బ్రహ్మీని పక్కదోవ పటించిన డైరెక్టర్స్

19/05/2018,09:56 ఉద.

నాన్ స్టాప్ గా మూడు దశాబ్దాలకు పైగా తెలుగు సినిమాల్లో హవా సాగించాడు బ్రహ్మానందం. కానీ ఈమధ్య అయన హావ నడవడంలేదు. అందుకు కారణం అతన్ని కామెడీ చూసి చూసి జనాలకు బోర్ కొట్టింది. కెర్రిర్ స్టార్టింగ్ లో తన కామెడీతో జనాలకు బాగానే దగ్గర అయ్యాడు బ్రహ్మి. [more]

100 కోట్ల భారీ చిత్రం వీరమహాదేవి

18/05/2018,07:38 సా.

స్టివ్స్ కార్నర్ పతాకంపై ఫోన్స్ స్టీఫెన్ నిర్మాతగా వి.సి.వడివుడయాన్ దర్శకత్వంలో సన్నీలియోన్ నటిస్తున్న భారీ చరిత్మాత్మక చిత్రం వీరమహాదేవి. 100 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ చిత్రం ఒకేసారి 5 భాషల్లో షూటింగ్ జరుపుకొంటుంది. సన్నీలియోన్ తెలుగులో మొదటిసారి నటిస్తున్నందున ఆమె తెలుగు నేర్చుకొంటున్నారు. నాజర్ [more]

కొత్త అవతారంలో శ్రీరెడ్డి

18/05/2018,06:18 సా.

సినీ ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ పై పోరాడుతూ వార్తల్లోని వ్యక్తిగా మారిన శ్రీరెడ్డి కొత్త అవతారమెత్తింది. గత కొన్ని రోజులుగా సినీ పరిశ్రమలో మహిళా నటులపై వేదింపులు జరుగుతున్నాయని, వారందరికీ తాను అండగా ఉంటానని ఆమె ప్రకటించింది. తనను పలువురు సినీ ప్రముఖులు వేదించారని, వారి పేర్లు బయటపెట్టి [more]

ఇది కదా…మహానటి ప్రభంజనం!

18/05/2018,05:33 సా.

ఎలాంటి అంచనాలు లేకుండా మే 9న థియేటర్లలోకి దిగిన మహానటి మూవీ చిన్న, పెద్ద సినిమాలకు చుక్కలు చూపించింది. మహానటి సినిమా భారీ హిట్ అయ్యింది. ఏదో సావిత్రి జీవిత కథ ఇదేం ప్రేక్షకులకు ఎక్కుతుంది, ఎక్కితే గిక్కితే కేవలం లేడీస్ కి నచ్చడమే ఎక్కువ అని అనుకున్నారు [more]

నిఖిల్ సినిమాలో హీరోయిన్ గా లావణ్య త్రిపాఠి

18/05/2018,03:15 సా.

‘కిర్రాక్ పార్టీ’ వంటి సక్సెస్ ఫుల్ చిత్రం తర్వాత నిఖిల్ హీరోగా టీ.ఎన్.సంతోష్ దర్శకత్వంలో వస్తున్న చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. నిఖిల్ సరసన హీరోయిన్ గా లావణ్య త్రిపాఠి నటిస్తున్నారు. యాక్షన్ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ చిత్రం షూటింగ్ ముప్పై శాతం పూర్తి చేసుకుంది. ‘విక్రమ్ [more]

బన్నీ కోరాడు..విక్రమ్ పాటిస్తున్నారు!

18/05/2018,03:13 సా.

టాలీవుడ్ లో పెద్ద హీరోలు అంతా ఒక సినిమా చేస్తుండగానే మరో సినిమా ఏంటో అనౌన్స్ చేస్తూ ఉంటారు. కానీ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ‘నా పేరు సూర్య’ సినిమా కి ముందు ఏ సినిమా అన్నది కమిట్ అవ్వలేదు. ఎందుకంటే ‘నా పేరు సూర్య’ కు [more]

‘ఆఫీసర్’ కథ నాదే అంటూ పోరాటం!

18/05/2018,03:11 సా.

నాగార్జున – రామ్ గోపాల్ వర్మ సినిమా ‘ఆఫీసర్’ కథ నాదే అంటూ జయకుమార్ అనే రచయిత పోరాటానికి సిద్ధమయ్యాడు. గతంలో రాముపై పలు కేసులు పెట్టిన జయకుమార్ మరోమారు పోరాటానికి సిద్ధమయ్యాడు. అయితే ఈ సంధర్భంగా జయకుమార్ మీడియాకి ఓ లేఖ విడుదల చేశాడు. మార్పులు కూడా [more]

బాలయ్యకి ఆ ప్రాప్తం లేనట్లుందే!

18/05/2018,03:08 సా.

అసలు బాలకృష్ణ తన తండ్రి బయోపిక్ విషయమై ఎక్కడా నోరు మెదపడం లేదు. తేజ డైరెక్షన్ బాధ్యతల నుండి తప్పుకున్నాక ఆ ప్లేస్ లోకి కె రాఘవేంద్రరావు లేదా క్రిష్ వస్తారని ప్రచారం జరిగింది. అయితే రాఘవేంద్ర రావు, క్రిష్ లు ఈ బాధ్యతలు నెత్తిన పెట్టుకొవడానికి సుముఖంగా [more]

పెళ్లి వయసు వచ్చిందంటున్న నయన్ లవర్ !

18/05/2018,03:04 సా.

కోలీవుడ్ లేడీ సూపర్ స్టార్ నయనతార, దర్శకుడు విజ్ఞేశ్ శివన్ మధ్య ప్రేమకథ ఎప్పటి నుంచో ఉంది. ఇద్దరు కలిసి టూర్లకు వెళ్లడం, సినిమా ఫంక్షన్స్ కి వెళ్లడం ఇలా చాలానే చేసారు. అయితే వీరి పెళ్లి విషయం గురించి మాట్లాడినప్పుడు మాత్రం ఎప్పటికప్పుడు దాటవేస్తూ వస్తున్నారు. పైగా [more]

ఎన్టీఆర్ – త్రివిక్రమ్ కెపాసిటీ చూసారా?

18/05/2018,12:53 సా.

త్రివిక్రమ్ కి గత సినిమా అజ్ఞాతవాసి ఎలాంటి డిజాస్టర్ మిగిల్చినప్పటికీ ప్రస్తుతం ఎన్టీఆర్ తో చేస్తున్న సినిమాపై భారీ అంచనాలున్నాయి. రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో కుటుంబ కథా చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమా టైటిల్ తో పాటుగా ఎన్టీఆర్ లుక్ ని మరో రెండు రోజుల్లో విడుదల [more]

1 45 46 47 48 49 62