అరవింద సమేత ఫస్ట్ టాక్..!

09/10/2018,12:17 సా.

అరవింద సమేత వీర రాఘవ సినిమా విడుదలకు కేవలం రెండు రోజుల టైమే మిగిలింది. రేపు గురువారం దసరా సెలవులను క్యాష్ చేసుకోవడానికి.. ముందుగా బరిలోకి దిగుతున్న భారీ బడ్జెట్ మూవీ ఈ అరవింద సమేత. ఎన్టీఆర్ – త్రివిక్రమ్ కాంబోలో మొదటిసారిగా తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ [more]

ప్రాఫిట్ పై కన్నేశారు..!

08/10/2018,01:12 సా.

రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా ఓ మల్టీ స్టారర్ రూపొందుతున్న సంగతి తెల్సిందే. డిసెంబర్ నెలలో పూజా కార్యక్రమాలు నిర్వహించుకుని వచ్చే ఏడాది జనవరి చివరి నుండి రెగ్యులర్ షూట్ కి రెడీ అవుతుంది. దాదాపు 200 కోట్లు పై బడ్జెట్ తో నిర్మాత డి.వి.వి.దానయ్య [more]

హీరోయిజం ఉండదు ..ఎన్టీఆర్

07/10/2018,11:59 ఉద.

ఎన్టీఆర్, పూజ హెగ్డే జంటగా త్రివిక్రమ్ దర్శకత్వంలో అరవింద సమేత వీర రాఘవ లో నటిస్తున్నాడు. షూటింగ్ పూర్తీ చేసుకున్న ఈ సినిమా ఈ నెల 11న విడుదల కానుంది. ఈ సందర్బంగా ఎన్టీఆర్ చెప్పిన విశేషాలు . అన్ని రోజుల కల.. అవును .. త్రివిక్రమ్ దర్శకుడు [more]

సిక్స్ ప్యాక్ గురించి తారక్ మాటల్లో

07/10/2018,09:11 ఉద.

త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ ‘అరవింద సమేత’ సినిమా చేశాడు. షూటింగ్ మొత్తం కంప్లీట్ చేసుకుని రిలీజ్ కు రెడీగా ఉన్న ఈసినిమా కోసం తారక్ ఎంత కష్టపడ్డాడో అందరికి తెలిసిన విషయమే. టెంపర్ తర్వాత తారక్ మళ్లీ చొక్కా విప్పి త‌న సిక్స్ ప్యాక్ చూపించాడు. ఈ సిక్స్ [more]

అరవింద లో అభయ్..?

06/10/2018,12:46 సా.

ఎన్టీఆర్ మాస్ ఇమేజ్ ను దృష్టిలో పెట్టుకుని డైరెక్టర్ త్రివిక్రమ్ ‘అరవింద సమేత’ చిత్రాన్ని భారీ లెవెల్ లో రూపొందించిన విషయం తెలిసిందే. రీసెంట్ గా రిలీజ్ అయిన ట్రైలర్ తో ఎన్టీఆర్ అభిమానులే కాదు సామాన్య ప్రేక్షకులు కూడా ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. ప్రీ [more]

రాజమౌళి మల్టీ స్టారర్ పై ఇంట్రెస్టింగ్ అప్ డేట్..!

06/10/2018,11:57 ఉద.

తొలిసారి త్రివిక్రమ్ – ఎన్టీఆర్ కాంబినేషన్ లో సినిమా అనే పాటికి ప్రేక్షకులతో పాటు ఫ్యాన్స్ లోనూ ఆసక్తి ఏర్పడింది. రీసెంట్ గా రిలీజ్ అయిన అరవింద సమేత ట్రైలర్ కు ఇండస్ట్రీ నుండి, ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. దసరా కానుకగా ఈ చిత్రం ఈనెల [more]

అరవింద రేంజ్ అదిరింది..!

05/10/2018,12:11 సా.

ప్రస్తుతం సోషల్ మీడియాలో టాప్ ట్రేండింగ్ లో ఉన్న టాపిక్ ఏమైనా ఉంది అంటే అది త్రివిక్రమ్ – యంగ్ టైగర్ ఎన్టీఆర్ కాంబోలో మరో వారం రోజుల్లో విడుదల కాబోతున్న అరవింద సమేత వీర రాఘవ సినిమా టాపిక్కే. ఎన్టీఆర్ కి జోడిగా పూజ హెగ్డే, ఇషా [more]

ఇది కదా ఎన్టీఆర్ ఫాన్స్ కి కావాల్సింది!

05/10/2018,11:53 ఉద.

ఎన్టీఆర్ అరవింద సమేత ట్రైలర్ విడుదలైంది. అందులో ఎన్టీఆర్ మాస్, క్లాస్ తో ఇరగదీసాడు. హీరోయిన్ పూజ హెగ్డేతో రామాంటిక్ యాంగిల్ తో పాటు శత్రువులను తెగ నరకడం, మొహం లోని గంభీరం, కోపం అన్ని ఎన్టీఆర్ ని అన్ని యాంగిల్స్ లో పరిచయం చేశాయి. ఇక పూజ [more]

‘అరవింద సమేత’ క్లైమాక్స్ ఇదేనా..!

04/10/2018,03:19 సా.

మరో వారంలో ఎన్టీఆర్ – త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కిన ‘అరవింద సమేత’ రిలీజ్ అవ్వబోతుంది. రీసెంట్ గా రిలీజ్ అయిన ట్రైలర్ తో ఈ సినిమాపై మరింత అంచనాలు ఏర్పడ్డాయి. కథ అంత కొత్తగా ఏమీ లేకపోయినా కథనం మాత్రం ఆసక్తికరంగా సాగుతుందని.. ఎన్టీఆర్ ఇందులో బెస్ట్ [more]

ట్రైలర్ మొత్తంలో అతని పాత్రే హైలైట్ ..!

04/10/2018,01:50 సా.

మొన్న రాత్రి రిలీజ్ అయిన ‘అరవింద సమేత’ ట్రైలర్ ఎన్ని సెన్సషన్స్ క్రియేట్ చేస్తుందో మనం చూస్తూనే ఉన్నాం. యూట్యూబ్ లో రికార్డ్స్ క్రియేట్ చేస్తున్న ఈ సినిమా ఈనెల 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. ట్రైలర్ అంతా ఒక ఎత్తు అయితే అందులో జగపతిబాబు గెటప్ మరో [more]

1 2 3 4 5 17
UA-88807511-1