గులాబీలో గంద‌ర‌గోళం….కారణం ఇదేనా?

05/04/2018,12:00 సా.

ఉమ్మ‌డి నిజామాబాద్ జిల్లా టీఆర్ఎస్ పార్టీలో రోజురోజుకూ ఆధిప‌త్య పోరు పెరుగుతోంది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో టికెట్లు సంపాదించేందుకు ఎవ‌రిప్ర‌య‌త్నాలు వారు చేస్తున్నారు. సిట్టింగులు మాత్రం ఈ సారి టికెట్ త‌మ‌కే వ‌స్తుంద‌న్న న‌మ్మ‌కంతో ముందుకుపోతున్నారు. గ‌త ఎన్నికల త‌ర్వాత టీఆర్ఎస్‌లో చేరిన ప‌లువురు నాయ‌కులు కూడా టికెట్లు ఆశిస్తున్నారు. [more]

చులకనైన తెలుగురాష్ట్రాలు….?

05/04/2018,08:00 ఉద.

కేంద్రప్రభుత్వం దృష్టిలో ఇప్పుడు తెలంగాణ, ఏపీలకు సినిమా లేదన్నది తాజా రాజకీయ పరిణామాలు తేల్చి చెప్పినట్లే. 42 లోక్ సభ సీట్లతో దక్షిణాదిన షంషేర్ గా వుండే ఏపీ రెండుముక్కలు కావడం కేంద్రానికి బాగా కలిసివచ్చింది. దాంతో ఇరు రాష్ట్రాలను పూచికపుల్ల స్థాయిలో తీసిపాడేస్తుంది. రెండు రాష్ట్రాల గొంతు [more]

ఆ మంత్రి సీటుకు ఎంపీ ఎస‌రు… ఎవ‌రా మంత్రి?

04/04/2018,01:00 సా.

ఉమ్మ‌డి ఓరుగ‌ల్లు జిల్లాలో ఓ ఎంపీ వ్య‌వ‌హారం తీవ్ర‌చ‌ర్చ‌నీయాంశంగా మారింది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎలాగైనా అసెంబ్లీ టికెట్ సాధించాల‌న్న ప‌ట్టుద‌ల‌తో ఓ మంత్రి సీటుకే ఎస‌రుపెడుతున్న‌ట్లు స‌మాచారం. దీంతో రెండు నియోజ‌క‌వ‌ర్గాల్లోని గులాబీ నేత‌ల్లో వ‌ర్గ‌పోరు మొద‌లైంది. అంతేగాకుండా ఇటీవ‌ల గిరిజ‌న నేత‌ల‌తో నిర్వ‌హించిన స‌మావేశానికి ఆ మంత్రితో [more]

ఉత్తమ్ పక్కాగా స్టీరింగ్ తిప్పుతున్నారే…!

04/04/2018,06:00 ఉద.

తెలంగాణ కాంగ్రెస్ బస్సు యాత్ర రెండో విడత ప్రారంభమైంది. కరీంనగర్, వరంగల్ ఖమ్మం జిల్లాల్లో రెండో విడత బస్సు యాత్ర జరగనుంది. అయితే బస్సు యాత్రలో ఉత్తమ్ కుమార్ రెడ్డి అనేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సీనియర్ నేతలు వద్దని వారిస్తున్నా తాను అనుకున్న సమయానికే బస్సు యాత్రను ఉత్తమ్ [more]

కాంగ్రెస్ ధీమా అదేనా?

03/04/2018,12:00 సా.

రాజ‌కీయ చైత‌న్యానికి, పోరుగ‌డ్డ‌కు ప్ర‌తీక అయిన తెలంగాణ‌లో ఇప్పుడు మ‌రో రాజ‌కీయ పార్టీ ఉద్భ‌విస్తోంది. ప్ర‌జా ప్ర‌యోజ‌న‌మే త‌మ‌కు ప్ర‌ధాన‌మ‌ని పేర్కొంటూ మేధావుల‌ను సైతం తెలంగాణ ఉద్య‌మంలో ఏకం చేసిన ఉస్మానియా య‌నివ‌ర్స‌టీ ప్రొఫెస‌ర్, తెలంగాణ జేఏసీ చైర్మ‌న్ కోదండ రామ్ కొత్త పార్టీ ప్ర‌క‌టించారు. తెలంగాణ జ‌న [more]

వారికి కేసీఆర్ మార్క్ ప‌రీక్ష‌

03/04/2018,06:00 ఉద.

ముఖ్య‌మంత్రి కేసీఆర్ నిరంత‌రం చేయిస్తున్న‌ స‌ర్వేలు, ఇంటెలిజెన్స్ రిపోర్టుల‌తో ఉక్కిరిబిక్కిరి అవుతున్నటీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మ‌ల్యేలకు తాజాగా పంచాయ‌తీ ఎన్నిక‌ల రూపంలో మ‌రో అగ్నిప‌రీక్ష ఎదుర‌వుతోంది. పంచాయ‌తీ ఎన్నిక‌ల ఫ‌లితాల ఆధారంగానే నేత‌ల‌కు గ్రేడింగ్ ఇచ్చేందుకు సీఎం కేసీఆర్ నిర్ణ‌యించిన‌ట్లు స‌మాచారం. దీంతో మంత్రులు, ఎమ్మ‌ల్యేలు తీవ్ర ఆందోళన‌కు గుర‌వుతున్న‌ట్లు [more]

సుమన్ రోట్టె విరిగింది.. ఎక్క‌డ ప‌డిందో తెలుసా?

01/04/2018,03:00 సా.

బాల్క సుమ‌న్‌. తెలంగాణ ప్ర‌జ‌లకు ఈ పేరు కొత్త‌కాదు. ఇప్పుడు ఆయ‌నకు రాజ‌కీయంగా మ‌హ‌ర్ద‌శ ప‌ట్ట‌నుంద‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది. రాజ‌కీయంగా వ‌చ్చే ఎన్నిక‌ల త‌ర్వాత ఆయ‌న‌కు కేబినెట్ బెర్త్‌ను ఇప్ప‌టికే ఖ‌రారు చేశార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. తెలంగాణ ఉద్య‌మంలో విద్యార్థుల‌ను పెద్ద ఎత్తున స‌మీక‌రిం చాడు. వారితో పెద్ద [more]

కోదండరామ్ ఇక వచ్చేసినట్లే

01/04/2018,04:00 ఉద.

తెలంగాణ రాజకీయ జేఏసీ ఛైర్మన్ కోదండరామ్ పార్టీకి ఎన్నికల కమిషన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆయన దరఖాస్తు చేసుకున్న తెలంగాణ జనసమితి పేరుతో పార్టీకి ఎన్నికల కమిషన్ అనుమతి ఇచ్చింది. దీంతో కోదండరామ్ వచ్చే సోమవారమే పార్టీని ప్రకటించనున్నారు. ఏప్రిల్ 2వ తేదీన కోదండరామ్ కొత్త పార్టీని ప్రకటిస్తారని [more]

కాంగ్రెస్ నెత్తిన పాలుపోశారా?‌… అదే సెంటిమెంట్‌

31/03/2018,12:00 సా.

కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలపై వేటు అంశం ఆ పార్టీకి కలిసొచ్చింది. అధికార పార్టీ నియంతృత్వ ధోరణి అవలంబిస్తుందని కాంగ్రెస్‌ చేస్తున్న ఆరోపణలకు ఇటీవల పరిణామాలు బలం చేకూరుస్తున్నాయి. ఈ అంశాన్ని కాంగ్రెస్‌ పార్టీ తనకు అనుకూలంగా మలుచుకునేందుకు ప్రయత్నిస్తోంది. నల్గొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, [more]

1 20 21 22
UA-88807511-1