జగ్గారెడ్డి కూడా

19/07/2019,09:37 ఉద.

తెలంగాణ శాసనసభలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన నిరసనలో ఆ పార్టీ సభ్యుడు జగ్గారెడ్డి పాల్గొనలేదు. దీంతో జగ్గారెడ్డి పార్టీకి దూరమవుతున్నారన్న ప్రచారం జరిగింది. దీనిని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి జగ్గారెడ్డితో ఫోన్ లో [more]

తెలంగాణ కాంగ్రెస్ కు భారీ షాక్..?

09/05/2019,06:39 సా.

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి మరో భారీ షాక్ తగలనుంది. ఆ పార్టీ సంగారెడ్డి ఎమ్మెల్యే, బలమైన నేతగా ఉన్న తూర్పు జయప్రకాశ్ రెడ్డి(జగ్గారెడ్డి) పార్టీని వీడటం ఖాయంగా కనిపిస్తోంది. తనకు కేసీఆర్, ఆయన బంధువుల నుంచి పార్టీలోకి రావాలని ఆహ్వానం అందిందని జగ్గారెడ్డి చెప్పారు. మీడియాతో చిట్ చాట్ [more]

ఉత్త‌మ్ కుమార్ రెడ్డి అప్పుల్లో ఉన్నారు

07/05/2019,05:14 సా.

పీసీసీ చీఫ్ ఉత్త‌మ్ కుమార్ రెడ్డిపై ఆ పార్టీ సంగారెడ్డి ఎమ్మెల్యే జ‌గ్గారెడ్డి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ఉత్త‌మ్ కుమార్ రెడ్డి అసెంబ్లీ, పార్ల‌మెంటు ఎన్నిక‌ల్లో బాగా క‌ష్ట‌ప‌డ్డార‌ని, ఆయ‌న ఎవ‌రి ద‌గ్గ‌రా డ‌బ్బులు తీసుకోలేద‌ని, ఆయ‌నే అప్పుల్లో ఉన్నార‌ని చెప్పారు. మంగ‌ళ‌వారం ఆయ‌న మీడియాతో చిట్ చాట్ [more]

ఆ పని చేస్తే కేసీఆర్ కు గుడి కట్టిస్తా

18/04/2019,04:11 సా.

ఏడాదిలో రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించి, వ్యవసాయాన్ని లాభదాయకం చేస్తే ముఖ్యమంత్రి కేసీఆర్ కు గుడి కట్టిస్తానని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి పేర్కొన్నారు. గురువారం ఆయన గాంధీభవన్ లో మీడియాతో చిట్ చాట్ చేశారు. రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించాలని ప్రభుత్వం తీసుకున్ని నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని [more]

హ‌రీష్ రావుపై జ‌గ్గారెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

04/02/2019,08:03 సా.

మాజీ మంత్రి, టీఆర్ఎస్ ముఖ్య‌నేత హ‌రీష్ రావుపై కాంగ్రెస్ నేత‌, సంగారెడ్డి ఎమ్మెల్యే జ‌గ్గారెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. హ‌రీష్ రావు 2008లో కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు కేవీపీ రామ‌చంద్ర‌రావుతో మంత‌నాలు జ‌రిపిన‌ట్లు పేర్కొన్నారు. హ‌రీష్ రావు ఒక బ్లాక్ మెయిల‌ర్ అని, తాను ఆయ‌న‌ను న‌మ్మ‌న‌ని స్ప‌ష్టం [more]

హైకమాండ్ పై జగ్గారెడ్డి ఫైర్

18/01/2019,02:01 సా.

సొంత పార్టీ కాంగ్రెస్ పై సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీలో కష్టపడే వారి కంటే ఢిల్లీ చుట్టూ ప్రదక్షణలు చేస్తూ లాబీయింగ్ చేసేవారికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని ఆరోపించారు. సీఎల్పీ నేతగా లాబీయింగ్ చేసేవాళ్లకు కాకుండా కష్టపడే వాళ్లకు పార్టీ అవకాశం ఇవ్వాలని ఆయన [more]

కేసీఆర్ ను తిట్టడం వృధా

14/12/2018,06:52 సా.

కేసీఆర్ ఇక తిట్టడం వృధా అని కాంగ్రెస్ నేత, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి అభిప్రాయపడ్డారు. ఎన్నికల్లో ప్రజలు కేసీఆర్ పక్షాన నిలబడినప్పుడు ఆయన నిందించి ప్రయోజనమేంటని ఆయన ప్రశ్నించారు. ఈ ఐదేళ్లూ తన నియోజకవర్గం అభివృద్ధి పైనే దృష్టి పెడతానన్నారు. నియోజకవర్గం అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్, మంత్రులను [more]

సంగారెడ్డిలో జగ్గారెడ్డి పరిస్థితేంటి..?

04/10/2018,06:00 ఉద.

ఉమ్మడి మెదక్ జిల్లా సంగారెడ్డి నియోజకవర్గంలో ఎన్నికల వేడి రాజుకుంటోంది. రాష్ట్రమంతా గత నెల నుంచి ఎన్నికల వాతావరణం ఉన్నా సంగారెడ్డిలో మాత్రం చాలా రోజులుగా ఎన్నికల సందడి కనిపిస్తోంది. ప్రధాన పార్టీలన్నీ వారంలో ఎన్నికలు అన్నంత రేంజ్ లో వ్యూహాలు పన్నుతున్నాయి. ఇక నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే [more]

ఆ కేసులో నా పేరు లేకపోయినా….?

24/09/2018,06:53 సా.

మానవ అక్రమ రవాణా కేసులో అరెస్ట్ అయిన కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి బెయిల్ పై విడుదలయ్యారు. చంచల్ గూడ జైలు నుంచి విడుదలయిన జగ్గారెడ్డి గాంధీభవన్ లో మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ కుటుంబం తనను టార్గెట్ చేసిందన్నారు. మనుషుల అక్రమ రవాణాకేసులో తనను అక్రమంగా ఇరికించారన్నారు. తననున రాజకీయంగా [more]

బ్రేకింగ్ : వీహెచ్ కీలక ప్రకటన

24/09/2018,01:50 సా.

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీ వి.హనుమంతరావు కీలక ప్రకటన చేశారు. ఇక తాను ఎన్నికల్లో పోటీ చేయనని, కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసమే పనిచేస్తానని స్పష్టం చేశారు. తన తుదిశ్వాస వరకూ కాంగ్రెస్ పార్టీలోనే ఉండి, పార్టీకి సేవలందిస్తానని పేర్కొన్నారు. సోమవారం ఆయన చంచల్ [more]

1 2