సెలబ్రిటీలు…కాదు…సామాన్యులే…!!

07/12/2018,04:30 సా.

సమాజాన్ని తీవ్రంగా ప్రభావితం చేసేవారు చాలా కాలంగా ఎన్నికలకు దూరంగా వుంటూ వచ్చేవారు. కానీ ఈసారి వారిలో కూడా చైతన్యం వెల్లివిరిసింది. తెలంగాణ ఎన్నికల్లో టాలీవుడ్ ప్రముఖులు హుషారుగా కుటుంబం మొత్తంతో వచ్చి ఓట్లు వేసి మీడియా ముందుకు వచ్చి తమ వేలికి పెట్టిన చుక్క అందరికి చూపిస్తూ [more]

సోదరి పోటీపై ఎన్టీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు

07/12/2018,11:24 ఉద.

కూకట్ పల్లి నుంచి తన సోదరి సుహాసిని విజయం సాధించాలని కోరుకుంటున్నట్లు హీరో జూనియర్ ఎన్టీఆర్ పేర్కొన్నారు. శుక్రవారం ఆయన తల్లి షాలిని, భార్య లక్ష్మీప్రణతితో కలిసి హైదరాబాద్ లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ… పోలింగ్ బూత్ వద్ద అభ్యర్థులు గురించి మాట్లాడలేనని… [more]

జూనియర్ ఎన్టీఆర్ ను ప్రచారానికి రావద్దన్నా..!

06/12/2018,07:36 సా.

ఎన్టీఆర్ మనుమరాలికి, ఇందిరమ్మ మనుమడికి ఎన్నికల ప్రచారం చేయం కంటే అద్భుతమైనది ఏమైనా ఉంటుందా అని సినీ నటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పేర్కొన్నారు. ఆయన తాజా రాజకీయాలపై మాట్లాడుతూ… అసలుసిసలు రాజకీయం అనే పదానికి స్పెల్లింగ్ నేర్పిన చాణిక్యుడు చంద్రబాబు అని కీర్తించారు. జీవితంలో రాజకీయాలు వేరు, [more]

వీర రాఘవ వలలో పడలేదే…??

06/12/2018,04:30 సా.

జూనియర్ ఎన్టీఆర్…భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీకి ఆశాకిరణం. ఇది ఎవరన్నదో కాదు. తెలుగుదేశం పార్టీ నేతలే. అయితే చంద్రబాబు వేసిన వలలో జూనియర్ చిక్కుకోలేదంటున్నారు. చంద్రబాబు భవిష్యత్ రాజకీయాలను దృష్టిలో ఉంచుకుని ట్రాప్ వేసినా అందులో పడకుండా జూనియర్ తెలివిగా తప్పించుకున్నారన్న వ్యాఖ్యలు విన్పిస్తున్నాయి. కూకట్ పల్లి నియోజకవర్గంలో జూనియర్ [more]

సుహాసిని…ఓ క్వశ్చన్ మార్క్….??

04/12/2018,08:00 ఉద.

ఎన్టీరామారావు మనవరాలు.. హరికృష్ణ కూతురు… చంద్రబాబు కోడలు… వెరసి సుహాసిని. ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కూకట్ పల్లి నియోజకవర్గంపైనే ఆసక్తి ఉంది. 119 నియోకవర్గాల మాట అటుంచి ఒక్క కూకట్ పల్లి మీదే సర్వత్రా చర్చ జరుగుతోంది. కూకట్ పల్లి ప్రజాకూటమి అభ్యర్థిని సుహాసిని క్వశ్చన్ మార్క్ [more]

జూనియర్ రాజకీయ జీవితాన్ని ఖతం చేయాలనే కుట్ర

29/11/2018,07:19 సా.

నందమూరి తారకరామారావు కుటుంబం మీద చంద్రబాబు నాయుడుకి అంతలా ప్రేమ ఉంటే నందమూరి సుహాసినిని తీసుకెళ్లి తన కుమారుడిలా ఎమ్మెల్యే కాకముందే మంత్రిని చేయవచ్చు కదా అని టీఆర్ఎస్ నేత కేటీఆర్ ప్రశ్నించారు. గురువారం కూకట్ పల్లి నియోజకవర్గంలో జరిగిన రోడ్ షోలో ఆయన మాట్లాడుతూ… ఒకవేళ తెలంగాణలో [more]

#RRR నుండి ఇంట్రస్టింగ్ అప్ డేట్

27/11/2018,11:54 ఉద.

రీసెంట్ గా షూటింగ్ స్టార్ట్ చేసుకున్న #RRR నుండి రోజుకొక న్యూస్ వైరల్ అవుతుంది. రామ్ చరణ్ – ఎన్టీఆర్ నటిస్తున్న ఈసినిమా కోసం రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు బాలీవుడ్ వారు కూడా వెయిట్ చేస్తున్నారు. షూటింగ్ స్టార్ట్ అయ్యి ఇంకా పది రోజులు కూడా కాకముందే [more]

#RRR రాజమౌళి కోసం స్నేహితుడిని పక్కన పెట్టేసిందా?

25/11/2018,09:29 ఉద.

రాజమౌళి ‘బాహుబలి’ తర్వాత ఎన్టీఆర్, రామ్ చరణ్ లతో భారీ మల్టీస్టారర్ #RRR (వర్కింగ్ టైటిల్) తెరకెక్కిస్తున్నాడు. తాజాగా షూటింగ్ ప్రారంభించిన ఈ చిత్రంపై రోజుకో న్యూస్ వినబడుతూనే ఉంది. ఎన్టీఆర్, రామ్ చరణ్ లతో సోలోగా సినిమాని మొదలుపెట్టిన రాజమౌళి.. ప్రస్తుతం ఇద్దరు హీరోలపై యాక్షన్ సన్నివేశాలను [more]

#RRR కోసం బాలీవుడ్ డైరెక్టర్ మాస్టర్ ప్లాన్

23/11/2018,09:52 ఉద.

#RRR సినిమా షూటింగ్ కొన్ని రోజుల కిందటే స్టార్ట్ అయింది. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన ఈసినిమా షూటింగ్ చివరకు స్టార్ట్ అవ్వడంతో ఈసినిమా యొక్క బిజినెస్ కోసం రైట్స్ కోసం ఇప్పటి నుండే ఎగబడుతున్నారట. శాటిలైట్ రైట్స్…డబ్బింగ్ రైట్స్..ఆడియో రైట్స్…డిజిటల్ రైట్స్ ఇలా అన్ని రైట్స్ కోసం [more]

#RRR నుండి ఒక గుడ్ అండ్ బ్యాడ్ న్యూస్

23/11/2018,09:37 ఉద.

#RRR మూవీ స్టార్ట్ అయ్యే నాలుగు రోజులు కూడా కాలేదు ఇంతలోనే బ్యాడ్ న్యూస్. రామ్ చరణ్- ఎన్టీఆర్ నటిస్తున్న ఈసినిమా యొక్క షూటింగ్ ఈనెల 19 నుండి స్టార్ట్ అయింది. అయితే రాజమౌళి ఈసినిమా షూటింగ్ చేస్తున్న టైములో ఆస్వ‌స్థ‌త‌కి గురి అయ్యాడట. దాంతో షూటింగ్ సడన్ [more]

1 2 3 4 19