ఓటుకు రూ.2 వేలిచ్చాం: జేసీ

22/04/2019,11:54 ఉద.

తాము మొన్నటి ఎన్నికల్లో ఓటుకు రెండు వేలు ఇచ్చామని అనంతపురం టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమవారం అమరావతిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ… తమ నియోజకవర్గంలో రూ.50 కోట్లు ఖర్చయిందని, తామే కాకుండా ప్రత్యర్థులు కూడా అంతే డబ్బు ఖర్చు పెట్టారని పేర్కొన్నారు. [more]

తాడిపత్రి..తాడో…పేడో….!!!

26/03/2019,01:30 సా.

జేసీ సోదరుల కంచుకోట తాడిపత్రి నియోజకవర్గంలో ఎన్నికల రాజకీయం వేడెక్కింది. తమ వారసులను ప్రత్యక్ష రాజకీయాలకు తీసుకువచ్చిన జేసీ సోదరులు తాడిపత్రి నుంచి ప్రభాకర్ రెడ్డి కుమారుడు జేసీ అస్మిత్ రెడ్డిని బరిలోకి దింపుతున్నారు. అస్మిత్ రెడ్డికి మొదటి ఎన్నికలోనే ఘన విజయం అందించి ఆయన రాజకీయ జీవితానికి [more]

జేసీ జోస్యం నిజమవుతుందా?

05/03/2019,06:00 సా.

జేసీ దివాకర్ రెడ్డి జోస్యం నిజమవుతుందా? నలభై శాతం ఎమ్మెల్యేలను మార్చకుంటే చంద్రబాబు ప్రభుత్వం రావడం కష్టమేనా? జేసీ కామెంట్స్ ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో చర్చనీయాంశంగా మారాయి. నలభై శాతం సిట్టింగ్ లను మార్చాలంటే దాదాపు యాభై మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలను పక్కన పెట్టాల్సిందే. కానీ చంద్రబాబు ఆ [more]

టిక్కెట్ ఇస్తాం…. రండి బాబూ రండి….!!!

05/03/2019,06:00 ఉద.

తెలుగుదేశం పార్టీలో పార్లమెంటుసభ్యులు ఈసారి ఎన్నికల్లో పోటీకి విముఖత చూపుతున్నారు. 2009, 2014 ఎన్నికల్లో వరుసగా గెలిచిన ఎంపీలు సయితం ఢిల్లీ మాకొద్దు బాబోయ్ అంటున్నారు. అక్కడ జెండా పట్టుకుని నిలబడటం తప్ప ఒరిగేదేమీ లేదంటున్నారు. ముఖ్యంగా జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పుదామని భావించే చంద్రబాబు సారథ్యంలోని తెలుగుదేశం [more]

టీడీపీని మరోసారి ఇరుకునపెట్టిన జేసీ

02/03/2019,01:36 సా.

అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మరోసారి తెలుగుదేశం పార్టీని ఇరుకున పెట్టేలా వ్యాఖ్యలు చేశారు. అనంతపురంలో ఆయన మాట్లాడుతూ… ప్రస్తుత టీడీపీ ఎమ్మెల్యేల పనితీరు సక్రమంగా లేదని పేర్కొన్నారు. ఇప్పుడున్న ఎమ్మెల్యేల్లో కనీసం 40 మందిని మార్చకపోతే ప్రభుత్వానికి కష్టమే అని ఆయన అంచనా వేశారు. సరిహద్దుల్లో [more]

జేసీ ‘‘కొర్రీ’’ మామూలుగా లేదుగా…!!

28/02/2019,08:00 సా.

ప్రస్తుతం అనంతపురం ఎంపీగా ఉన్న జేసీ దివాకర్ రెడ్డి పార్లమెంటు సభ్యుడిగా వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనని స్పష్టమైన ప్రకటన చేశారు. ప్రత్యక్ష రాజకీయాల్లో తాను ఉండనని, తన కుమారుడు పవన్ కుమార్ రెడ్డి అనంతపురం పార్లమెంటు కు పోటీ చేస్తారని బహిరంగంగానే ప్రకటించారు. అలాగే జేసీ మరో [more]

జేసీ మార్క్ జడ్డిమెంట్ ఇదే….!!!

26/02/2019,07:00 సా.

’’ఏప్రిల్ 1 విడుదల’’ సినిమా చూశారా? అందులో రాజేంద్రప్రసాద్ తన మనసులో మాటను బయటకు చెప్పేస్తుండటంతో ఆ కాలనీ అంతా కొట్టుకు ఛస్తుంటారు. మనసులో ఏది ఉన్నా బయటకు చెప్పేస్తుండటమే కాలనీ కకా వికలం అయిపోతుంది. ఇప్పుడు అనంతపురం తెలుగుదేశం పార్టీ నేత, పార్లమెంటు సభ్యుడు జేసీ దివాకర్ [more]

చంద్రబాబు ఆశ.. అడియాసే..!

05/02/2019,04:21 సా.

రైల్వే జోన్ వల్ల ఏపీకి ఎటువంటి లాభం లేదని, ఒక భవనం, పది మంది గుమస్తాలు పెరుగుతారని.. కానీ కక్షసాధింపు కోసమే రైల్వే జోన్ ఇవ్వడం లేదని అనంతపురం టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ఆరోపించారు. రాహుల్ గాంధీని ప్రధాని చేయాలనుకుంటున్న చంద్రబాబు ఆశ అడియాసే అవుతుందని [more]

చంద్రబాబు దీక్ష… జేసీ హాట్ కామెంట్స్..!

31/01/2019,07:30 సా.

ప్రత్యేక హోదా కోసం ఢిల్లీలో ముఖ్యమంత్రి చంద్రబాబు దీక్ష చేసినా ఎటువంటి ఫలితం ఉండదని, ఈ విషయం చంద్రబాబుకు కూడా తెలుసని అనంతపురం టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి పేర్కొన్నారు. అయినా, ప్రయత్నం చేయలేదని అనిపించుకోవద్దని, ఆఖరి నిమిషం వరకు ప్రయత్నం చేయాలనే చంద్రబాబు దీక్ష చేస్తున్నారన్నారు. [more]

బ్రేకింగ్ : వైసీపీలో చేరిన మీసం మెలేసిన పోలీస్

26/01/2019,12:14 సా.

ఇటీవల పోలీస్ ఉద్యోగానికి రాజీనామా చేసిన సీఐ గోరంట్ల మాధవ్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. పోలీస్ అధికారుల సంఘానికి ప్రతినిధిగా ఉన్న ఆయన అనంపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డికి తీవ్ర హెచ్చరికలు జారీ చేసి సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. తాడిపత్రిలో ఉద్రిక్తతలు నెలకొన్న సమయంలో [more]

1 2 3 12