ఓదేలు ఒగ్గుతారా? సై అంటారా?
నల్లాల ఓదేలు… నిన్నమొన్నటి వరకూ తన పని తాను చేసుకుపోయే ఒక ఎమ్మెల్యే మాత్రమే. తెలంగాణ ఉద్యమ సమయం నుంచి టీఆర్ఎస్ లో పనిచేసిన ఓదేలుకు ఇటీవల ప్రకటించిన జాబితాలో చుక్కెదురయింది. చెన్నూరు నియోజకవర్గం నుంచి నల్లాల ఓదేలును, ఆంథోల్ నియోజకవర్గం నుంచి బాబూ మోహన్ ను తప్పించి [more]