ఆంధ్రప్రదేశ్ ఎన్నికలపై కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు

30/03/2019,02:05 సా.

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలపై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శనివారం నర్సింపేటలో జరిగిన ఎన్నికల సభలో ఆయన మాట్లాడుతూ… పార్లమెంటు ఎన్నికల తర్వాత కేంద్రంలో ఫెడరల్ ఫ్రంట్ కీలక పాత్ర పోషిస్తుందన్నారు. ఆంధ్రప్రదేశ్ లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని జోస్యం చెప్పారు. జగన్ [more]

డ్రీమ్ సీట్ లో రేవంత్ గెలుస్తారా..?

28/03/2019,07:32 సా.

దేశంలోనే అతిపెద్ద పార్లమెంటు నియోజకవర్గమైన మల్కాజిగిరి హాట్ సీట్ గా మారింది. తెలంగాణ రాష్ట్ర సమితి సులువుగా గెలుస్తుందనుకున్న ఇక్కడ రేవంత్ రెడ్డి ఎంట్రీతో సీన్ మారుతోంది. టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ మధ్య టఫ్ ఫైట్ నెలకొంది. మల్కాజిగిరి పార్లమెంటు స్థానంపై 2014లోనే కన్నేసిన రేవంత్ రెడ్డి ఈసారైనా [more]

నిజామాబాద్ బరిలో 185 మంది

28/03/2019,05:01 సా.

వ్యవసాయాన్నే ఆధారంగా చేసుకొని జీవిస్తున్న రైతన్న కడుపు మండింది. పండించిన పంటకు మద్దతు ధర ఇవ్వలేని ప్రభుత్వాలపై ఎన్నికలను ఆయుధంగా చేసుకొని పోరాడేందుకు సిద్ధమయ్యారు. ఎర్రజొన్న, పసుపు రైతులు తమను ఆదుకోవాలని చాలాకాలంగా నిరసనలు తెలుపుతున్నారు. రోడ్డెక్కి ధర్నాలు చేశారు. అయినా వారి సమస్య తీరలేదు. ఇంతలో ఎన్నికలు [more]

ఎన్నికల్లో తొలిసారి టీఆర్ఎస్ కు షాక్

26/03/2019,03:45 సా.

అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం తర్వాత తెలంగాణ రాష్ట్ర సమితికి మొదటిసారి షాక్ తగిలింది. నల్గొండ, ఖమ్మం, వరంగల్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి ఆ పార్టీ బలపర్చిన అభ్యర్థి ఓటమిపాలయ్యరు. పీఆర్టీయూ అభ్యర్థిగా పోటీ చేసిన సిట్టింగ్ ఎమ్మెల్సీ పూల రవీందర్ కు టీఆర్ఎస్ మద్దతు ఇచ్చింది. ఆయనపై [more]

బ్రేకింగ్: టీఆర్ఎస్ లోకి కాంగ్రెస్ మాజీ మంత్రి

26/03/2019,11:51 ఉద.

తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి మరో షాక్ తగిలింది. మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు సునీతా లక్ష్మారెడ్డి టీఆర్ఎస్ లో చేరనున్నారు. ఇప్పటికే ఆమె ఈ మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలిసి చర్చించారు. వచ్చే నెల 3వ తేదీన ఆమె స్వంత నియోజకవర్గం నర్సాపూర్ లో జరుగనున్న [more]

‘జై తెలంగాణ’ అనని వాళ్లకు టిక్కెట్లా..?

25/03/2019,02:03 సా.

తెలంగాణ రాష్ట్ర సమితికి మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి రాజీనామా చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఆయన లేఖ రాశారు. తనకు పెద్దపల్లి టిక్కెట్ ను చివరి నిమిషంలో నిరాకరించి కేసీఆర్ మోసం చేశారని ఆరోపించారు. తెలంగాణ కోసం ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా లొంగకుండా పనిచేయడమే [more]

టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థులు వీరే..!

21/03/2019,07:56 సా.

పార్లమెంటు ఎన్నికలకు టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను ఖరారు చేసింది. ఖరారైన అభ్యర్థులకు ముఖ్యమంత్రి కేసీఆర్ బీఫామ్స్ అందజేశారు. పలువురు సిట్టింగ్ ఎంపీలకు ఈసారి టిక్కెట్లు ఇవ్వలేదు. గత పార్లమెంటులో టీఆర్ఎస్ఎల్పీ నేతగా ఉన్న మహబూబ్ నగర్ ఎంపీ జితేందర్ రెడ్డి, ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మహబూబాబాద్ [more]

టీఆర్ఎస్ లో చేరిన టీడీపీ సీనియర్ నేత

21/03/2019,01:24 సా.

తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పూర్తిగా ఖాళీ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఆ పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు, మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు టీడీపీకి రాజీనామా చేసి ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ లో చేరారు. నామా నాగేశ్వరరావు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు అత్యంత సన్నిహితులు. ఆయనను ఖమ్మం [more]

బ్రేకింగ్: తెలంగాణ కాంగ్రెస్ కు మరో షాక్

20/03/2019,11:43 ఉద.

తెలంగాణ కాంగ్రెస్ కు మరో షాక్ తగలనుంది. కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలిశారు. ఆయన త్వరలో టీఆర్ఎస్ పార్టీలో చేరనున్నారు. కొల్లాపూర్ నుంచి ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావుపై ఆయన విజయం సాధించారు. హర్షవర్ధన్ రెడ్డి కూడా [more]

బ్రేకింగ్: టీడీపీకి సీనియర్ నేత రాజీనామా

19/03/2019,01:17 సా.

తెలుగుదేశం పార్టీకి తెలంగాణలో మరో షాక్ తగిలింది. ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు టీడీపీకి రాజీనామా చేశారు. నిన్న రాత్రి ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలిసిన ఆయన త్వరలో టీఆర్ఎస్ పార్టీలో చేరనున్నారు. ఖమ్మం ఎంపీగా నామా పోటీ చేసే అవకాశం ఉంది. [more]

1 2 3 4 67