సునీల్ ఇది గమనిస్తే మంచిది!

22/12/2018,02:38 సా.

కమెడియన్ గా మంచి కెరీర్ ఉన్నప్పుడు సడన్ గా హీరో అయిపోతానని హీరోల పాత్రలు చేయడానికి హీరో అయ్యాడు సునీల్. స్టార్టింగ్ లో పర్లేదు అనిపించుకున్నా చివరికి వచ్చేసరికి వరస ప్లాప్స్ వచ్చాయి. దాంతో తనకు గుర్తింపు తెచ్చిన కమెడియన్ వేషాలు వేయడానికి రెడీ అయ్యాడు. అనుకున్నట్టుగానే త్రివిక్రమ్ [more]

మోక్షజ్ఞ గురించి క్లారిటీ లేదే…!!.

22/12/2018,02:22 సా.

క్రిష్ – బాలకృష్ణ కాంబోలో ఎన్ బికే ఫిలిమ్స్ బ్యానర్ లో తెరకెక్కుతున్న ఎన్టీఆర్ బయోపిక్ కథానాయకుడు, మహానాయకుడు మూవీ మీద ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. ఈ సినిమా ఆడియో వేడుక తాజాగా హైదరాబాద్ లో జరిగింది. ఈ సినిమాలో ఎన్టీఆర్ పాత్రధారి బాలయ్య తండ్రిని మించిన ఆకర్షణతో [more]

ఇక అమ్మడు పని అయిపోయినట్లే…!!

22/12/2018,02:16 సా.

ప్రస్తుతం టాలీవుడ్ హీరోయిన్ లావణ్య త్రిపాఠి పరిస్థితి మరీ ఘోరంగా తయారైంది. లావణ్య ఏ సినిమాలో నటించినా.. అన్ని సినిమాలు ప్లాపులే. యావరేజ్ అయిన సినిమాలకి లావణ్య కి మంచి పేరు తీసుకొచ్చిన సినిమాలేవీ లేవు. ట్రెడిషన్ పాత్రలు వలన హిట్ పడడం లేదనుకుంటే…. కనీసం క్లాస్ అండ్ [more]

2018 ఫస్ట్ హాఫ్ రివ్యూ!!

22/12/2018,02:00 సా.

ఈ ఏడాది ప్రథమార్ధం లో విడుదలైన సినిమాల జాతకాలు ఫస్ట్ హాఫ్ రివ్యూలో చూసేద్దాం. జనవరి: జనవరిలో భారీ సినిమాలు, చిన్న సినిమాలు చాలానే విడుదలైనాయి. వాటిలో కొన్ని విజయాన్ని సాధించాయి. మరికొన్ని పరాజయం పాలయ్యాయి.సారధి , చిలుకూరి బాలాజ , అజ్ఞాతవాసి, జైసింహ, రంగులరాట్నం, ఇగో, ముక్తి, [more]

రామ్ చరణ్ 80.. ప్రభాస్ 60..!!

22/12/2018,12:34 సా.

రామ్ చరణ్ సుకుమార్ దర్శకత్వంలో 1980 లో రంగస్థలం సినిమా చేసాడు. ప్రేమ, పగ, గ్రామ కక్షలు అన్ని రంగస్థలం సినిమాని హిట్ చేశాయి. 1980 నాటి పరిస్థితులను సుకుమార్ తెర మీద ఆవిష్కరించిన తీరు అద్భుతః అన్నట్టుగా ఉంది. అలాంటి అంటే 1980 గెటప్స్, రామ్ చరణ్, [more]

అక్కడా…. ఇక్కడా యావరేజేనా..!!

22/12/2018,11:54 ఉద.

సాయి పల్లవి తెలుగు, తమిళ సినిమాల్తో బాగా బిజీ అయ్యిది. స్టార్ హీరోల పక్కన ఛాన్స్ లు రాకపోతేనేమి.. మీడియం రేంజ్ హీరోలతో జోడి కడుతూ దూసుకుపోతుంది. తెలుగులో మీడియం రేంజ్ హీరోలతోనే సరిపెట్టుకుంటున్న సాయి పల్లవి తమిళనాట మాత్రం ధనుష్, సూర్య వంటి స్టార్ హీరోల సరసన [more]

బాలయ్య ఎనర్జీ సూపర్బ్!!

22/12/2018,11:48 ఉద.

నిన్న శుక్రవారం రాత్రి హైదరాబాద్ లో జరిగిన ఎన్టీఆర్ బయోపిక్ కథానాయకుడు ఆడియో కి ఎన్టీఆర్ సన్నిహత నటులతో పాటుగా… ఎన్టీఆర్ బయోపిక్ లో భాగమైన నటులు…. నందమూరి ఫ్యామిలీ మెంబర్స్ హాజరయ్యారు. ఈ వేడుకలో ప్రధాన ఆకర్షణ బాలకృష్ణ ఎన్టీఆర్ గెటప్ కాగా…. జూనియర్ ఎన్టీఆర్ మరో [more]

ఒక్క .25 ఎక్కువంతే!!

22/12/2018,10:07 ఉద.

నిన్న శుక్రవారం ఇద్దరు యంగ్ హీరోలు బాక్సాఫీసు వద్ద పోటీ పడ్డారు. అందులో ఒకరు శర్వానంద్ మరొకరు మెగా హీరో వరుణ్ తేజ్. ఇద్దరు డిఫరెంట్ సబ్జెక్ట్స్ తో ప్రేక్షకులముందుకి వచ్చారు. శర్వానంద్ ప్రేమ కథతో వస్తే.. వరుణ్ తేజ్ స్పేస్ కథతో వచ్చాడు. హను రాఘవ పూడి [more]

నాని పై రూమర్స్ నిజం కాదు!

22/12/2018,10:00 ఉద.

మొన్నటివరకు మినిమం గ్యారంటీ గా ఉన్న హీరో నాని గత రెండు మూడు చిత్రాల నుండి ఆ ఫామ్ కోల్పోయాడు. దాంతో తన తదుపరి సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు నాని. కొత్త డైరెక్టర్ తో ‘జెర్సీ’ అనే సినిమా చేస్తున్నాడు. క్రికెట్ నేపథ్యంలో వస్తున్న ఈ [more]

అన్ను బేబీ ఎక్కడ..?

27/11/2018,02:00 సా.

అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించిన ఉన్నది ఒకటే జిందగి, కృష్ణార్జున యుద్ధం, తేజ్ ఐ లవ్ యూ… నిన్న గాక మొన్న హలో గురు ప్రేమ కోసమే చిత్రాలలో తేజ్ ఐ లవ్ యూ డిజాస్టర్ కాగా మిగతా మూడు సినిమాలు యావరేజ్ గా నిలిచాయి. అయితే [more]

1 2 3 4 5 57