యుద్ధానికి సమయమిదే …!!

25/08/2018,08:00 ఉద.

ముందస్తు గా ఎన్నికల కూత పెట్టేయాలని తహతహ లాడుతున్న కెసిఆర్ భారీ ప్రణాళికనే సిద్ధం చేసేసారు. 50 రోజుల్లో 100 నియోజకవర్గాలను సుడిగాలిలా చుట్టేయాలని టి సిఎం పక్కా ప్రణాళికతో రెడీ అయిపోయారు. సెప్టెంబర్ 2 న ప్రగతి నివేదన దేశ చరిత్రలో నిలిచేలా తలపెట్టాలన్నది ఆయన సంకల్పం. [more]

కొంచెం లాభం…కొంచెం నష్టం…!

24/08/2018,09:00 సా.

ముందస్తు పేరుతో గడబిడగా సాగిన టీఆర్ఎస్ హడావిడికి హఠాత్తుగా బ్రేకు పడింది. అయినా వేడి తగ్గకుండా కేసీఆర్ కార్యాచరణ ప్రకటించారు. గడచిన కొంతకాలంగా తమ అధినేత దూకుడు చూసి ప్రజాప్రతినిధుల గుండెల్లో రైళ్లు పరిగెట్టడం మొదలైంది. ఎట్టిపరిస్థితుల్లోనూ డిసెంబరులో శాసనసభ ఎన్నికలు ఖాయమన్న వాతావరణం సృష్టించారు. పక్కా లెక్కలు [more]

మైండ్ గేమ్ …? మెయిన్ గేమ్ …?

24/08/2018,08:00 ఉద.

తెలంగాణ ముఖ్యమంత్రి ఆకలిగొన్న పులిలా ఆట మొదలు పెట్టారు. ఇలాంటి అలాంటి ఆట కాదు అది. చావో రేవో తేల్చేసే ఆట. శత్రువులు తన అధికార కోటను చుట్టు ముట్టేలోగా ఎదురుదాడి వ్యూహంతో వారిని తరిమికొట్టాలని ఆయన ప్లాన్. అందులో భాగమే ముందస్తు ఎన్నికలు. అయితే ఆదిలోనే హంసపాదులా [more]

మంత్రులతో మనసు విప్పేశారే….!

23/08/2018,08:00 ఉద.

మంత్రులే కీలకమని, వచ్చే ఎన్నికల్లో గెలుపు బాధ్యతను భుజానకెత్తుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. ముందస్తు ఎన్నికలు ఉన్నట్లా? లేనట్లా అన్నది స్పష్టంగా చెప్పనప్పటికీ ఎన్నికలకు మాత్రం సిద్ధం కావాలని కేసీఆర్ పిలుపు నిచ్చారు. ఎన్నడూ లేని విధంగా గులాబీ బాస్ దాదాపు ఏడు గంటల పాటు 17మంది [more]

ట్రాక్ తప్పుతున్నట్లుందే….!

21/08/2018,08:00 సా.

రాష్ట్రాలు అప్పుల కుప్పగా మారినా ఫర్వాలేదు. సొమ్ములు కుమ్మేద్దాం. సంక్షేమం. ప్రచారం. పనుల జోరు ఈమూడూ ఈ ఏడాది వెల్లువెత్తాలి. ఖజానా కరవు ప్రజలకు తెలియకూడదు. అప్పు పుడితే చాలు దూసి తెచ్చేయడమే. పదిమందికి పంచేయడమే. నాలుగైదు అభివృద్ధి పనులు చేసినట్లు చూపించడమే. ఇదీ తెలుగు రాష్ట్రాల పరిస్థితి. [more]

ఇక్కడ తెచ్చుకుంటే గెలిచినట్లేనా?

21/08/2018,10:30 ఉద.

ఎన్నిక‌లు స‌మీపిస్తున్న వేళ‌.. తెలంగాణ రాజ‌కీయాలు గ్రేట‌ర్ హైద‌రాబాద్ చుట్టూ తిరుగుతున్నాయి. అన్ని పార్టీలు దీనిపైనే దృష్టి సారిస్తున్నాయి. వ‌చ్చే ఎన్నిక‌ల్లో గెలుపే ల‌క్ష్యంగా పావులు క‌దుపుతున్నాయి. వ‌చ్చే ఎన్నిక‌ల్లో గ్రేట‌ర్ హైద‌రాబాద్‌లో ఏ పార్టీ ఎక్కువ స్థానాలు గెలిస్తే.. ఆ పార్టీనే అధికారంలోకి వ‌చ్చే అవ‌కాశాలు మెండుగా [more]

గేమ్ ప్లాన్ ఏంటో…!

20/08/2018,09:00 సా.

అబ్బే, వీళ్లిద్దరూ మామూలోళ్లు కాదు. ఒకరు తలపండిపోయిన సీనియర్ రాజకీయవేత్త. ఇంకొకరు ఎత్తు వేస్తే ఎదుటివాళ్లు చిత్తు కావాల్సిందేనన్నంత కసి కనిపించే ఉద్యమయోధుడు. కాంగ్రెసు,బీజేపీలకు రెండు రాష్ట్రాల్లో స్థానం లేకుండా చేయడమెలా? అన్నట్లుగా ఉంది వీరి వ్యూహం. సానుకూలంగా ఉన్నట్టుగా కనిపిస్తూనే జాతీయ పార్టీలు పూర్తి బలహీనపడేలా చేసుకుంటున్నారు. [more]

మీరది చేస్తే…మేం చేయలేమా?

20/08/2018,10:00 ఉద.

కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళతారన్న సమాచారంతో టి కాంగ్రెస్ లో కలకలం బయల్దేరింది. టి సర్కార్ ప్రభుత్వాన్ని రద్దు చేసి ఎన్నికలకు వెళ్ళే పక్షంలో సర్వసన్నద్ధం గా ఉండేందుకు అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేస్తుంది కాంగ్రెస్. టి పిసిసి చీఫ్ ఉత్తమకుమార్ రెడ్డి తదనుగుణంగా కార్యాచరణ రూపొందించేస్తున్నారు. ఎన్నికలకు [more]

హ్హ…హ్హ…హ్హ….ఇంపాజిబుల్…!

19/08/2018,10:00 సా.

కాంగ్రెసులో కష్టమే. కానీ ఇదొక ప్రయత్నం. సెప్టెంబరులో అభ్యర్థులను ప్రకటిస్తామంటూ టీపీసీసీ చేసిన ప్రకటన పెద్ద సాహసం. సాధ్యమవుతుందా? అంటే పరిశీలకులు పెదవి విరుస్తున్నారు. అయ్యే పనికాదులే హస్తం పార్టీలో అంటున్నారు. గతచరిత్ర కంకాళాలు కాంగ్రెసును ఇంకా వెన్నాడుతూ ఉండటమే ఇందుకు కారణం. చివరి క్షణాల్లో బి ఫారములు [more]

జ‌న‌సేనాని ఫోక‌స్‌..ప్చ్…లాభం లేదే..!

19/08/2018,07:00 సా.

2019 ఎన్నిక‌ల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో పోటీచేస్తాన‌ని ప్ర‌కటించిన జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. కేవ‌లం ఏపీకే ప‌రిమిత‌మ‌య్యాడు. పోరాట యాత్ర పేరుతో రాష్ట్ర‌మంతా ప‌ర్య‌టిస్తున్నాడు. ఇక తెలంగాణ వైపు క‌న్నెత్తి చూడ‌రని భావిస్తున్న త‌రుణంలో.. అక్క‌డ కూడా పార్టీ బ‌లోపేతంపై దృష్టిపెట్ట‌బోతున్నాడు. తెలంగాణ‌లోనూ ఎన్నికల హ‌డావుడి మొద‌లవుతున్న నేప‌థ్యంలో.. [more]

1 2 3 4 5 22
UA-88807511-1