రేసులో ‘‘గీత’’ దాటేసినట్లేనా…??

23/04/2019,07:00 ఉద.

ఇద్దరూ చివరి నిమిషంలో పార్టీలో చేరారు. టిక్కెట్లు తెచ్చుకున్నారు. కానీ అదృష్టం ఎవరో ఒకరినే వరిస్తుంది. అయితే పోలింగ్ తర్వాత జరిగిన పరిణామాలను పరిశీలిస్తే వైసీపీ అభ్యర్థికే కొంత ఎడ్జ్ కనిపిస్తోంది. కాకినాడ పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో ఎన్నికలు రసవత్తరంగా జరిగాయి. గత ఎన్నికల్లోనూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ [more]

కింగ్స్…లో టెన్షన్…టెన్షన్….!!

23/04/2019,06:00 ఉద.

ఈ ఎన్నికలకు రాజులకు పరీక్ష పెట్టాయనే చెప్పాలి. గతం కంటే భిన్నం ఈ ఎన్నికలు. గతంలో రాజులంతా వేర్వేరు పార్టీల్లో ఉండేవారు. కానీ ఈ ఎన్నికల్లో మాత్రం అందరు రాజులు ఒకే పార్టీలోకి వచ్చేశారు. అయినా సరే రాజులకు కాలం కలసి రానట్లుంది. గట్టి పోటీని ఎదుర్కొంటున్నారు. గెలుస్తామన్న [more]

దీదీకే…. జై కొట్టేస్తున్నారే…..!!!

22/04/2019,10:00 సా.

ఫెడ‌ర‌ల్ ఫ్రంట్. గ‌త డిసెంబ‌రు నుంచి నేటి వ‌ర‌కు తెలంగాణ సీఎం కేసీఆర్‌, ఆయ‌న కుమారుడు కేటీఆర్ నోటి నుంచి త‌ర‌చుగా వినిపిస్తున్న మాట‌. కేంద్రంలో ప్రధాన న‌రేంద్ర మోడీని గ‌ద్దె దింపి, రాష్ట్రాలే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల‌ని అప్పుడే రాష్ట్రాల స‌మ‌స్యలు తీరుతాయ‌ని కేసీఆర్ ప‌దే ప‌దే [more]

బాస్ ఈజ్ ఆల్వేస్ రైట్….??

22/04/2019,09:00 సా.

యంత్రాంగాన్ని ఉరుకులు పరుగులు తీయిస్తారని చంద్రబాబుకు మంచి పేరుంది. అయితే తాజా పదవీకాలంలో ఆయన ఆ ఖ్యాతిని నిలబెట్టుకోలేకపోయారు. సాధ్యమైనంతవరకూ ఉద్యోగులను కాకాపడుతూ కాలం గడిపేశారు. పక్కనున్న తెలంగాణతో పోటీపడి వారికి ప్రయోజనాలు కల్పించారు. ఉద్యోగుల వయోపరిమితి పెంచడం మొదలు జీతభత్యాల పెంపుదల వరకూ తెలంగాణకంటే అధికంగానే లబ్ధి [more]

ఎదురు “గాలి” వీచినట్లుందే..!

22/04/2019,08:00 సా.

చిత్తూరు జిల్లాలోని కీల‌క‌మైన నియోజ‌క‌వ‌ర్గం న‌గ‌రి. ఇక్కడ నుంచి గ‌త ఎన్నిక‌ల్లో వైసీపీ అభ్యర్థి ఆర్కే రోజా గెలుపు గుర్రం ఎక్కారు. గ‌తంలో ఇక్కడ నుంచి టీడీపీ నేత గాలి ముద్దుకృష్ణమ నాయుడు విజ‌యం సాధించారు. ప్రతి ఒక్కరినీ క‌లుపుకొని పోయే నాయ‌కుడిగా, నిజాయితీపరుడిగా, వివాదాల‌కు క‌డు దూరంగా [more]

చంద్రగిరి రాజెవ‌రు…?.?

22/04/2019,07:00 సా.

చిత్తూరు జిల్లాలోని ప్రతి నియోజ‌క‌వ‌ర్గమూ కీల‌క‌మే. చంద్రబాబు సొంత జిల్లా, ఆయ‌న‌ ప్రాతినిధ్యం వ‌హిస్తున్న జిల్లా కావ‌డంతో ఆయ‌న‌ను ఎదిరించేందుకు, తీవ్రంగా దెబ్బకొట్టేందుకు ప్రత్యర్థులు ఈ జిల్లానే ఎంచుకుంటారు. ఇప్పుడు కూడా ఎన్నిక‌లు ముగిసిన నేప‌థ్యంలో చిత్తూరు జిల్లాలోని ప‌లు నియోజ‌క‌వ‌ర్గాల‌పై ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. ఇక్కడ నుంచి [more]

ఆ..ఒక్కటే గెలుపునకు కారణమట….!!!!

22/04/2019,06:00 సా.

ఎన్నిక‌లు ముగిసిన ఏపీలో ఎన్నిక‌ల‌కు ముందున్న ఉత్కంఠ కంటే వంద రెట్లు ఎక్కువ‌గానే ఉత్కంఠ కొన‌సాగుతోంది. ప్రజ‌ల నాడిని అంచ‌నా వేయ‌డంలో ఏ ఒక్కరూ సాహ‌సించ‌లేక పోతున్నారు. ఆయా నియోజ‌క‌వ‌ర్గాల్లో స్తానిక అభ్యర్థుల బ‌లాబ‌లాలు, ప్రభుత్వం ప్రవేశ పెట్టిన సంక్షేమ ప‌థ‌కాలు, ప‌సుపు-కుంకుమ వంటి కార్యక్రమాల ప్రభావం ఎక్కువ‌గా [more]

గెలిచేది ఎవరో కాని….??

22/04/2019,04:30 సా.

ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన ఎన్నికలు రావడం నువ్వా…? నేనా…? అనే స్థాయిలో ప్రచారం తరువాత పోలింగ్ జరిగిపోయాయి. ఇప్పుడు మరో నెలరోజుల పాటు వేచి చూస్తే కానీ ఫలితాలు వచ్చే అవకాశం లేదు. అయినా కానీ ప్రధాన రాజకీయ పక్షాల్లో మాత్రం ఎన్నికల వేడి ఏ మాత్రం [more]

పోలింగ్ కు ముందు మూడు రోజుల్లోనే సీన్ మారిందట…!!

22/04/2019,03:00 సా.

‘‘వైసీపీ అభ్యర్థులు ఈసారి బాగా ఖర్చుచేశారు. ఊహించని విధంగా రెండు విషయాల్లో వైసీపీ అభ్యర్థులు పైచేయి సాధించారు. ఒకటి మనీ మేనేజ్ మెంట్. రెండు పోల్ మేనేజ్ మెంట్.’’ ఇది తెలుగుదేశం పార్టీలో పోల్ పోస్ట్ మార్టంపై టీడీపీ అభ్యర్థులు చెబుతున్న విషయాలు. ఎన్నికల కమిషన్ ఏకపక్షంగా వ్యవహరించడంతో [more]

బాబు నోటి వెంట.. అధికారంలో ఉన్నా…?

22/04/2019,01:54 సా.

ఇంత దుర్మార్గపు ఎన్నికలు తన జీవితంలో ఎప్పుడూ చూడలేదని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు అన్నారు. ఉండవల్లి ప్రజావేదికలో ఎన్నికలలో పోటీచేసిన అభ్యర్థులతో ఆయన గెలుపోటములు, పోలింగ్ సరళిపై సమీక్షించారు. ప్రజావేదికలో సమావేశం పెట్టుకుంటే తప్పేమిటని ప్రశ్నించారు. మోదీ రాజకీయ సమావేశాలు పెట్టుకోవడం లేదా? అని నిలదీశారు. తిరుపతిలో నీటి [more]

1 2 3 4 341