ఆరితేరిపోయారే….!!

21/01/2019,08:00 సా.

తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు దేశరాజకీయాలకు రోల్ మోడల్స్ గా మారారు. వ్యాపారనిర్వహణకు అనువైన రాష్ట్రాలుగా, పెట్టుబడులను ఆకర్షించే అగ్ర ప్రాంతాలుగా పేరు తెచ్చుకోవడమే కాదు, రాజకీయాల్లోనూ వీరిద్దరూ ఒక రేంజ్ లో వెలిగిపోతున్నారు. సంక్షేమ పథకాలు మొదలు సమర్థనేతలుగా నిరూపించుకోవడం వరకూ దేశం దృష్టిని ఆకర్షిస్తున్నారు. పాజిటివ్ గానే [more]

కాంగ్రెస్ లో వింత పరిస్థితి …!!

27/12/2018,08:00 ఉద.

అధికారం చేతికి అందుతుందనుకుంటే అధఃపాతాళానికి పడిపోయింది తెలంగాణ లో కాంగ్రెస్. అయితే ఓటమినుంచి తేరుకుని భవిష్యత్తు ఎన్నికలపై పార్టీ దృష్టి పెడుతుందని క్యాడర్ ఎదురు చూస్తూ ఉంటే పార్టీ కార్యకలాపాలకు ప్రధాన నేతలంతా దూరంగా వుంటూ పరాభవ బాధను తనివితీరా అనుభవిస్తున్నారు. ఒక పక్క పంచాయతీ ఎన్నికలకు రంగం [more]

పైసా వసూల్…చేతులు ఎత్తేస్తారా…?

27/12/2018,06:00 ఉద.

ఎన్నికలు అంటేనే ధన ప్రవాహం. అంగబలం కనిపించాలంటే అర్ధబలం దండిగా ఉండాలి. లేకపోతే ప్రాధమిక స్థాయిలోనే అభ్యర్థిత్వం పక్కన పడేస్తాయి ఏ పార్టీ అయినా. నేటి ధనస్వామ్య యుగంలో నడుస్తున్న ప్రజాస్వామ్యంలో ఇప్పుడు పంచాయితీ ఎన్నికల నుంచి పార్లమెంట్ ఎన్నికల వరకు ధన ప్రవాహమే అన్నది అందరికి తెలిసిందే. [more]

కేసీఆర్ కి ఎక్కడికక్కడ చెక్ పెడతారా …?

26/12/2018,01:30 సా.

జాతీయ రాజకీయాల్లో సైకిల్ గాలి తీయడం, గులాబీ ని వికసింప చేయడమే కేసీఆర్ లక్ష్యంగా చేసుకున్నారు. అందుకు సంబంధించి చంద్రబాబు కి సన్నిహితంగా ఉంటారని భావించే వారందరిని ఒకటికి రెండు సార్లు కలిసి తన డ్రీమ్ ఫెడరల్ ఫ్రంట్ కి ప్రాణం పోసే పనిలో పడ్డారు తెలంగాణ చంద్రుడు. [more]

బాబుపై త‌గ్గుతున్న భ‌రోసా.. రీజ‌న్ ఏంటి..!

23/12/2018,03:00 సా.

తాను త‌లుచుకుంటే ఏదైనా సాధిస్తాను. ఢిల్లీ గ‌ల్లీల్లో సైతం తాను చ‌క్రం తిప్పుతాను అని అంటున్న టీడీపీ అధినేత, సీ ఎం చంద్ర‌బాబుపై ఇప్పుడు భ‌రోసా త‌గ్గుతోందా? ఆయ‌న‌ను న‌మ్ముకునే క‌న్నా.. మ‌న‌కు మ‌నం ఎదిగితే.. మంచిద‌నే ఉద్దేశంలో త‌మ్ముళ్లు ఉన్నారా? అంటే.. తాజాగా తెలంగాణా ఎన్నిక‌ల ఫ‌లితాల‌ను [more]

మధ్యవర్తిగా…దెబ్బతీయాల్సిందే…!!!

22/12/2018,08:00 సా.

అన్నట్లుగానే కేసీఆర్ జాతీయ యాత్రకు సిద్ధమయ్యారు. 23 వ తేదీనుంచి తలపెడుతున్న దేశవ్యాప్త రాజకీయ యాత్రకు అజెండాను సెట్ చేసుకున్నారు. స్పష్టమైన లక్ష్యంతోనే ఈ పర్యటన చేపడుతున్నారని తెలంగాణ రాష్ట్రసమితి వర్గాలు చెబుతున్నాయి. మంత్రివర్గ విస్తరణ, శాసనసభ్యుల ప్రమాణస్వీకారం, నూతన ప్రభుత్వ ప్రణాళిక అమలు వంటి పనులన్నిటినీ పక్కనపెట్టి [more]

టైమింగ్ అదుర్స్….!!

17/12/2018,08:00 సా.

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖరరావుకు అంత ధైర్యమెలా వచ్చిందనే ప్రశ్న రాజకీయ పక్షాలను వేధిస్తోంది. జాతీయ అజెండాను తాను శాసిస్తానంటూ ప్రకటన చేసిన తర్వాత అందుకు సంబంధించి నిర్దిష్టమైన వ్యూహరచనకు శ్రీకారం చుడుతున్నారు. మొండి ధైర్యానికి పెట్టింది పేరు కేసీఆర్. ఆంధ్ర్రప్రదేశ్ లోనూ, జాతీయంగానూ చంద్రబాబు నాయుడి హవా [more]

ఇంటగెలిస్తేనే కదా…..???.

16/12/2018,09:00 సా.

చంద్రబాబు నాయుడి అంతరంగం ఎవరికీ అంతుచిక్కడం లేదు. జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పడం ఇప్పటికే ప్రారంభించారు. కింగ్ కావాలనుకుంటున్నారా? కింగ్ మేకర్ పాత్రతో సరిపుచ్చుకుంటారా? ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఏమిటన్న విషయాలపై సందేహాలకు తెరపడటం లేదు. నిజానికి ఆంధ్రప్రదేశ్ లో బలమైన ప్రతిపక్షం ఉండటంతో ఇంటగెలవడమే కష్టసాధ్యంగా కనిపిస్తోంది. బొటాబొటి [more]

ఆ విధంగా ముందుకు …!! ?

16/12/2018,01:30 సా.

తెలంగాణా ఎన్నికల ఫలితాలు ఇచ్చిన షాక్ నుంచి తెలుగుదేశం ఇంకా కోలుకోలేకపోతుంది. పరాజయం చేదు జ్ఞాపకాల నుంచి బయటపడేందుకు వున్న అన్ని అవకాశాలను తెలుగుదేశం అధినేత వినియోగించడం మొదలు పెట్టారు. మంత్రులు ఎమ్యెల్యేలతో ముందు భేటీ అయ్యారు. పార్టీ శ్రేణుల ఆందోళనలకు తెరదించే ప్రయత్నం చేశారు. అక్కడి ఫలితాలు [more]

నేను అక్కడకు వెళ్లాల్సిందే….!!

30/11/2018,10:09 ఉద.

తాను జాతీయ స్థాయిలో పనిచేయాల్సిన పరిస్థితి మళ్లీ వచ్చిందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అన్నారు. ఉండవల్లి లో జరుగుతున్న జిల్లాల కలెక్టర్ల సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యానించారు. రాష్ట్రానికి పరిమితమవ్వడం భావ్యం కాదని, దేశం కోసం పనిచేయాల్సి ఉందని ఆయన అన్నారు. దేశం బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందన్నారు. [more]

1 2 3 4