హ్యాండిస్తామని షేక్ చేస్తున్నారు…..!

09/08/2018,10:00 సా.

కర్ణాటక సంకీర్ణ సర్కార్ లో ముసలం పుట్టేలా ఉంది. మంత్రివర్గ విస్తరణపై ఇప్పటికే కాంగ్రెస్ నేతలు ఎక్కువగా ఆశ పెట్టుకున్నారు. అతిపెద్ద పార్టీగా రెండోసారి అధికారంలోకి వచ్చినా తమకు మంత్రి పదవులు దక్కలేదన్న అసంతృప్తితో ఉన్నారు. మంత్రివర్గ విస్తరణ జరపి, తమకు కేబినెట్ లో చోటు ఇవ్వాలంటూ గట్టిగా [more]

‘‘బాబో’’య్ ఇదేం బిల్లు….!

09/08/2018,07:16 సా.

కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామికి ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు షాకిచ్చారు. కుమారస్వామి ముఖ్యమంత్రిగా మే 23న ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ ప్రమాణస్వీకారానికి చంద్రబాబుతో సహా వివిధ పార్టీల నేతలు, జాతీయ నేతలు హాజరయ్యారు. ప్రమాణస్వీకారానికి వచ్చే నేతల కోసం బెంగళూరులోని తాజ్ వెస్ట్ [more]

బీజేపీకి బెని‘‘ఫిట్’’….!

04/08/2018,11:59 సా.

కర్ణాటక స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీకే ఎక్కువగా లాభం కన్పించే అవకాశాలున్నాయి. భారతీయ జనతా పార్టీ ఒంటరిగానే స్థానిక సంస్థల ఎన్నికల్లో బరిలోకి దిగనుంది. ఎన్నికల షెడ్యూల్ విడుదలయిన వెంటనే అభ్యర్థులను కూడా ఖరారు చేసే అవకాశముంది. ఇప్పటికే బీజేపీ రాష్ట్ర నేత యడ్యూరప్ప స్థానిక సంస్థల ఎన్నికల [more]

ఇప్పడు తేలుతుంది అసలు కథ….!

03/08/2018,11:59 సా.

లోక్ సభ ఎన్నికలకు ముందే కర్ణాటకలో మరో ఎన్నికలు వస్తున్నాయి. రాష్ట్రంలోని మున్సిపాలిటీల ఎన్నికలు ఈ నెలలోనే జరగనున్నాయి. నగరపాలక సంస్థలు, మున్సిపాలిటీలు, పంచాయతీలకు ఎన్నికల నగారా మోగింది. ఈ నెల 29న 105 స్థానికసంస్థలకు ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఈ ఎన్నికల్లో కాంగ్రెస్, జేడీఎస్ మైత్రి కొనసాగుతుందా? [more]

మిత్రులే కత్తులు దూస్తున్నారే….!

28/07/2018,11:59 సా.

ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ మోడీ ప్రభుత్వాన్ని ఇరకాటంలోకి నెట్టేందుకు ఎన్డీఏలోని మిత్రపక్షాలే ప్రయత్నిస్తున్నాయి. మోడీ టీం ను తమ దారికి తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. విపక్షాలన్నీ ఏకమవుతున్న వేళ….తాము వెళితే మీరు ఒంటరేనన్న సంకేతాలను పరోక్షంగా ప్రధాని నరేంద్ర మోదీకి, అమిత్ షాకు పంపుతున్నాయి. దేశవ్యాప్తంగా ఇప్పటికే ఎన్డీఏ [more]

ఇలాగైతేనే గెలుస్తారా?

28/07/2018,11:00 సా.

వచ్చే లోక్ సభ ఎన్నికల్లో ఎక్కువ సీట్లు సాధించాలన్నదే బీజేపీ లక్ష్యం. మ్యాజిక్ ఫిగర్ ను అందుకోవాలన్న తాపత్రయం. అందుకోసమే అందివచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకు కమలం పార్టీ ప్రయత్నం చేస్తూనే ఉంటుంది. ఇప్పుడు కర్ణాటకలో వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకుంటుంది. గత శాసనసభ ఎన్నికల్లో వందకు పైగా [more]

రాహుల్ వద్ద సిద్ధూ మార్కులు కొట్టేశారా?

27/07/2018,11:00 సా.

మల్లికార్జున ఖర్గే….వీరప్ప మొయిలీ….వంటి ఉద్దండులున్న రాష్ట్రంలో మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య హవాయే నడుస్తుంది. ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సయితం సిద్ధరామయ్యకే ఎక్కువ ప్రయారిటీ ఇస్తుండటం కాంగ్రెస్ నేతలకు మింగుడుపడటం లేదు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారం మొత్తం సిద్ధరామయ్య ఆధ్వర్యంలోనే జరిగింది. ప్రధాని మోదీని ఒక [more]

బేరం కుదిరిందా?

12/07/2018,11:59 సా.

బీహార్ లో మిత్రుల బంధం కొనసాగుతుందా? వచ్చే ఎన్నికల్లో రెండు పార్టీలూ కలసే పోటీ చేస్తాయా? అవును దిశగానే భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ప్రయత్నాలు ప్రారంభించారు. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తో భేటీ అయ్యారు. వివిధ రాజకీయ అంశాలపై చర్చించారు. అమిత్ [more]

వారెవ్వా…నితీష్….!

10/07/2018,10:00 సా.

బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు కన్పిస్తోంది. బీహార్ రాష్ట్రం వరకూ బీజేపీతో కలసి నడుస్తూ ఇతర రాష్ట్రాల్లో మాత్రం బీజీపీకి వ్యతిరేకంగా పోటీ చేయాలని నిర్ణయించడం ఆసక్తికర అంశంగానే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక చోట అంటకాగడం, మరోచోట వ్యతిరేకంగా పనిచేయడం ఎలా సాధ్యమన్నది ఎవరి ఊహకు [more]

నితీష్…నిర్ణయం…బీజేపీకి పండగే….!

08/07/2018,11:59 సా.

బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ సరైన నిర్ణయం తీసుకున్నారా? బీజేపీతో కొనసాగాలని ఆయన తీసుకున్న నిర్ణయం కరెక్టేనా? ఇదే ప్రస్తుతం చర్చ జరుగుతోంది. కాని నితీష్ నిర్ణయం మాత్రం బీజేపీకి పండగలా ఉంది. అయితే ఒక వార్తాసంస్థ కథనం ప్రకారం ఇది నిజమేనని చెబుతున్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ, [more]

1 2 3 4 5