సహజీవనమే బెటర్ …?

31/08/2018,03:00 సా.

ఈయన అడగటమే పాపం ఆయన చేసెయ్యడమే. ఇద్దరికి మంచిగా వున్న అవగాహన అన్ని పనులు చేయిస్తుంది. వారిద్దరి మధ్య పొత్తు లేదు పొట్ల కాయలేదు. కానీ అనుకున్నవి, అడిగినవి, అడగనివి అన్ని చక చకా అయిపోతూనే వున్నాయి. క్లిష్టమైన తెలంగాణ జోన్ల సమస్యకు మోడీ తల్చుకుని క్షణాల్లో చేసి [more]

ఎవరితో ఎవరు..? బిగ్ కన్ ఫ్యూజన్…?

29/08/2018,09:00 సా.

పొలిటికల్ హీట్ పతాకస్థాయికి చేరింది. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియనంత ఉత్కంఠ రాజకీయ శ్రేణులను ఆవహిస్తోంది. కేసీఆర్ ఢిల్లీ పర్యటన తర్వాత తెలంగాణ రాజకీయ వాతావరణం ఒక్కసారిగా సందడి పుంజుకొంది. ప్రధాని అభయమిచ్చేశారు. ఇక ఎన్నికలకు వెళ్లిపోవడమే తరువాయి అన్నంత ఉద్వేగం నెలకొంది. కేసీఆర్ ముఖ్యమైన నేతలకు సైతం [more]

కాపీ పేస్ట్ చేస్తే పోలా …..?

29/08/2018,01:30 సా.

తెలంగాణ లో కారు ఎవరికి అందనంత వేగంగా ముందస్తు ఎన్నికల వైపు దూసుకు వెళ్ళిపోతుంది. ఆ స్పీడ్ కి తగ్గట్టుగా ఇప్పుడు ఏ పార్టీ సిద్ధంగా లేవు. దాంతో షార్ట్ కట్ మెథడ్ అనుసరిస్తుంది హస్తం పార్టీ. శతాబ్దానికి పైగా చరిత్ర వున్న కాంగ్రెస్ కి ఎన్నికల్లో ఎలా [more]

సైకిల్ డేంజర్….కారు…కన్నింగ్….!

28/08/2018,09:00 సా.

తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, భారతీయ జనతాపార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు లక్ష్మణ్ . ఇద్దరూ మంచి నాయకులే. జాతీయ పార్టీలకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఒకరు రాష్ట్రంలోని బలమైన సామాజిక వర్గానికి చెందినవారు. మరొకరు రాష్ట్రంలో అత్యధిక సంఖ్యలో ఉన్న వెనకబడినతరగతులకు చెందినవారు. [more]

పవన్ కు ఇది ఇబ్బందే …?

28/08/2018,08:00 సా.

తెలంగాణ లో ముందస్తు ఎన్నికల సందడి రాజకీయ పార్టీల్లో కాక రేపుతోంది. ముఖ్యంగా గత ఎన్నికల్లో పార్టీ పెట్టినా పోటీ చేయని జనసేన రెండు రాష్ట్రాల్లో 2019 లో బరిలోకి దిగుతామని గతంలోనే తేల్చింది. ఇప్పుడు కెసిఆర్ సెప్టెంబర్ లో ప్రభుత్వాన్ని రద్దు చేసి డిసెంబర్ లో ఎన్నికలకు [more]

శబ్ద యుద్ధమే నిశ్శబ్దం లేదంట…!!

28/08/2018,01:30 సా.

ఇప్పుడు తెలంగాణాలో ముందస్తు ఎన్నికల చర్చ ఎక్కడ చూసినా హాట్ టాపిక్ గా మారింది. గత నెలరోజులుగా అధికార విపక్షాలు ఒకరిపై మరొకరు కత్తులు నూరుకుంటూ రాబోయే ఎన్నికల్లో తలపడేందుకు నువ్వా నేనా అంటున్నాయి. విపక్ష కాంగ్రెస్ నేతలు పదునైన వ్యాఖ్యలతో టి సర్కార్ పై తమదైన శైలిలో [more]

కాంగ్రెసు చేతులెత్తేసిందా?

27/08/2018,09:00 సా.

తెలుగు రాష్ట్రాల్లో అధికారంపై కాంగ్రెసు పార్టీ ఆశలు వదిలేసుకుంటోందన్న వాదన బలం పుంజుకొంటోంది. 2019 ఎన్నికలకు సమాయత్తం చేసే కీలక కమిటీల్లో ఏపీ, తెలంగాణలకు మొండిచేయి చూపడంతో ఈ విషయం రూఢి అవుతోంది. రాహుల్ గాంధీ పునర్వ్యవస్థీకరించిన కాంగ్రెసు వర్కింగు కమిటీలో గతంలోనే తెలుగువారిని పక్కనపెట్టేశారు. పోనీలే విధానపరమైన [more]

40 మందిలో ఆ నలుగురు ఎవరు …?

27/08/2018,12:00 సా.

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్వహించిన సర్వేలో 40 మంది వరకు ఎమ్యెల్యేలకు రిమార్క్స్ బాగా వచ్చాయంటున్నారు. వారిలో మరీ ఘోరంగా వున్న నలుగురికి వచ్చే ఎన్నికల్లో నో టికెట్స్ అని ఇప్పటికే గులాబీ బాస్ ప్రకటించారు. అయితే ఇప్పుడు ఆ నలుగురు ఎవరన్న చర్చ టిఆర్ఎస్ శాసనసభ్యులను పట్టి [more]

రాజు తలుచుకుంటే …!!

27/08/2018,06:00 ఉద.

రాజు తలుచుకుంటే అన్నట్లు వుంది ఆ భారీ ఏర్పాట్లు సాగుతున్న తీరు. సెప్టెంబర్ 2 న టీఆరెస్ తలపెట్టిన ప్రగతి నివేదన సభ ఏర్పాట్లు మయసభను మరిపిస్తున్నాయి. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ కి సమీపంలో కొంగరాన్ కొలన్ లోని 600 ల ఎకరాల సువిశాల స్థలం లో [more]

ఇద్దరికీ నో మొహమాటం….!

26/08/2018,09:00 సా.

ప్రధాని నరేంద్రమోడీ, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మధ్య జరిగిన భేటీ సందిగ్ధంగానే ముగిసింది. స్పష్టత కరవైంది. కేవలం 20 నిముషాలకే అయిపోయింది. అందులో ఏం జరిగిందన్న ఆసక్తి రాజకీయవర్గాలకు నిదుర పట్టనివ్వడం లేదు. సాధారణంగా మీడియాతో మాట్లాడటానికి ఇష్టపడని ముఖ్యమంత్రి తన ఆనవాయితీ మీరలేదు. కేవలం సాంకేతిక,పరిపాలన అంశాలపై [more]

1 2 3 4 22
UA-88807511-1