బండ్ల గణేష్ పోటీ ఇక్కడి నుంచే..?

15/09/2018,11:00 ఉద.

మాజీ నటుడు… ప్రస్తుత సినీ నిర్మాత రాజకీయ రంగ ప్రవేశం చేశారు. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కు భక్తుడిగా… వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేత బొత్స సత్యనారాయణకు సన్నిహితుడిగా పేరున్న బండ్ల గణేష్ ఆ రెండు పార్టీలనూ వదిలి కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ [more]

బ్రేకింగ్ : రేవంత్ రెడ్డికి నోటీసులు..!

12/09/2018,12:51 సా.

కాంగ్రెస్ నాయకుడు రేవంత్ రెడ్డికి ఎన్నికల ముందు తిప్పలు తప్పేలా లేవు. జూబ్లీహిల్స్ హౌజింగ్ సొసైటీలో అక్రమాల కేసులో రేవంత్ రెడ్డికి జూబ్లీహిల్స్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. సొసైటీ ప్లాట్లను అక్రమంగా విక్రయించారని ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. దీంతో రేవంత్ రెడ్డితో పాటు మరో 13 మందికి [more]

ఒవైసీ ఒత్తిడి ఆ దిశగా…..!

15/08/2018,10:30 ఉద.

తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె.చంద్రశేఖర్ రావు వచ్చే ఎన్నికలలో ఒంటరిగా పోటీ చేస్తామని ప్రకటించారు. అయితే ఖచ్చితంగా హైదరాబాద్ నగరంలో మజ్లిస్ పార్టీతో కలిసి నడవక తప్పని పరిస్థితి. వచ్చే ఎన్నికల్లో కాస్త అటూ ఇటూ అయినా మజ్లిస్ సహకారం తప్పనిసరి. ఈ నేపథ్యంలో మజ్లిస్ పార్టీతో [more]

భర్తను చంపడంలో భార్య కొత్త టెక్నిక్

07/08/2018,09:00 ఉద.

భర్తలను హత్య చేయడంలో భార్యలు కొత్త దారులు వెదుక్కుంటున్నారు. బొద్దింకలను చంపే హిట్ తో ఓ భార్య మొగుడిని చంపిన తీరు ఆశ్చర్యపడుతోంది. జూబ్లీహిల్స్ లోని ఫిల్మ్ నగర్ లో గుంటూరు జిల్లా మాచర్లకు చెందిన జగన్, దేవిక దంపతులు కాపురముంటున్నారు. గత కొద్దిరోజులుగా భార్యాభర్తల మధ్య ఘర్షణలు [more]

బ్రేకింగ్ : పరిపూర్ణానంద నగర బహిష్కరణ

11/07/2018,07:22 ఉద.

పరిపూర్ణనంద స్వామిజీని హైదరాబాద్ పోలీసులు నగర బహిష్కరణ చేశారు .రెచ్చగొట్టే ఉద్రేకపూరిత ప్రసంగాలు చేశారని, శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్నారని, అందువల్ల స్వామిజీని నగర బహిష్కరణ చేస్తున్నట్టు పోలీసులు వెల్లడించారు. ప్రస్తుతం రెండు రోజులుగా పరిపూర్ణానందస్వామి గృహనిర్బంధంలో ఉన్నారు. ఆయన్ను అదుపులోకి తీసుకుని మరో ప్రాంతానికి పోలీసులు తరలించారు. గత [more]

డ్రెంకన్ డ్రైవ్ లో సినీనటుడు

13/05/2018,09:18 ఉద.

గత రాత్రి హైదరాబాద్ పరిధిలోని జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ ప్రాంతాల్లో డ్రంకెన్ డ్రైవ్ నిర్వహించగా, సినీ నటుడు కిరీటి దామరాజు పట్టుబడ్డాడు. జూబ్లీహిల్స్ పరిధిలో నిర్వహిస్తున్న డ్రంకెన్ డ్రైవ్ తనిఖీల్లో కిరీటి నడుపుకుంటూ వస్తున్న కారును ఆపిన పోలీసులు తనిఖీ చేయగా ఆయన బ్లడ్ ఆల్కాహాల్ లెవల్ 36గా నమోదైంది. [more]