అక్కినేని వారి కోడలు అస్సలు తగ్గడం లేదే..!

02/02/2019,12:22 సా.

ఒక గ్లామర్ హీరోయిన్ మరో గ్లామర్ ఫ్యామిలీకి కోడలయ్యింది అంటే… పెద్ద ఆశ్చర్యం ఉండదు. అయితే ఎంత గ్లామర్ ఫ్యామిలీకి కోడలైనా అందాలు ఆరబొయ్యడానికి సంకోచిస్తారు. కానీ అక్కినేని సమంత మాత్రం పెళ్లయ్యాకే గ్లామర్ ఎక్కువైందా అని అనిపించకమానదు. హాట్ హీరోయిన్ గా టాలీవుడ్ ని ఏలిన సమంత [more]

ఈ శుక్రవారం మరీ చప్పగా ఉందే…!

01/02/2019,11:51 ఉద.

జనవరి నెలలో ఒకే ఒక్క సినిమా హిట్ అయ్యింది. బడా సినిమాలు బాక్సాఫీసు వద్ద బోల్తా కొట్టేశాయి. కానీ ఎటువంటి అంచనాలు లేకుండా బాక్సాఫీసు వద్దకు వచ్చిన అనిల్ రావిపూడి – దిల్ రాజు ఎఫ్ 2 సినిమా మాత్రం బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అయ్యింది. ఆ సినిమా [more]

రవితేజ కారు గురించి ముచ్చట్లు..!

28/01/2019,03:53 సా.

కార్లు అంటే ఎవరికి పిచ్చి ఉండదు చెప్పండి. అలానే మన టాలీవుడ్ స్టార్స్ కి కూడా కార్లు అంటే తెగ పిచ్చి. మార్కెట్ లోకి ఏ కార్ వచ్చినా వెంటనే తమ వద్ద ఉండాలని చూస్తారు మన హీరోస్. టాలీవుడ్ లో టాప్ హీరోలంతా ఖరీదైన హై ఎండ్ [more]

అల్లు అర్జున్ – త్రివిక్రమ్ కి పొసగడం లేదా..?

15/01/2019,11:04 ఉద.

గత కొంతకాలంగా అల్లు అర్జున్ – త్రివిక్రమ్ కాంబోలో సినిమా ఉంటుంది అంటూ ప్రచారం జరిగింది. ఇక అల్లు అర్జున్ కూడా ఆ ప్రచారానికి తెరదించుతూ.. త్రివిక్రమ్ డైరెక్షన్ లో అల్లు అర్జున్ సినిమా అంటూ ఒక ప్రకటన ఇప్పించాడు. కానీ ఆ సినిమా ఎప్పుడు మొదలవుతుంది అంటే [more]

శ్రీమంతుడు ట్యాక్స్ కట్టేశారు

29/12/2018,05:16 సా.

సినీ హీరో మహేష్ బాబు పన్ను చెల్లించారు. మొత్తం 31 లక్షల 47 వేల 994 రూపాయల చెక్కును ఆయన జీఎస్టీ శాఖకు పంపారు. జీఎస్టీ చెల్లించలేదని మహేష్ బాబు బ్యాంకు అకౌంట్లను జీఎస్టీ కమిషనర్ సీజ్ చేసిన సంగతి తెలిసిందే. దీంతో మహేష్ బాబు జీఎస్టీ కమిషనర్ [more]

వినిపించదు..కనిపించదు అంట!

29/12/2018,03:14 సా.

‘బాహుబలి’ ముందు ఏమో కానీ ‘బాహుబలి’ తరువాత అనుష్క శెట్టి ఫిమేల్ ఓరియెంటెడ్ పాత్రలకే ఇంపార్టెన్స్ ఇస్తుంది. అందుకే ‘భాగమతి’ లాంటి సినిమాను చేసింది. ఈసినిమా వచ్చి ఏడాది కావొస్తున్నా అనుష్క ఇంతవరకు తన నెక్స్ట్ సినిమా ను ప్రకటించలేదు. ‘జీరో’ మూవీ కోసం వెయిట్ పెరిగిన స్వీటీ, [more]

ఆ ప్రొడ్యూసర్ ని చూసి అసూయ పడుతున్నారు!

29/12/2018,03:09 సా.

రీసెంట్ గా జరిగిన ‘వినయ విధేయ రామ’ ప్రి రిలీజ్ ఈవెంట్లో మెగా స్టార్ చిరంజీవి మాట్లాడుతూ…”డీవీవీ దానయ్య ను చూసి చాలామంది నిర్మాతలు అసూయ పడుతున్నారు..ఆయన చాలా లక్కీ” అని అన్నారు. దానయ్య ఒకప్పుడు ఏమో కానీ ఇప్పుడు అయితే క్రేజీ కాంబినేషన్ లతో సినిమాలను తెరకెక్కిస్తున్నాడు. [more]

వాళ్లే హీరోలా? మిగిలిన వాళ్లు కాదా?

29/12/2018,02:25 సా.

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కు స్టార్ సిండ్రోమ్ ఉన్నట్టు ఉంది. అంటే స్టార్స్ తో తప్ప మీడియం రేంజ్ హీరోస్, చిన్న హీరోస్ తో సినిమాలు చేయకపోవడం. సినిమా చేస్తే స్టార్ తోనే చేయాలి..కథ లు కూడా వారి కోసమే రాసుకోవాలి అన్నట్టు బిహేవ్ చేస్తున్నాడు త్రివిక్రమ్. [more]

‘సాహో’ లో ఆ.. సీన్ హైలైట్ అంట!

29/12/2018,01:16 సా.

యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ ‘బాహుబలి’ సిరీస్ లాంటి క్రేజీ సిరీస్ తరువాత యంగ్ డైరెక్టర్ సుజీత్ డైరెక్షన్ లో ‘సాహో’ సినిమా చేస్తున్నాడు. యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో భారీ గా రూపొందుతున్న ఈసినిమాలో ప్రభాస్ కి జోడిగా శ్రద్ధా కపూర్ నటిస్తుంది. వచ్చే ఏడాది చిరంజీవి [more]

మహేష్ నెక్స్ట్ సుకుమార్ తో కాదా?

29/12/2018,12:35 సా.

సూపర్ స్టార్ మహేష్ బాబు ‘భరత్ అనే నేను’ సినిమాతో సూపర్ హిట్ ను సొంతం చేసుకుని కొంత గ్యాప్ తీసుకుని వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ‘మహర్షి’ సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈసినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ లో రిలీజ్ చేయాలనీ ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. [more]

1 2 3 4 59