పవన్ భలే ట్విస్ట్ ఇచ్చారే…..!!

19/11/2018,05:12 సా.

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఊహించినట్లుగానే ప్రకటనచేశారు. తెలంగాణ ఎన్నికల నామినేషన్ గడువు ముగిసిన తర్వాత ఆయన ఎన్నికలకు దూరంగా ఉన్నట్లు ప్రకటించడం విశేషం. తొలుత తెలంగాణ నుంచే పవన్ కల్యాణ్ జనసేన పార్టీ ప్రచారాన్ని ప్రారంభించారు. కొండగట్టు ఆంజనేయస్వామి గుడి నుంచి ప్రారంభించిన ఆయన యాత్ర తర్వాత [more]

ఇద్దరి పంచాయతీని అలా తీర్చారు …!!

19/11/2018,10:30 ఉద.

కాంగ్రెస్ పార్టీలో వర్గాల నడుమ సాగే పోరు ఫ్యాక్షన్ సినిమాను మించి నడుస్తుంది. గాడ్ ఫాదర్ల ఆశీస్సులతో టికెట్స్ తెచ్చుకోవడం కోసం పోరాటం ఎన్నికల్లో తారా స్థాయిలో నడుస్తుంది. పాలమూరు జిల్లాలో ఇప్పుడు పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటున్న ఇద్దరు నేతల నడుమ ప్రెస్టేజ్ వచ్చింది. హై కమాండ్ తో [more]

పొన్నాల కోసం ప్రొఫెసర్…?

13/11/2018,06:05 సా.

కోదండరామ్ జనగామ ఎన్నికల బరినుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. అది బీసీ స్థానం కావడంతో తాను పోటీ చేయడం బాగుండదని ఆయన బరిలో నుంచి తప్పుకున్నట్లు తెలిపారు. జనగామ టిక్కెట్ తెలంగాణ జనసమితికి కేటాయించాలని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నిర్ణయించిందన్న వార్తలు వచ్చాయి. ఇక్కడ మాజీ పీసీపీ అధ్యక్షుడు, మాజీ [more]

కాంగ్రెస్ ఫస్ట్ లిస్ట్ ఇదే….!!

13/11/2018,07:37 ఉద.

కాంగ్రెస్ అరవై ఐదు మంది అభ్యర్థులతో తొలిజాబితాను ప్రకటించింది. మరికొన్నింటిని పెండింగ్ లో పెట్టింది. పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆయన భార్య పద్మావతికి టిక్కెట్లు కేటాయించారు. అలాగే కోమటిరెడ్డి బ్రదర్స్ ఇద్దరూ తొలి జాబితాలో చోటు దక్కించుకున్నారు. 01. మంచిర్యాల – ప్రేమ సాగర్ రావు, [more]

ఆచారి….కల్వకుర్తి…. యాత్ర….!!

09/11/2018,06:00 ఉద.

తెలంగాణాల్లో చాలా చిత్ర విచిత్రమైన ఘ‌ట‌న‌లు తెర‌మీదికి వ‌స్తున్నాయి. అంద‌రూ కలిసి మూకుమ్మడిగా ఒక్కటై.. అధికార టీఆర్ ఎస్‌ను మ‌ట్టిక‌రిపించాల‌ని నిర్ణ‌యించుకున్న విష‌యం తెలిసిందే. ఈ క్రమంలోనే మ‌హాకూట‌మికి తెర‌దీశారు. కీల‌క‌మైన అభ్యర్థుల‌ను రంగంలోకి దింపుతున్నారు. అయినా కూడా కొన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో మాత్రం పోటీ ర‌స‌వ‌త్తరంగా మారుతుంద‌నే వ్యాఖ్య‌లు [more]

బాబుకు 18 ప్రశ్నలు….?

08/11/2018,11:46 ఉద.

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి తెలంగాణ రాష్ట్ర సమితి నేత హరీశ్ రావు ప్రశ్నలు సంధించారు. తెలంగాణకు తీవ్ర అన్యాయం చేయడమే కాకుండా ఎప్పటికప్పుడు తెలంగాణ అభివృద్ధిని చంద్రబాబు అడ్డుకోవడానికే చూశారని హరీశ్ రావు ఆరోపించారు. అలాంటి చంద్రబాబుతో కాంగ్రెస్ పార్టీ ఎలా పొత్తుపెట్టుకుంటుందని ప్రశ్నించారు. చంద్రబాబు పార్టీ తెలంగాణలో [more]

ఆ వార్తలను నమ్మొద్దు….!!

08/11/2018,10:09 ఉద.

వదంతులను నమ్మవద్దని, ఇంకా జాబితా తుదిరూపు దిద్దుకోలేదని తెలంగాణ పీసీీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి పార్టీ శ్రేణులకు విజ్ఞప్తి చేశారు. వదంతలను నమ్మి పార్టీ కార్యాలయాల వద్ద ఎలాంటి హడావిడి చేయవద్దని ఆయన కోరారు. అధికార ప్రకటన ఇంకా వెలువడ లేదని, రేపు కాంగ్రెస్ అభ్యర్థుల జాబితాను [more]

బ్రేకింగ్ : గాంధీభవన్ ఎదుట మాజీ ఎమ్మెల్యే ఆందోళన

04/11/2018,12:41 సా.

శేరిలింగంపల్లి టిక్కెట్ కాంగ్రెస్ కే ఇవ్వాలంటూ మాజీ ఎమ్మెల్యే బిక్షపతి గాంధీభవన్ వ్ద ఆందోళనకు దిగారు. శేర్ లింగంపల్లి టిక్కెట్ విషయంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి, రాహుల్ గాంధీ పునరాలోచించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. బీసీకి చెందిన సీటు టీడీపీ ఎందుకు అడుగుతుందని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్ కు [more]

హరీశ్ రాహుల్ గాంధీతో టచ్ లో ఉన్నారా?

03/11/2018,04:50 సా.

గజ్వేల్ కాంగ్రెస్ అభ్యర్థి ఒంటేరు ప్రతాప్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. టీఆర్ఎస్ నేత, కేసీఆర్ మేనల్లుడు హరీశ్ రావు ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో టచ్ లో ఉన్నారని వ్యాఖ్యానించారు. టీఆర్ఎస్ లో అంతర్గత విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయన్నారు. అయితే ఒంటేరు వ్యాఖ్యలను వెంటనే టీఆర్ఎస్ నేతలు [more]

చంద్రబాబుకు ఆ శాపం ఉందట…!!

03/11/2018,01:53 సా.

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జీవించి ఉన్నంతకాలం నిజం చెబితే తల వెయ్యి ముక్కలవుతుందని శాపం ఉందని, అందుకే ఆయన నిజాలు చెప్పరని సినీనటుడు పోసాని కృష్ణమురళి సెటైర్ వేశారు. చంద్రబాబు ఎన్నడూ నిజం చెప్పరన్నారు. చంద్రబాబు మాటలను నమ్మి తెలంగాణలో ఉన్న సీమాంధ్రులు మోసపోవద్దని పిలుపునిచ్చారు. ఆయన [more]

1 2 3 24