జగన్ ఓకే చెప్పారటగా

23/07/2019,01:30 సా.

రాజ‌కీయాల్లో మార్పులు అనివార్యం.. అధికారంలో ఉన్న పార్టీ వైపే నాయ‌కులు మొగ్గుతున్న ప‌రిస్థితి దేశంలో మ‌నం చూస్తున్నాం. ఇప్పుడు ఏపీలోనూ అదే త‌ర‌హా రాజ‌కీయాలు క‌నిపిస్తున్నాయి. ఇక్కడ వైసీపీ భారీ రేంజ్‌లో విజ‌యం సాధించి అధికారంలోకి వ‌చ్చింది. అనేక సంస్కర‌ణ‌లు, ప్రక్షాళ‌న దిశ‌గా అధికార పార్టీఅధినేత జ‌గ‌న్ దూకుడు [more]

లోటస్ పాండ్ లో జగన్ ఇంటి వద్ద

23/07/2019,09:36 ఉద.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇంటి వద్ద భారీ భద్రతను ఏర్పాటు చేశారు. హైదరాబాద్ లోని లోటస్ పాండ్ లో జగన్ నివాసం వద్ద భద్రత ఏర్పాట్ల కోసం ఏపీ ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. లోటస్ పాండ్ లోకి వచ్చే వారు, వారి బ్యాగేజీల తనఖీలు, [more]

జగన్ ఫోకస్ వారిపైనే

22/07/2019,06:00 సా.

రాష్ట్రంలో 80 శాతం మంది ఉన్న ఓటర్లపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దృష్టి పెట్టినట్లుంది. శాసనసభలో ఈరోజు కీలక బిల్లును ప్రవేశపెట్టారు. జగన్ తన పాదయాత్రలోనూ, బీసీ గర్జనలోనూ ఇచ్చిన మాట మేరకు చట్టరూపాన్ని శాసనసభలో తెచ్చారు. మరోసారి అధికారంలోకి రావాలన్న పట్టుదల జగన్ లో [more]

బాబు ఓర్వలేకపోతున్నారు

22/07/2019,03:55 సా.

కీలకమైన బిల్లులను ప్రవేశపెడుతున్న సమయంలో సభను అడ్డుకోవడం సరికాదని తెలుగుదేశంపార్టీని ఉద్దేశించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హితవు పలికారు. నామినేటెడ్ పదవుల్లో బడుగు, బలహీన వర్గాలకు యాభై శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ తీసుకొచ్చిన బిల్లును అడ్డుకోవాలని చూస్తుందని జగన్ ఆరోపించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీలకు న్యాయం చేస్తుంటే [more]

ఇక్కడ జగన్ కు అంతా రివర్సే

20/07/2019,09:00 సా.

వైఎస్ జగన్ కి విశాఖ అందరాని చందమామగా ఉంది. జగన్ వస్తే చాలు జనం విరగబడతారు, ఆయన సభలన్నీ జనంతో పోటెత్తిపోతాయి. అయ్హితే ఎన్నికల్లో మాత్రం ఫలితాలు రివర్స్ లో వస్తూంటాయి. 2014 అయినా, 2019 అయినా జగన్ కి చిక్కకుండా తప్పించుకున్న సిటీ విశాఖ ఒక్కటే. 2014 [more]

ఆశతో… ఎదురుచూస్తున్నారుగా

20/07/2019,01:30 సా.

పదేళ్ల పోరాట ఫలితంగా ఏపీలో వైసీపీ సర్కార్ అధికారంలోకి వచ్చింది. జగన్ సైతం తన కోసం గట్టిగా నిలబడిన వారిని గుర్తించి మరీ తగిన న్యాయం చేస్తున్నారు. దీంతో పాటే రాజకీయాలకు అవసరమవుతారనుకున్న వారిని సైతం దగ్గర తీస్తున్నారు. దీంతో ఆ సామాజికవర్గంలో ఆశలు రెట్టింపు అవుతున్నాయి. విశాఖ [more]

జైలూ.. జగనూ … దెబ్బతినిపోతారేమో…!!

20/07/2019,07:30 ఉద.

జైలు.. జగన్ ఈ మాటలను ఇంకా టీడీపీ బట్టీ పడుతోంది. ఆ పార్టీకి జగన్ మీద అంత కోపంగా ఉంది కాబోలు. మాట వస్తే చాలు జగన్ పదహారు నెలలు జైల్లో ఉండి వచ్చారని రచ్చ చేస్తూంటారు. జగన్ జైల్ రెండూ నిజమే. ఇపుడు జనం ఆయన్ని సీఎం [more]

జగన్ ఇలా చేస్తే అంతేనా?

19/07/2019,06:00 సా.

జగన్ ఇలా చేస్తే వచ్చే ఎన్నికల్లో జీరో రిజల్ట్ తప్పదా? పార్టీ కోసం కష్టపడిన వారికి జగన్ వ్యవహారం అంతుచిక్కడం లేదా? వైఎస్ జగన్ కోసం తొమ్మిదేళ్ల నుంచి కింది స్థాయి కార్యకర్త నుంచి ద్వితీయ శ్రేణి నాయకుడి వరకూ పార్టీ జెండా పట్టుకుని అప్పటి అధికార పార్టీపై [more]

బాబువన్నీ తప్పుడు లెక్కలే

19/07/2019,02:02 సా.

పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ల విషయంలో చంద్రబాబునాయుడు తప్పుడు లెక్కలు చూపుతున్నారని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. అనవసరంగా అధికారులపై చంద్రబాబునాయుడు అక్కసును వెళ్లగక్కతున్నారన్నారు. అవసరం లేకున్నా విద్యుత్తును కొనుగోలు చేశారని వైఎస్ జగన్ ఆరోపించారు. నాలుగేళ్లలో 5,4797 కోట్ల రూపాయలు గత ప్రభుత్వం ఎక్కువ చెల్లించిందన్నారు. పీపీఏలపై [more]

నోరున్నమంత్రులే లేనట్లుందే

19/07/2019,07:30 ఉద.

ముఖ్యమంత్రి జగన్ కాకుండా పాతిక మంది మంత్రులు వైసీపీ ప్రభుత్వంలో ఉన్నారు. వీరిలో నోరున్న, విషయం బాగా వివరించగలిగిన మంత్రులెవరు అన్నదే ఇపుడు పెద్ద చర్చగా ఉంది. అసెంబ్లీ వేదికగా ప్రతిపక్షాన్ని కట్టడి చేయడానికి, ప్రభుత్వ విధానాలు వివరించి జనంలో మెప్పు పొందడానికి పనికొచ్చే మంత్రులు ఎందరు అంటే [more]

1 2 3 136