినిమా చేస్తే స్టార్ తోనే చేయాలి..కథ లు కూడా వారి కోసమే రాసుకోవాలి అన్నట్టు బిహేవ్ చేస్తున్నాడు త్రివిక్రమ్. [more]

అనుకోని అతిథి..అనుకోని సినిమా..!

28/12/2018,12:01 సా.

నిన్న రామ్ చరణ్ `వినయ విధేయ రామా` ప్రీ రిలీజ్ ఈవెంట్ చాలా గ్రాండ్ గా జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఈవెంట్ కు అనుకోని ఓ అతిధి వచ్చారు. చరణ్ కోసం చిరంజీవి, కెటిఆర్ వచ్చారు. ఇది కామనే. కానీ త్రివిక్రమ్ ఎందుకు వచ్చినట్టు? అదే [more]

పవన్ వెంట మెగా ఫ్యామిలీ లేదా ?

28/12/2018,10:30 ఉద.

ప్రజారాజ్యం పార్టీ స్థాపించిన నాటినుంచి అది విలీనం అయ్యేవరకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పాత్ర అందరికి తెలిసిందే. యువరాజ్యం అధినేతగా పట్టాభిషేక్తుడై, నాడు యువతను పీఆర్పీ వైపు ఆకర్షించేలా అహరహం శ్రమించారు పవన్. తన శక్తిని, యుక్తిని ఎంతగానో అన్న పార్టీకి ధారపోసిన పవన్ కళ్యాణ్ తన [more]

“పవన్” పాలిటిక్స్ కు గండికొట్టారా …!!

28/12/2018,08:00 ఉద.

కొద్ది మందికే తెలిసిన ఒక రహస్యం అది. వచ్చే ఎన్నికల తరువాతే బయటకు రావలిసిన విషయం. కానీ ముందే తన అభిమానులకు విప్పేసి తన బోళాతనాన్ని బయటపెట్టేశారు మెగాస్టార్ చిరంజీవి. డివివి బ్యానర్ పై ఈ సంక్రాంతి స్పెషల్ చిత్రంగా రానున్న వినయ విధేయ రామ ప్రీరిలీజ్ కార్యక్రమం [more]

చిరంజీవి తో గొడవ పై క్లారిటీ ఇచ్చిన ప్రొడ్యూసర్

26/12/2018,02:24 సా.

దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ – మెగాస్టార్ చిరంజీవి మధ్య విభేదాలున్నాయంటూ గత కొన్నాళ్లుగా ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై తాజాగా తమ్మారెడ్డి భరద్వాజ స్పందిస్తూ తనకు, చిరంజీవికి మధ్య ఎటువంటి విభేదాలు, గొడవలు లేవని స్పష్టం చేసారు. తమ్మారెడ్డి భరద్వాజకి ప్రత్యేకంగా ఓ యూట్యూబ్ ఛానల్ ఉంది. [more]

రంగంలోకి దిగిన చిరు..!

24/12/2018,12:49 సా.

మెగాస్టార్ చిరంజీవి దాదాపు 200 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న ‘సైరా’ చిత్రంలో యాక్ట్ చేస్తున్నారు. సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రాన్ని రామ్ చరణ్ నిర్మిస్తున్నాడు. ముందుగా ఈ సినిమాకు… చిరుకి ప్రస్తుతం ఉన్న మార్కెట్ ని దృష్టిలో పెట్టుకుని చరణ్ 200 కోట్ల వరకు [more]

1 2 3 4 5 23