అవకాశమే రాకుండ నో ఎలా చెబుతామండీ

22/07/2018,11:15 ఉద.

రాజమౌళి తెరకెక్కించబోయే మల్టీస్టారర్ లో కేవలం హీరోలు మాత్రం సెట్ అయ్యారు. రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలతో రాజమౌళి 350 కోట్ల భారీ బడ్జెట్ తో డి వి వి దానయ్య ప్రొడ్యూసర్ గా ఒక బడా మల్టీస్టారర్ ని అక్టోబర్ నుండి స్టార్ట్ చెయ్యబోతున్నాడు. ప్రస్తుతం ప్రీ [more]

ఎన్టీఆర్ సినిమాకు అరుదైన ఘనత

21/07/2018,03:11 సా.

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫుల్ ఫామ్ లో ఉన్నాడు. వరస హిట్స్ తో దూసుకుపోతున్న ఎన్టీఆర్ కి గత ఏడాది దర్శకుడు బాబీ దర్శకత్వంలో కళ్యాణ్ రామ్ నిర్మాతగా.. తెరకెక్కిన జై లవ కుశ సినిమా దసరా కానుకగా విడుదలై సూపర్ హిట్ అయ్యింది. కళ్యాణ్ రామ్ ఈ [more]

ఎన్టీఆర్ – చరణ్ మల్టీ స్టారర్ కి అందుకే 300 కోట్లు!

18/07/2018,08:43 ఉద.

టాలీవుడ్ లో క్రేజీ ప్రాజెక్ట్ గా తెరకెక్కుతున్న రాజమౌళి మల్టీ స్టారర్ లో ఎన్టీఆర్ – రామ్ చరణ్ లు హీరోలుగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఒక హీరోయిన్ కీర్తి సురేష్ కంఫర్మ్ అయినా సంగతి తెలిసిందే. గత కొంత కాలం నుండి ఈ సినిమాకు సంబంధించి ప్రీ [more]

బాబాయ్ – అబ్బాయిలు ఒకేచోట దున్నేస్తున్నారా?

17/07/2018,02:49 సా.

ప్రస్తుతం ఇండస్ట్రీలో బాబయ్ అబ్బాయిలు ఉన్నది మెగా ఫ్యామిలోను, నందమూరి ఫ్యామిలీలోను. మెగా ఫ్యామిలి లో స్టార్ హీరోస్ అయిన పవన్ కళ్యాణ్ బాబాయ్ అయితే… రామ్ చరణ్ అబ్బాయ్. ఇక నందమూరి ఫ్యామిలి బాలకృష్ణ బాబయ్ అయితే కళ్యాణ్ రామ్, జూనియర్ ఎన్టీఆర్ లు అబ్బాయిలు. అయితే [more]

తాత బయోపిక్ లో మనవడు ఉండడా..?

16/07/2018,05:31 సా.

ఎన్టీఆర్ బయోపిక్ లో తాను నటించడం లేదని ఎన్టీఆర్ మనవడు జూనియర్ ఎన్టీఆర్ క్లారిటీ ఇచ్చారు. తాజాగా జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న జూనియర్…ఎన్టీఆర్ బయోపిక్ సినిమాలో నటించడంపై స్పందించారు. గతంలో ఐపీఎల్ ప్రమోషన్స్ సమయంలో అడిగినప్పుడు చెప్పిందే ఇప్పుడూ తన సమాధానమని స్పష్టం చేశారు. ఎన్టీఆర్ బయోపిక్ [more]

ఎన్టీఆర్ కూడా దిగుతున్నాడా?

13/07/2018,08:37 ఉద.

ఇప్పుడు స్టార్ హీరోస్ అండ్ హీరోయిన్స్ అంతా ఒక పక్క సినిమాలు మరోపక్క పలు బ్రాండ్స్ కి బ్రాండ్ అంబాసిడర్లు గా రెండు చేతులా సంపాదిస్తున్నారు. మరోపక్క హీరోయిన్స్ అయితే ఏ షాప్ ఓపెనింగ్స్ కో వెళ్లి రిబ్బన్ కటింగ్ చేసినందుకు గాను లక్షల్లో ముట్టజెబుతున్నారు షాప్ యాజమాన్యాలు. [more]

ఎన్టీఆర్ మరో బ్రాండ్ పట్టాడు

12/07/2018,07:55 ఉద.

ఇప్పుడు ఏ భాషలోనైనా హీరోహీరోయిన్స్ కి సినిమాల్లో క్రేజ్ పెరగ్గానే వెంటనే వారికీ అనేకరకాల బ్రాండ్స్ కి సంబందించిన అడ్వార్టైజ్మెంట్స్ వచ్చేస్తున్నాయి. వారు తమ ప్రోడక్ట్ ని ఎడ్వార్టైజ్ చేస్తే చాలు తమ ప్రొడక్ట్స్ అలా అలా జనాల్లోకి వెళ్ళిపోతాయని సదరు కంపెనీ యాజమాన్యం బాగా నమ్ముతుంటారు. అందుకే [more]

ఇలా చెక్ పెట్టిందన్నమాట

08/07/2018,03:27 సా.

సోషల్ మీడియా ప్రాచుర్యం పొందిన తర్వాత అందులో మంచి విషయాల కన్నా.. ఎక్కువగా చెడు విషయాలే స్ప్రెడ్ అవుతున్నాయి. యువత కూడా మంచి విషయాల కన్నా ఎక్కువగా చెడు విషయాలకే కనెక్ట్ అవుతున్నారుకూడా. ఇకరూమార్స్ అయినా క్షణాల్లో సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోతున్నాయి. ఏవిధంగా అంటే… నిన్నటికి [more]

పూజ కోసం కాలేజ్ కి వెళుతున్న హీరో?

08/07/2018,02:59 సా.

ఎన్టీఆర్ – త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కుతున్న అరవింద సమేత – వీర రాఘవ సినిమా షూటింగ్ శరవేగంగా కానిచ్చేస్తున్నారు. ఎక్కడా గ్యాప్ అనేదే లేకుండా ఈ సినిమా షూటింగ్ ని త్రివిక్రమ్ పరిగెత్తిస్తున్నాడు. అరవింద గా హాట్ హీరోయిన్ పూజ హెగ్డే నటిస్తున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ మాస్ [more]

స్టార్ డైరెక్టర్ ని లైన్ లో పెట్టుకున్న బన్నీ

08/07/2018,12:53 సా.

ఎన్టీఆర్ తో ‘అరవింద సమేత వీర రాఘవ’ సినిమాను పూర్తి చేసాక త్రివిక్రమ్ కొన్ని మీడియం బడ్జెట్ సినిమాలు తీయనున్నారు. గత కొన్ని నెలలు నుండి హీరో నానితో త్రివిక్రమ్ ఒక సినిమా చేస్తున్నాడని వార్తలు కూడా వచ్చాయి. ఆల్రెడీ మాటలు కూడా జరిగిపోయాయి అని టాక్. స్టార్ [more]

1 9 10 11 12 13 17