పవన్ కు భద్రత పెంపు

28/09/2018,06:53 సా.

జనసేన అధినేత పవన్ కల్యాణ్ తనను హత్య చేసేందుకు కుట్ర జరుగుతుందని, అందుకు ముగ్గురు వ్యక్తులు మాట్లాడుకున్న సంభాషణను కొందరు తనకు విన్పించారని, ఆ ముగ్గురెవరో తనకు తెలుసనని చెప్పిన సంగతి తెలిసిందే. అయితే ఆ ముగ్గురు ఎవరనేది పవన్ చెప్పలేదు. దీంతో తూర్పు గోదావరి ఎస్సీ రవిప్రకాష్ [more]

ఆ ఎమ్మెల్యేకు టిక్కెట్ పై ఆశల్లేవ్…!

28/09/2018,06:00 సా.

ఎన్నిక‌లు ద‌గ్గ‌ర ప‌డుతున్న కొద్దీ పార్టీ అధినేతల మ‌నోభావాలు బ‌య‌ట ప‌డుతున్నాయి. మ‌రో ఆరేడు మాసాల్లోనే ఎన్నిక‌లు ఉన్న నేప‌థ్యంలో రాష్ట్రంలో అధికార ప‌క్షానికి చెందిన ఎమ్మెల్యేలు.. మ‌రింత ఆందోళ‌న‌తో ఉన్నారు. త‌మ‌కు టికెట్ వ‌స్తుందో రాదో అనే ఆవేద‌న వారిలో స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. ఈ క్ర‌మంలోనే నేత‌లు [more]

గోరంట్లను గోకారో….అంతే ..!!

28/09/2018,03:00 సా.

తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత రాజమండ్రి రూరల్ ఎమ్యెల్యే ఒకే దెబ్బకు రెండు పిట్టల్ని కొట్టే ప్రయత్నం చేశారు. రూరల్ నుంచి రాజమండ్రి అర్బన్ టిడిపి టికెట్ ఆశిస్తున్న గోరంట్లకు పోటీ తీవ్రంగా వుంది. దీనికి తోడు అర్బన్ లో జరుగుతున్న పార్టీ లోని ఏ కార్యక్రమానికి ఆయనను [more]

పవన్ సభకు హాజరైతే రూ.50 వేల జరిమానా

28/09/2018,01:39 సా.

జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటిస్తున్నారు. ఆయన ఈరోజు కొల్లేరు లంకవాసులతో సమావేశాన్నిఏర్పాటు చేసుకున్నారు. వారి సమస్యలను వినేందుకు పవన్ సిద్ధమయ్యారు. అయితే కొల్లేరు లంక వాసులు ఎవరూ పవన్ సభకు హాజరుకాకూడదని గ్రామాల్లో కొందరు దండోరా వేయించడం సంచలనం రేపుతోంది. [more]

‘‘గిడ్డి’’కి గడ్డు రోజులేనా?

28/09/2018,01:30 సా.

మన్యంలో ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరికి గడ్డు పరిస్థితులు ఎదురవుతున్నాయని చెప్పక తప్పదు. 2014 ఎన్నికల్లో గిడ్డి ఈశ్వరి పాడేరు నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన గిడ్డి ఈశ్వరి విజయం సాధించారు. ఏజెన్సీ ప్రాంతాలైన పాడేరు, అరకు, రంపచోడవరం నియోజకవర్గాల్లో ప్రజలు వైసీపీ పక్షానే నిలిచారు. అయితే [more]

పవన్ హత్యకు కుట్ర వారే చేశారా…?

28/09/2018,08:00 ఉద.

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హత్యకు కుట్ర జరుగుతుందా ..? అవునంటున్నారు జనసేనాని. తాజాగా పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు లో పవన్ ఈ తన హత్యకు ముగ్గురు స్కెచ్ గీసేందుకు సిద్ధం అయ్యారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ ముగ్గురు అధికార పార్టీనా ? విపక్షానికి చెందినవారా? [more]

జగన్ రీసర్వే ఎందుకు చేయిస్తున్నారు….?

28/09/2018,07:00 ఉద.

వైసీపీ అధినేత జగన్ ఈసారి ఎక్కువగా యువకులే టిక్కెట్లు ఇస్తారన్న టాక్ పార్టీలో బలంగా విన్పిస్తుంది. జగన్ నుంచి వచ్చే సంకేతాలు కూడా అలాగే ఉండటంతో సీనియర్లను పార్టీ కార్యకలాపాలకు ఉపయోగించుకుని, ఎక్కువ మంది టిక్కెట్లు యువతకే ఇవ్వాలన్నది ఆయన ప్లాన్ గా ఉంది. అనేక నియోజకవర్గాల్లో ఇప్పటికే [more]

దటీజ్…మోదీ…మైండ్ గేమ్…..!

27/09/2018,11:00 సా.

మరోసారి రెండు తెలుగు రాష్ట్రాలలో నియోజకవర్గాల పెంపు తెరపైకి వచ్చింది. అయితే ఇది చిత్తశుద్ధితో చేస్తుందేనా? లేక కావాలని కొంత గందరగోళం సృష్టించడానికి ఆ ఫైలులో కదలికలు వచ్చాయా? ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో సీట్ల పెంపు ప్రధాన చర్చనీయాంశమైంది. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ప్రకారం నియోజకవర్గాల పెంపు [more]

లేటయింది…అయినా లేటెస్ట్ గానే….?

27/09/2018,09:00 సా.

జనసేన అధినేత పవన్ కల్యాణ్ మరోసారి పోరాట యాత్రను ప్రారంభించారు. ఆయన ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటిస్తున్నారు. ఆయన ప్రధానంగా కులం ముద్రను చెరిపేసేందుకు ప్రయత్నిస్తున్నారు. పవన్ పార్టీ ఒక కులంపైనే ఆధారపడి ఉందని చేస్తున్న వ్యాఖ్యలను ఆయన తన సభల్లో తిప్పికొడుతున్నారు. జనసేన పార్టీ పెట్టి [more]

ప్రసన్న గెలుపు రాసి పెట్టుకోవచ్చా?

27/09/2018,08:00 సా.

కోవూరు టీడీపీలో విభేదాలే ఈసారి వైసీపీ నేత నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డికి విజయాన్ని చేకూరుస్తుందా? నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి తన ప్రచారాన్ని ఉధృతంగా చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా కోవూరు నియోకవర్గం నుంచి గెలుపొందాలని శ్రమిస్తున్నారు. నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి పెద్దగా ఎవరితో కలవరు. ఆయన పని ఆయన [more]

1 102 103 104 105 106 222