హరీష్ రావుపై ఎన్నికల సంఘం సీరియస్

29/11/2018,07:31 సా.

నిబంధనలకు విరుద్ధంగా కుల సంఘాలతో సమావేశమయ్యారనే ఆరోపణలతో టీఆర్ఎస్ నేత హరీష్ రావుపై ఎన్నికల సంఘం సీరియస్ అయ్యింది. ఇటీవల ఆర్యవైశ్య సంఘం సమావేశంలో ఆయనను సన్మానించారు. దీనిపై ఎన్నికల సంఘానికి ఫోటోలు, సీడీలతో సహా ఫిర్యాదు అందింది. ఈ ఫిర్యాదుపై స్పందించిన ఎన్నికల సంఘం హరీష్ రావు [more]

నన్ను చంపాలని చూస్తున్నారు

29/11/2018,06:29 సా.

కేసీఆర్ ప్రభుత్వం తనను చంపడానికి ప్రయత్నిస్తోందని తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రసిడెంట్ ఎనుముల రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ… కొడంగల్ టీఆర్ఎస్ అభ్యర్థి నాలుగు నెలలుగా ఉంటున్న ఇంట్లో ఐటీ దాడుల్లో రూ.17 కోట్ల 51 లక్షలు దొరికాయని, మరో 50 [more]

ఏపీలో చెల్లని రూపాయి తెలంగాణలో ఎలా చెల్లుతుంది..?

29/11/2018,11:55 ఉద.

ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు చెల్లని రూపాయితో సమానమని కాంగ్రెస్ విమర్శించిందని, మరి ఏపీలో చెల్లని రూపాయి తెలంగాణలో ఎలా చెల్లుతుందని టీఆర్ఎస్ నేత హరీష్ రావు పేర్కొన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ… ఏపీలో హామీ ఇచ్చి కూడా రైతులకు, డ్వాక్రా మహిళలకు రుణమాఫీ చేయకుండా ఇబ్బందులు పెడుతున్న [more]

అత్తకు తగ్గ అల్లుడు….ఎవరిది గెలుపు…??

29/11/2018,10:30 ఉద.

తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో సీనియర్లు ఉన్న నియోజకవర్గాల్లో పోటీ ఆసక్తికరంగా మారింది. రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా పనిచేస్తూ… టీఆర్ఎస్ పై అవకాశం దొరికనప్పుడల్లా తీవ్రంగా విమర్శించే వారిని ఈసారి ఎలాగైనా ఓడించాలని టీఆర్ఎస్ పెద్దలు టార్గెట్ చేశారు. ఇలా టీఆర్ఎస్ టార్గెట్ చేసిన కొన్ని స్థానాల్లో ఉమ్మడి మహబూబ్ [more]

కొండా వెనుకబడ్డారా..?

29/11/2018,06:00 ఉద.

తెలంగాణ ఎన్నికల్లో ఉత్కంఠభరిత పోటీ ఉన్న నియోజకవర్గాలో ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పరకాల నియోజకవర్గం ఒకటి. ఇక్కడి నుంచి కాంగ్రెస్ తరపున ఫైర్ బ్రాండ్ కొండా సురేఖ, టీఆర్ఎస్ తరపున తాజా మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, బీజేపీ తరపున విజయ్ చందర్ రెడ్డి బరిలో ఉన్నారు. తనకు [more]

ఏనుగు… లయన్… ఆడుకుంటున్నాయిగా..!

28/11/2018,11:59 సా.

తెలంగాణ ఎన్నికల్లో ప్రధాన పార్టీల అభ్యర్థులకు రెబెల్స్ కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు. టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల నుంచి టిక్కెట్లు దక్కని నాయకులు రెబెల్స్ గా బరిలోకి దిగారు. వాస్తవానికి పెద్దఎత్తున నేతలు రెబెల్స్ గా నామినేషన్లు వేశారు. అయితే, పార్టీల అధినాయకుల బుజ్జగింపులతో చాలావరకు నేతలు [more]

బ్రేకింగ్ : కొడంగల్ లో ఐటీ సోదాల కలకలం

28/11/2018,06:18 సా.

కొడంగల్ లో  ఆదాయపు పన్ను శాఖ సోదాలు జరిగాయి. టీఆర్ఎస్ అభ్యర్థి నరేందర్ రెడ్డి సమీప బంధువుగా భావిస్తున్న జగన్నాధరెడ్డికి సంబంధించిన ఫామ్ హౌస్ లో పెద్దమొత్తంలో నగదు బయట పడినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రజత్ కుమార్ కూడా ధృవీకరించారు. ఈ సోదాల్లో [more]

తెలంగాణ… కేసీఆర్ రాజ్యమా..?

28/11/2018,03:06 సా.

తెలంగాణను అడ్డుకున్న వారితో కలిసి టీఆర్ఎస్ పనిచేస్తోందని కేంద్రమంత్రి సుష్మా స్వరాజ్ ఆరోపించారు. బుధవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్రంలో నిరంకుశ పాలన నడుస్తోందని, తన స్వంత రాజ్యంలా కేసీఆర్ పాలన చేస్తున్నారని పేర్కొన్నారు. తెలంగాణ కోసం 2 వేల మంది వరకు ఆత్మబలిదానం చేసుకుంటే కేసీఆర్ [more]

టీఆర్ఎస్ బీజేపీకి ‘బీ టీం’

28/11/2018,01:52 సా.

బీజేపీకి టీఆర్ఎస్ బీ టీం అని ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పేర్కొన్నారు. బుధవారం ఆయన కొడంగల్ బహిరంగ సభలో మాట్లాడుతూ… టీఆర్ఎస్ అంటే తెలంగాణ రాష్ట్ర సమితి కాదని… టీఆర్ఎస్ అంటే తెలంగాణ రాష్ట్రీయ సంఘ్ పరివార్ అని ఆరోపించారు. దేశంలో ప్రజల మధ్య విభజన తీసుకువస్తూ… [more]

బాబుపై ఒవైసీ నిప్పులు

28/11/2018,09:53 ఉద.

ఏపీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడుపై ఎంఐఎం పార్టీ అధినేత  అసదుద్దీన్ ఒవైసీ నిప్పుులు చెరిగారు. కూకట్ పల్లిని అభ్యర్థిని అమరావతిలో కూర్చుని చంద్రబాబు నిర్ణయిస్తారా? అని ఆయన ప్రశ్నించారు. కూకట్ పల్లిలో టీఆర్ఎస్ గెలుపు ఖాయమని చెప్పారు. టీఆర్ఎస్ కారుకు ఎంఐఎం ఇంజిన్ లాంటిదన్నారు. ముస్లిం [more]

1 23 24 25 26 27 67