జగన్ లో క్లారిటీ…డైలమాలో బాబు….!

16/09/2018,06:00 సా.

కృష్ణా జిల్లాలో పశ్చిమకృష్ణాలో తూర్పు, ఖ‌మ్మం జిల్లాలకు సరిహద్దుగా విస్తరించి ఉన్న నియోజకవర్గం నూజివీడు. నూజివీడు మున్సిపాల్టీ, నూజివీడు, ముసునూరు, చాట్రాయి, ఆగిరిప‌ల్లి మండలాలతో విస్తరించి ఉన్న ఈ నియోజకవర్గం పశ్చిమగోదావరి జిల్లా కేంద్రమైన ఏలూరుకు దగ్గరలో ఉండడంతో నియోజకవర్గాల పునర్విభజనలో నూజివీడు అసెంబ్లీ సెగ్మెంట్‌ ఏలూరు లోక్‌సభ [more]

బ్రేకింగ్ : అలిగిన వంగవీటి

16/09/2018,04:37 సా.

బెజవాడ వైసీపీ నేత వంగవీటి రాధాకృష్ణ అలిగారు. వంగవీటి రాధా విజయవాడ సెంట్రల్ సీటును ఆశిస్తున్నారు. అయితే వంగవీటి రాధాను బందరు పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేయాలని అధిష్టానం చెప్పడంతో రాధా అలిగారు. తాను సెంట్రల్ సీటు నుంచే పోటీలోకి దిగుతానని రాధా చెప్పారు. రేపటి నుంచి [more]

జనసేన టిక్కెట్లు డిసైడ్‌ అయ్యాయా ..!

16/09/2018,04:30 సా.

వచ్చే ఎన్నికల్లో ఏపీలో అన్ని నియోజకవర్గాల్లో పోటీ చేసేందుకు రెడీ అవుతున్న జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ ఇప్పటికే తమ పార్టీ నుంచి పోటీ చేసే తొలి అభ్యర్థిని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఎట్టకేలకు ఊరించి ఊరించి పవన్‌ జనసేన తొలి అభ్యర్థిగా తూర్పుగోదావరి జిల్లా ముమ్మడివరం నుంచి [more]

మోదుగుల మా కొద్దు బాబోయ్‌…!

16/09/2018,03:00 సా.

టీడీపీలో నిత్య అసంతృప్త‌ ఎమ్మెల్యేగా ముద్ర వేయించుకున్న గుంటూరు వెస్ట్‌ ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాలరెడ్డి వచ్చే ఎన్నికల నాటికి టీడీపీలో ఉంటారా ? వచ్చే ఎన్నికల్లో ఆయన టీడీపీ నుంచి పోటీ చేస్తారా ? ఆయన ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్న గుంటూరు వెస్ట్‌ సీటు మళ్ళీ ఆయనకు తిరిగి [more]

ప‌వ‌న్ పోటీని టఫ్ చేస్తున్నారా..!

16/09/2018,01:30 సా.

అవును! రాజ‌కీయాల్లో ఎప్పుడు ఎలాంటి మార్పులు వ‌స్తాయో చెప్ప‌డం క‌ష్టం. అలాంటిదే ఇప్పుడు తూర్పుగోదావ‌రి జిల్లా రాజోలులోనూ చోటు చేసుకుంటోంది. ఎస్సీ వ‌ర్గానికి కేటాయించిన ఈ నియోజ‌క‌వ‌ర్గంలో ఇప్పుడు ఆస‌క్తిక‌ర రాజ‌కీయాలు సాగుతున్నాయి. ఇక్క‌డ నుంచి గత ఎన్నిక‌ల్లో పోటీ చేసిన టీడీపీ అభ్య‌ర్థి.. గొల్ల‌ప‌ల్లి సూర్యారావు విజ‌యం [more]

రెందు దశాబ్దాల తర్వాతైనా టీడీపీ గెలుస్తుందా?

16/09/2018,12:00 సా.

పశ్చిగోదావరి జిల్లాలో వాణిజ్య‌ కేంద్రమైన తాడేపల్లిగూడెం అసెంబ్లీ నియోజకవర్గంలో అన్ని పార్టీల్లో ట్విస్టుల రాజకీయాలు చోటుచేసుకుంటున్నాయి. ఎప్పుడు ఏం జరుగుతుందో ? అసలు ఇక్కడ ఏ పార్టీ నుంచి ఎవ‌రు పోటీ చేస్తారో ? ఎవరు గెలుస్తారో ? ఎవరి అంచనాలకు అందడం లేదు. అధికార టీడీపీ 1999 [more]

జయదేవ్ పై జయం నాదే…!

16/09/2018,09:00 ఉద.

విజ్ఞాన్ విద్యాసంస్థలు! ద‌క్షిణాదిలోని రెండు, మూడు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఏపీ, తెలంగాణాలో మంచి పేరున్న విద్యా సంస్థలు. వీటి గురించి తెలియ‌నివారు దాదాపు ఎవ‌రూ ఉండ‌రు. ఈ సంస్థల అధినేత లావు ర‌త్తయ్య. ఒక్క విద్యాసంస్థల కే ప‌రిమితం కాకుండా సామాజిక సేవా కార్యక్రమాల‌తోనూ ముందుకు పోతూ.. త‌న‌దైన [more]

మిస్ ఫైర్ అయ్యేలా ఉంది..చూడు జగన్…!

16/09/2018,07:00 ఉద.

వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌ టీడీపీ కంచుకోట అయిన పశ్చిమగోదావరి జిల్లాలో వేస్తున్న రాజకీయ ఎత్తుగడలు, వ్యూహాలు ఫలిస్తాయా ? గత ఎన్నికల్లో వైసీపీ జిల్లాలో ఘోరంగా దెబ్బ తినగా ఇప్పుడు మళ్ళీ అవే తప్పులు పున‌రావృతం చేస్తున్నారా ? గత ఎన్నికల్లో వైసీపీకి ఇక్కడ జీరో రిజల్ట్ [more]

జగన్ కు ఎవరు చెప్పారు?

15/09/2018,07:17 సా.

జగన్ కు జనవరిలో ఎన్నికలు వస్తాయని ఎవరు చెప్పారని టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు. శ్రీకాకుళంలో జరిగిన సభలో చంద్రబాబు మాట్లాడుతూ ప్రతిపక్ష నేత జగన్ ఇటీవలే ఒక సర్వే చేయించుకుని తానే ముఖ్యమంత్రినవుతానని ప్రకటించుకుంటున్నారని, అనుభవం లేని జగన్ కు ఎవరు ఓట్లేస్తారని [more]

సబ్బం…. పబ్బం ఇలా గడుపుకుంటున్నారా….!

15/09/2018,07:00 సా.

టీడీపీ అధినేత‌, సీఎం చంద్ర‌బాబును కాంగ్రెస్ మాజీ నేత‌, మాజీ ఎంపీ స‌బ్బం హ‌రి కాకా ప‌డుతూనే ఉన్నారు. ఆయ‌న పార్టీలోకి చేరేదీ చేరందీ చెప్ప‌కుండానే చంద్ర‌బాబుకు భ‌ట్రాజులా మారిపోయారు. ఎప్పుడు మీడియా ముందుకు వ‌చ్చినా చంద్ర‌బాబుకు భ‌జ‌న చేసే స‌బ్బం.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో సైకిల్ గుర్తుపై పోటీ [more]

1 2 3 4 5 110
UA-88807511-1