బ్రేకింగ్ : ఎమ్మెల్సీలపై అనర్హత వేటు

16/01/2019,12:25 సా.

తెలంగాణలో ఫిరాయింపు ఎమ్మెల్యేలకు షాక్ తగిలింది. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికలకు ముందు టీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్సీలు రాములు నాయక్, యాదవరెడ్డి, భూపతి రెడ్డిలపై అనర్హత వేటు వేస్తూ శాసనమండలి ఛైర్మన్ స్వామిగౌడ్ నిర్ణయం తీసుకున్నారు. టీఆర్ఎస్ ఇచ్చిన ఫిర్యాదుతో ఆయన విచారణ జరిపి [more]

తలసాని బెజవాడ టూర్ పై వివాదం

14/01/2019,05:59 సా.

టీఆర్ఎస్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ విజయవాడ టూర్ పై వివాదం రేగుతోంది. సంక్రాంతి సంబరాల్లో పాల్గొనేందుకు భీమవరం వెళ్తున్న ఆయన ఇవాళ విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. అనంతరం అక్కడ మీడియాతో.. ప్రస్తుత రాజకీయాలపై మాట్లాడటంతో పాటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై విమర్శలు గుప్పించారు. అయితే, దుర్గమ్మ [more]

బెజవాడలో తలసాని హంగామా..!

14/01/2019,03:00 సా.

తెలంగాణ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆంధ్రప్రదేశ్ లో పర్యటిస్తున్నారు. ఆయన గత కొన్నేళ్లుగా సంక్రాంతి సంబరాల్లో పాల్గొనేందుకు ఏపీలో పర్యటిస్తుంటారు. సంక్రాంతి సందర్భంగా ఇవాళ ఆయన ఆంధ్రప్రదేశ్ కి వెళ్లారు. విజయవాడలో ఆయనకు యాదవ సంఘాల నేతలు ఘనంగా స్వాగతం పలికారు. ఇబ్రహీంపట్నంలోని ఆర్కే కాలేజీలో యాదవ [more]

కేసీఆర్ మరో యాగం..! ఈసారి ఎందుకు..?

10/01/2019,06:30 సా.

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మరో యాగం నిర్వహించనున్నారు. ఎర్రవెల్లిలోని ఆయన ఫామ్ హౌజ్ లో మహారుద్ర సహిత సహస్ర చండీ యాగం నిర్వహించాలని కేసీఆర్ నిర్ణయించారు. జనవరి 21 నుంచి 25వ తేదీ వరకు ఐదు రోజుల పాటు సుమారు 200 మంది వేద పండితులతో ఈ యాగం [more]

కేసీఆరూ… ఈ టెన్షన్ ఇంకా ఎన్ని రోజులు..?

09/01/2019,08:00 ఉద.

తెలంగాణలో టీఆర్ఎస్ అధికారం చేపట్టి సుమారు నెల రోజులు గడుస్తున్నా ఇంకా మంత్రివర్గం ఏర్పాటు అంశం కొలిక్కి రావడం లేదు. కేవలం మహమూద్ అలీని మాత్రమే క్యాబినెట్ లోకి తీసుకున్న కేసీఆర్ మిగతా మంత్రివర్గం ఏర్పాటుపై సస్పెన్స్ ను కొనసాగిస్తున్నారు. దీంతో మంత్రి పదవులపై ఆశలు పెట్టుకున్న ఎమ్మెల్యేలు, [more]

ఆ ఎంపీ రాంగ్ స్టెప్ వేశారా..?

08/01/2019,10:30 ఉద.

తెలంగాణ ఎన్నికల ముందు పార్టీ ఫిరాయింపులు పెద్దఎత్తున జరిగాయి. ఎక్కువగా టీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలకి చేరికలు కొనసాగాయి. ఫిరాయింపులు చూస్తే ఓ దశలో కాంగ్రెస్ గాలి వీస్తోందా..? కాంగ్రెస్ గెలవబోతుందా..? అనే చర్చ కూడా జరిగింది. ఎమ్మెల్సీలు పార్టీ మారినప్పుడు పెద్దగా ఎవరూ పట్టించోకోలేదు కానీ [more]

ఈటెల… అప్ సెట్ అయ్యారా..?

04/01/2019,08:00 ఉద.

2001లో తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించినప్పుడు కేసీఆర్ తో ఉన్న కొంతమందిలో ఈటెల రాజేందర్ ఒకరు. టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం నుంచీ ఆయన కేసీఆర్ వెన్నంటే ఉన్నారు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు పార్టీ తరపున బలమైన గొంతుక వినిపించారు. 2014కి ముందు టీఆర్ఎస్ శాసనసభా పక్ష నేతగా కూడా ఉన్నారు. [more]

ముందున్న వన్నీ కష్టాలేగా….?

04/01/2019,06:00 ఉద.

వరంగల్ జిల్లాలోనే కాకుండా తెలంగాణ రాజకీయాల్లోనే ఫైర్ బ్రాండ్ గా ముద్రపడ్డ కొండా దంపతులు ఇప్పుడు రాజకీయంగా క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. రానున్న రోజుల్లో వీరి కష్టాలు పెరిగే అవకాశమే ఉంది కానీ తగ్గే సూచనలైతే కనిపించడం లేదు. అతివిశ్వాసంతో వీరు వేసిన అడుగులు వారి రాజకీయ జీవితానికి [more]

వీళ్లకు ఆ ఛాయిస్ ఉంటుందా..?

03/01/2019,04:30 సా.

తెలంగాణ కాంగ్రెస్ లో హేమాహేమీల్లాంటి నాయకులకు ఇటీవలి అసెంబ్లీ ఎన్నికలు చేదు ఫలితాలను మిగిల్చాయి. పలువురు సీనియర్ నాయకులు ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. పలువురు నాయకులు మొదటిసారి ఓటమిని చవిచూడగా కొందరైతే రెండో, మూడో విజయాన్ని కూడా మూటగట్టుకున్నారు. అయితే, ఇలా ఓడిపోయిన వారిలో చాలా మంది రానున్న [more]

బ్రేకింగ్ : తొలి ఎంపీ అభ్యర్థిని ప్రకటించిన టీఆర్ఎస్

03/01/2019,03:33 సా.

అసెంబ్లీ ఎన్నికల్లో విజయంతో దూకుడు మీదున్న టీఆర్ఎస్ ఎంపీ ఎన్నికలకూ సిద్ధమవుతోంది. ఈ బాధ్యతలను తీసుకున్న టీఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ మొదటి ఎంపీ అభ్యర్థిని ప్రకటించారు. కరీంనగర్ ఎంపీ అభ్యర్థిగా బోయినపల్లి వినోద్ కుమార్ బరిలో ఉంటారని, ఆయనను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. వినోద్ కుమార్ [more]

1 2 3 4 5 60