ఎవరి వ్యూహం వారిదే….!!!
తమిళనాడులో రాజకీయాలు రసకందాయంలో పడనున్నాయి. ముఖ్యంగా సర్వేలు, అంచనాల్లో అందరికంటే ముందున్న డీఎంకే అధినేత స్టాలిన్ కు ఈ ఎన్నిక అగ్ని పరీక్షగా మారనుంది. స్టాలిన్ ఇప్పటికే డీఎంకే అధ్యక్ష్య బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో డీఎంకే ఘన విజయం సాధించేందుకు ఆయన అప్పుడే [more]