ఆయన రాకతోనైనా మారుతుందా…??

21/03/2019,09:00 సా.

అదృష్టం బాగోకపోతే అరటిపండు తిన్న పళ్ళు ఇరుగుతాయి అంటారు….అలాంటి పరిస్థితే తిరువూరు నియోజకవర్గంలో టీడీపీ నేత నల్లగట్ల స్వామిదాస్‌కి ఎదురైంది. 1994, 1999లలో వరుసగా విజయం సాధించిన స్వామిదాస్…2004, 09, 2014 ఎన్నికల్లో వరుసగా ఓడిపోయారు. 2004లో టీడీపీ మీద వ్యతిరేకిత, వైఎస్ ప్రభావం వలన ఓడిపోయారు అనుకుంటే…2009, [more]

తడవకు ఒకరితో… తేడా కొడుతుందా..??

21/03/2019,08:00 సా.

పార్టీ టికెట్ ద‌క్క‌డ‌మే క‌ష్టం.. ఒక‌వేళ ద‌క్కినా గెలుస్తారో లేదో కూడా తెలియ‌దు.. ఒక‌సారి గెలిచినా రెండోసారికి ప్ర‌జ‌లు ఇంటికే ప‌రిమితం చేస్తారు.. మ‌ళ్లీ టికెట్ రావ‌డం.. గెల‌వ‌డంపై ఆశ‌లు వ‌దులుకోవాల్సిందే. కానీ.. ఇదంతా కూడా ధూళిపాళ్ల కుటుంబానికి వ‌ర్తించ‌దు. ఎన్నిక‌ల్లో ఓట‌మే ఎరగ‌ని కుటుంబంగా రాజ‌కీయాల్లో స‌రికొత్త [more]

మాజీలకు జిల్లాలు రాసిచ్చేసిన జగన్ !!

21/03/2019,07:00 సా.

వైసీపీలో అభ్యర్ధులందరినీ జగన్ ఒకేసారి ప్రకటించేశారు. ఆ జాబితా చూస్తూంటే ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఇద్దరు మాజీ మంత్రుల హవా స్పష్టంగా కనిపించింది. విజయనగరం జిల్లాకు చెందిన బొత్స సత్యనారాయణ ఆ జిల్లాలో మొత్తానికి మొత్తం సీట్లు తన వారికే ఇప్పించేసుకున్నారు. జగన్ స్వయంగా ఎంపిక చేసింది ఒక్క కోలగట్ల [more]

జనసేనలో గంటా గలగలలు….!!

21/03/2019,06:00 సా.

జనసేనలోకి పరుచూరి భాస్కరరావు చేరిపోయారు. ఈయన మంత్రి గంటా శ్రీనివాసరావుకు సన్నిహిత చుట్టం. ఓ సంధర్భంలో మంత్రి గంటా పార్టీలోకి వస్తానంటే తానే తీసుకోలేదని చెప్పిన పవన్ ఇపుడు హఠాత్తుగా పరుచూరికి పార్టీ తీర్ధం ఇవ్వడం పట్ల సర్వత్రా విస్మయం వ్యక్తం అవుతోంది. నిజానికి పరుచూరి, మంత్రి గంటాలది [more]

గెలుపు కాదు… మెజారిటీయేనా…??

21/03/2019,04:30 సా.

మంత్రి నారాలోకేష్ మంగళగిరి నియోజకవర్గానికే పరిమితమవుతారా? ఆయన రాష్ట్ర వ్యాప్త పర్యటనలు ఉండవా? రాష్ట్రంలో పర్యటించి తెలుగుదేశం పార్టీని గెలుపు దిశగా తీసుకెళ్లాల్సిన నారా లోకేష్ కేవలం మంగళగిరిలోనే ఉంటున్నారు. మంగళగిరిలో వాడ వాడలా తిరుగుతున్నారు. తన అభ్యర్థిత్వం ఖరారయిన దగ్గర నుంచి ఆయన మిగిలిన పార్టీ విషయాలేవీ [more]

టీజీని ఓడించడమే టార్గెట్….!!!

21/03/2019,03:00 సా.

ఎస్వీ మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. గత ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కర్నూలు అర్బన్ నియోజకవర్గం నుంచి గెలుపొందిన ఎస్వీ మోహన్ రెడ్డి తర్వాత తెలుగుదేశం పార్టీలో చేరిపోయారు. తన బావ భూమా నాగిరెడ్డితో పాటు ఆయన కూడా టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. భూమా నాగిరెడ్డి [more]

గంటా గెలుస్తానని తెలిసి కూడా…???

21/03/2019,01:30 సా.

మంత్రి గంటా శ్రీనివాస‌రావుకు విల‌క్ష‌ణ రాజ‌కీయ నేత‌గా గుర్తింపు ఉంది. ఆయ‌న‌కు పార్టీల‌కు..నియోజ‌క‌వ‌ర్గాల‌కు అతీతంగా రాజ‌కీయాల్లో ఎదుగుతూ వ‌చ్చారు.1999 నుంచి ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల్లో కొన‌సాగుతున్న ఆయ‌న ఇప్ప‌టి వ‌ర‌కు ఒక్కసారి కూడా ఓడిపోలేదు. అది ఒక విశేష‌మైతే…ఆయ‌న పోటీ చేసిన స్థానం నుంచి రెండోసారి ఇప్ప‌టి వ‌ర‌కు బ‌రిలోకి [more]

లాస్ట్ బాల్ కు వస్తారా…??

21/03/2019,12:00 సా.

నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రిగా ఉన్న నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి రికార్డుల్లోకి ఎక్కారు. రాష్ట్ర విభజన జరగడంతో నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి సొంతంగా జై సమైక్యాంధ్ర పార్టీ పెట్టి చతికల పడ్డారు. అప్పటి నుంచి ఆయన కొంతకాలం రాజకీయాలకు దూరంగా [more]

‘‘అనంత’’ దూరమయిపోతుందా…??

21/03/2019,10:30 ఉద.

కంచుకోటగా ఉన్న జిల్లాలో పార్టీ బీటలు వారుతోంది. టిక్కెట్ ఖరారుతో తకరారు మొదలయింది. రాయలసీమ జిల్లాల్లోనే తెలుగుదేశం పార్టీకి పట్టున్న జిల్లా అనంతపురం అని చెప్పకతప్పదు. గత ఎన్నికల్లోనూ 14 నియోజకవర్గాలకు గాను పన్నెండు స్థానాలను గెలుచుకుని అనంత ప్రజలు సైకిల్ పార్టీకి అండగా నిలిచారు. ఉద్దండులైన నేతలు [more]

వారినే కార్నర్ చేస్తారటగా….!!!

21/03/2019,09:00 ఉద.

ఈ సారి చిత్తూరు జిల్లా రాజ‌కీయం రంజుగా మారింది. ఇక్క‌డ ప్ర‌ధాన పార్టీలైన టీడీపీ వైసీపీల మ‌ధ్య రాజ‌కీయ పోరేగాక వ్య‌క్తిగ‌త పోరు తార‌స్థాయికి చేరుకుంటున్నాయి. రాజ‌కీయాలు పార్టీల స‌రిహ‌ద్దులు దాటి వ్య‌క్తిగ‌త , కుటుంబాల మ‌ధ్య వైష‌మ్యాలుగా ఎప్పుడో మారాయి. స‌ద‌రు నేత‌లకు పార్టీల‌తో పాటు ప్ర‌త్య‌ర్థి [more]

1 2 3 294