యడ్డీ అట్టర్ ఫెయిల్యూర్ వెనుక?

17/01/2019,10:00 సా.

కర్ణాటకలో కమలం ఆపరేషన్ ఎందుకు ఫెయిలయింది? కాంగ్రెస్ నుంచి వస్తామన్న ఎమ్మెల్యేలు ఎందుకు కమలం గూటికి చేరలేదు. భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం విధించిన షరతులతోనే ఎమ్మెల్యేలు రాలేదా? అవును ఇప్పుడు ఇదే చర్చ కర్ణాటక రాష్ట్రంలో జరుగుతోంది. సంక్రాంతి పండగ తర్వాత కర్ణాటకలో సంకీర్ణ సర్కార్ [more]

గంట..గంటకూ…టెన్షన్..!!

16/01/2019,10:00 సా.

పతనం తప్పేట్లు లేదు…. భారతీయ జనతా పార్టీ దూకుడు పెంచడంతో కాంగ్రెస్ కల చెదిరిపోయేటట్లే కనపడుతోంది. కర్ణాటక లో సంకీర్ణ సర్కార్ కు దినదినగండమే అని చెప్పక తప్పదు. ఇప్పటికే స్వతంత్ర అభ్యర్థులు సంకీర్ణ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకోవడం భారతీయ జనతా పార్టీ వ్యూహంలో భాగమేనని చెప్పాలి. కాంగ్రెస్ [more]

అయిపోతుందా? ఆగుతుందా?

15/01/2019,10:00 సా.

కర్ణాటక రాజకీయాలు ఇప్పుడు సంక్రాంతి పండగ సందడిలో దేశమంతా హాట్ టాపిక్ అయ్యాయి. నెంబర్ గేమ్ లో కాంగ్రెస్ జెడియు కూటమికి బిజెపికి స్వల్ప తేడానే ఉండటం తో తరచూ కర్ణాటకలో కుమారస్వామి సర్కార్ కి అడుగడుగునా గండాలు ఎదురు అవుతున్నాయి. ఒక పక్క కాంగ్రెస్ ఎమ్యెల్యేల బెదిరింపులు [more]

పది మంది జంప్ అయినట్లేనా…?

14/01/2019,11:59 సా.

కర్ణాటక రాజకీయాలు శరవేగంగా మారుతున్నట్లు కనపడుతోంది. సంకీర్ణ సర్కార్ కు ధోకా ఇచ్చేందుకు కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు కట్టగట్టుకుని జంప్ చేసేందుకు సిద్ధమయ్యారన్న వార్తలు కాంగ్రెస్ నేతలను కలవరపెడుతున్నాయి. దాదాపు ఎనిమిది మంది కాంగ్రెస్ శాసనసభ్యులు ఢిల్లీకి చేరుకుని తమతో మంతనాలు జరుపుతున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు [more]

ఇమడలేక…బయటకు పోలేక…??

13/01/2019,11:59 సా.

కర్ణాటక సంకీర్ణ సర్కార్ లో తండ్రి, కొడుకులు ఇమడ లేకపోతున్నారా…? పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ తో పొత్తుకు విముఖత వ్యక్తం చేస్తున్నారా? బీజేపీ, కాంగ్రెస్ యేతర ఫ్రంట్ పైనే దేవెగౌడ, కుమారస్వామిలు మొగ్గుచూపుతున్నారా? అంటే అవుననే సమాధానాలు విన్పిస్తున్నాయి. హస్తిన కేంద్రంగా జరుగుతున్న రాజకీయ పరిణామాలు సంకీర్ణ సర్కార్ [more]

పీటముడి పడిందా….?

12/01/2019,11:59 సా.

కర్ణాటకలో వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో జేడీఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్య సీట్ల ఒప్పందంపై పీటముడి పడేటట్లే ఉంది. జనతాదళ్ ఎస్ తక్కువ స్థానాలు గెలిచినా ఒక రకంగా అధికారంలో ఉన్న పార్టీగా చెప్పుకోవాలి. ముఖ్యమంత్రి కుమారస్వామి, మాజీ ప్రధాని దేవెగౌడలు జనతాదళ్ ఎస్ ను మరింత బలోపేతం చేయాలని [more]

కలిసినా… గెలుపు ఎవరిది…?

08/01/2019,11:59 సా.

గత అసెంబ్లీ ఎన్నికల్లో త్రిముఖ పోటీ నెలకొని ఉండటంతో కర్ణాటక రాష్ట్రంలో కమలం పార్టీ మ్యాజిక్ ఫిగర్ కు చేరుకోలేకపోయింది. అధికారానికి అడుగు దూరంలోనే నిలిచిపోయింది. అసెంబ్లీ ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా ఆవిర్భవించి 104 సీట్లను సాధించినప్పటికీ ఎన్నికల అనంతరం కాంగ్రెస్, జనతాదళ్ ఎస్ పొత్తుతో అది అధికారంలోకి [more]

అప్పర్ “హ్యాండ్” ఎందుకంటే…??

05/01/2019,11:00 సా.

కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ సిద్ధరామయ్య కు ఫ్రీ హ్యాండ్ ఇచ్చిందా? ఆయన చెప్పే ప్రతి మాటకూ ఓకే చెబుతుందా? అవుననే అంటున్నారు. సిద్ధరామయ్య మాజీ ముఖ్యమంత్రి అయినా… ప్రస్తుతం అధికారంలో లేకపోయినా… పీసీసీ అధ్యక్షుడు దినేశ్ గుండూరావు, ఉప ముఖ్యమంత్రి పరమేశ్వర కన్నా పార్టీలో బలంగా ఉన్నారు. [more]

“మిస్” అయినోళ్లు ముంచేస్తారా..?

01/01/2019,10:00 సా.

కర్ణాటక లో సంకీర్ణ సర్కార్ గుంభనంగా ఉంది. మంత్రి వర్గ విస్తరణ తర్వాత తలెత్తిన అసమ్మతి ఏ రూపం దాల్చుతుందోనన్న టెన్షన్ వారిని వెంటాడుతూనే ఉంది. ముఖ్యమంత్రి కుమారస్వామి, మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యలు ఎప్పటికప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యేల అడుగులు ఎటువైపు పడనున్నాయన్న దానిపై ఆరాతీస్తూనే ఉన్నారు. మంత్రి వర్గ [more]

సిద్ధూదే పై “చేయా”…??

30/12/2018,10:00 సా.

కర్ణాటక కాంగ్రెస్ లో ఆధిపత్య పోరు నడుస్తోంది. ఇటీవల జరిగిన మంత్రివర్గ విస్తరణ సందర్భంగా ఈ విషయం స్పష్టంగా బయటపడింది. ఇటీవల జరిగిన మంత్రివర్గ విస్తరణలో కొత్తగా మంత్రులను ఎనిమిది మందిని చేర్చుకోవడమే కాకుండా శాఖలను కూడా మార్చారు. ఇది కాంగ్రెస్ లో చర్చనీయాంశమైంది. మంత్రి వర్గ కూర్పులోనూ, [more]

1 2 3 17