జంప్ చేసి రెంటికీ చెడ్డారుగా….??

29/05/2019,08:00 సా.

ఏపీలో తాజాగా జ‌రిగిన ఎన్నిక‌ల్లో విప‌క్షంలో ఉన్న వైసీపీ భారీ మెజారిటీ సాధించి అధికారంలోకి వ‌చ్చింది. క‌నీ వినీ ఎరుగ‌ని స్థాయిలో అసెంబ్లీ స్థానాల‌ను కొల్లగొట్టి, పార్లమెంటు స్థానాల‌ను కైవసం చేసుకుని అధికారాన్ని అధిరోహించింది. దీంతో వైసీపీ శ్రేణుల్లో భారీ ఎత్తున ఆనందం తాండ‌విస్తోంది. అదేస‌మ‌యంలో గ‌త 2014లో [more]

ఆ సీటుపై ఆశలు వదిలేసుకున్నారట…!!!

26/04/2019,10:30 ఉద.

బెజ‌వాడ రాజ‌కీయాలంటేనే రాష్ట్ర వ్యాప్తంగా ఆస‌క్తి. ఇక్క‌డ ఏం జ‌రిగినా పెద్ద ఎత్తున రాష్ట్ర మంతా ఆస‌క్తిగా చూస్తుంది. ఇక‌, ఇక్క‌డ నుంచి పోటీ చేస్తున్న అభ్య‌ర్థుల‌పై ఎంతో ఆస‌క్తి ఉంది. అంతేకాదు, ప్ర‌తి ఒక్క‌రూ ఎవ‌రు గెలుస్తారా? అని ఎంతో ఉత్కంఠ‌గా ఎదురు చూస్తున్న న‌గ‌రం కూడా [more]

డూ ఆర్ డై.. జలీల్ భాయ్….!!

24/03/2019,07:00 సా.

ఇక్కడ ఒకసారి గెలిస్తే రెండోసారి గెలవడం కష్టమే. వరుసగా రెండుసార్లు గెలిచిన వారు ఈ నియోజకవర్గంలో లేరు. అందుకే ఈసారి సిట్టింగ్ ఎమ్మెల్యే తన ప్లాన్ మార్చుకున్నారు. అదే విజయవాడ పశ్చిమ నియోజకవర్గం. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యేగా గత ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ [more]

జ‌లీల్ కు జిల్ ..జిల్ జిగా…!!

27/02/2019,10:30 ఉద.

విజ‌య‌వాడ ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గం టీడీపీటికెట్‌ను సొంతం చేసుకున్న సిట్టింగ్ ఎమ్మెల్యే జ‌లీల్ ఖాన్ కుమార్తె ఖ‌తూన్ విజ‌యం సాధిస్తుందా? ఆమెకు ఇక్కడి అన్ని వ‌ర్గాలు క‌లిసి వ‌స్తున్నాయా? ఆమెకు వ్య‌తిరేక‌త లేకుండా ముందుకు సాగుతున్నారా? గెలిస్తే మెజారిటీ ఎంత‌? అనే ప్ర‌శ్న‌లు తెర‌మీదికి వ‌స్తున్నాయి. విష‌యంలోకి వెళ్తే.. ప‌శ్చిమ [more]

ఆ టికెట్ మార్చాల్సిందేనా …?

26/02/2019,03:00 సా.

జలీల్ ఖాన్ తాను తీసుకున్న గోతిలో నేరుగా పడిపోయారు. తన టికెట్ ని కుమార్తె కు త్యాగం చేసి తాను ఎమ్యెల్సీ లేదా ఎదో ఒక కార్పొరేషన్ ఛైర్మన్ పదవి పొందాలనుకున్న ఆయన ఆశలకు ఆదిలోనే గండి పడేలా వుంది. జలీల్ కుమార్తె షబానా పై ఫత్వా జారీ [more]

బ్రేకింగ్ : జలీల్ కూతురికి ఫత్యా జారీ

25/02/2019,05:03 సా.

విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ కూతురు షబనాపై మత పెద్దలు ఫత్వా జారీ చేశారు. జలీల్ ఖాన్ కూతురు ఎన్నికలలో పోటీ చేయరాదని మతపెద్దలు ఫత్వాజారీ చేశారు. ఈ మేరకు మత పెద్ద లు ఫత్వా జారీ చేయడంతో జలీల్ ఖాన్ రివర్స్ అవుతున్నారు. గతంలో [more]

జలీల్ భయ్యాకు…ఆ ‘‘భయం’’ లేదా…?

29/01/2019,10:30 ఉద.

రాజ‌కీయంగా ప్ర‌శాంతంగా ఉండే విజ‌య‌వాడ ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గంలో ఒక్క‌సారిగా పొలిటిక‌ల్ కాక ప్రారంభ‌మైంది. అది కూడా అధికార పార్టీలోనే కావ‌డం గ‌మ‌నార్హ‌. వాస్త‌వానికి ఇక్క‌డ రాజ‌కీయాలు చాలా స్మూత్‌గా ఉంటాయి. ఏదైనా గొడ‌వ జ‌రిగినా, ఘ‌ర్ష‌ణ‌కు అవ‌కాశం ఉన్నా..కేవ‌లం సెంట్ర‌ల్ నియోజ‌క‌వ‌ర్గంలోనే జ‌రుగుతుంది. అయితే, తాజాగా టీడీపీలోనే ప‌శ్చిమ [more]

మాట వినని నేతలు… చంద్రబాబుకు తలపోటు

24/01/2019,12:06 సా.

క్రమశిక్షణకు మారుపేరైన తెలుగుదేశం పార్టీకి ఎన్నికల వేళ నాయకుల వ్యక్తిగత ప్రకటనలు అధినేతకు తలనొప్పి తెచ్చిపెడుతున్నాయి. ఎవరికి వారే సీట్లు, పొత్తుల విషయమై ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతుండటంతో పార్టీలో అసంతృప్తి వ్యక్తమవుతోంది. జనసేనతో టీడీపీకి పొత్తు ఉంటుందని నిన్న టీజీ వెంకటేష్ ప్రకటించి పార్టీని ఇరుకున పడేశారు. మొన్న మంత్రి [more]

బ్రేకింగ్ : సంక్రాతి తర్వాత టీడీపీ తొలి అభ్యర్థి ఖరారు…!!

22/01/2019,02:04 సా.

విజయవాడ పశ్చిమ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని ముఖ్యమంత్రి చంద్రబాబు ఖరారు చేశారు. ఈసారి ఈ సీటు నుంచి తన కూతురు షబానా ఖాతూర్ అభ్యర్థిత్వాన్ని చంద్రబాబు ఖరారు చేశారని ప్రస్తుత ఎమ్మెల్యే జలీల్ ఖాన్ ప్రకటించారు. ఇవాళ ఆయన కూతురితో కలిసి చంద్రబాబును కలిశారు. ఆయన సమక్షంలో ఆమె [more]

ఇక్కడ ఎవరిని పోటీకి దింపినా…?

10/01/2019,09:00 సా.

విజ‌య‌వాడ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారిన విష‌యం ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గం. న‌గ‌రంలోని 3 నియోజ‌క‌వర్గాల‌లోనూ టీడీపీ పాగా వేయాల‌ని భావిస్తోంది. ఇప్ప‌టికే రెండు చోట్ల బ‌లంగా ఉన్న టీడీపీ ఇక‌, మూడో స్థానంపై తాజాగా క‌న్నేసింది. అదే ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గం ఇక్క‌డ రాజ‌కీయాల‌ను ప‌రిశీలిస్తే.. నేరుగా చెప్పుకోద‌గ్గ నాయ‌కుడు [more]

1 2 3 4