బ్రేకింగ్ : 50కి చేరిన మృతుల సంఖ్య

11/09/2018,04:15 సా.

కొండగట్టు లోయలో బస్సు ప్రమాదం ఘటనలో మృతుల సంఖ్య యాభైకి చేరుకుంది. కొండగట్టు ఆంజనేయస్వామిని దర్శించుకున్న భక్తుల్లో యాభై మంది చనిపోవడం అతిపెద్ద విషాద సంఘటనగా చెప్పుకోవచ్చు. లోయలో ప్రయాణిస్తున్న జగిత్యాల ఆర్టీసీ డిపో బస్సు ఘాట్ రోడ్డులో 80 కిలోమీటర్ల వేగంతో ప్రయాణం చేస్తుండగా ప్రమాదం సంభవించింది. [more]

బ్రేకింగ్ : మొత్తం 32 మంది మృతి

11/09/2018,01:17 సా.

కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకుని వస్తూ మొత్తం 32 మంది మృత్యువు పాలయ్యారు. జగిత్యాల డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు కొండగట్టు ఆంజనేయ స్వామి గుడి నుంచి జగిత్యాలకు బయలుదేరింది. అయితే ఘాట్ రోడ్డులో బస్సు డ్రైవర్ వేగాన్ని అదుపుచేయలేకపోవడంతో లోయలో పడింది. బస్సులో మొత్తం 62 మంది [more]

బ్రేకింగ్ : ఘోరప్రమాదం…పది మంది మృతి

11/09/2018,12:08 సా.

జగత్యాల జిల్లాలో ఘోరప్రమాదం జరిగింది. కొండగట్టు ఆంజనేయస్వామిని దర్శించుకుని వస్తూ మృత్యువు పాలయ్యారు. కొండగట్టు నుంచి జగిత్యాల వైపు వెళుతున్నఆర్టీసీ బస్సు అదుపుతప్పి లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో పది మంది మృతి చెందినట్లు తెలుస్తోంది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో దాదాపు 60 మంది వరకూ ఉన్నారని [more]

గులాబీలో క‌విత క‌ల్లోలం..

06/07/2018,11:59 సా.

ఇందూరు గులాబీలో ఎంపీ క‌విత తీరు క‌ల్లోలం సృష్టిస్తోంది. టీఆర్ఎస్ పార్టీ అధినేత‌, ముఖ్య‌మంత్రి కేసీఆర్ కూతురు కావడంతో ఆమె ముందు ఎవ‌రూ నిల‌బ‌డ‌లేని ప‌రిస్థితి. జిల్లా ఎమ్మెల్యేలు క‌నీసం త‌మ అభిప్రాయం కూడా చెప్పుకునేందుకు అవ‌కాశం లేద‌నే గుస‌గుస‌లు. పార్టీ సీనియ‌ర్ నేత‌, రాజ్య‌స‌భ స‌భ్యుడు డీఎస్‌పై [more]

క‌ష్టాల్లో కేసీఆర్ కుమార్తె క‌విత‌

25/05/2018,04:00 సా.

తెలంగాణ సీఎం కేసీఆర్ కుమార్తె, నిజామాబాద్ ఎంపీ క‌విత‌కు వ‌చ్చే ఎన్నిక‌ల్లో చిక్కులు త‌ప్పేలా లేవు. పార్ల‌మెంటు నియోజ‌క‌వ‌ర్గంలో రాజ‌కీయ ప‌రిణామాలు వేగంగా మారుతున్నాయి. ఇక్క‌డు మూడు పార్టీలు హోరీహోరీగా త‌ల‌ప‌డ‌డం ఖాయ‌మ‌నే సంకేతాలు వ‌స్తున్నాయి. సిట్టింగ్ టీఆర్ఎస్ ఎంపీ క‌విత‌కు కాంగ్రెస్‌, బీజేపీల నుంచి గ‌ట్టి పోటీ [more]

UA-88807511-1