ఈ ఇద్దరూ….??

05/01/2019,08:00 సా.

ప్రజాకర్షక శక్తి కలిగిన నేతలు తీసుకునే నిర్ణయాలు ఆధిపత్య ధోరణిని ప్రతిబింబిస్తాయి. నియంతృత్వాన్ని తలపిస్తాయి. సర్వం సహా తామే కర్త,కర్మ,క్రియగా భావిస్తుంటారు. పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి శోభకలిగించకపోయినా తమ వైఖరిని మాత్రం వారు మార్చుకోరు. జాతీయస్థాయిలో చూస్తే ఇందిర, మోడీ వంటివారిని ఇందుకు ఉదాహరణలుగా చెప్పాలి. ప్రాంతీయపార్టీల అధినేతలందరిలోనూ ఇంచుమించు [more]

పనిలో పడ్డ గులాబీ బాస్ .. అందుకేనా ..?

01/01/2019,06:00 ఉద.

ఆయన ముఖ్యమంత్రి అయినా పని చేసేది లేదు. ఫామ్ హౌస్ లోనే వుంటారు. కనీసం సెక్రెటేరియట్ కు కూడా రారు. ఇది మొన్నటి ఎన్నికల్లో టీఆర్ఎస్ అధినేత కెసిఆర్ పై విపక్షాలు చేసిన విమర్శల్లోని కొన్ని. అయితే ఇప్పుడు ముఖ్యమంత్రి పీఠం ఎక్కిన కెసిఆర్ పనిచేయకతప్పడం లేదు. అధికారులతో [more]

కోలుకుంటుందా…? కుదుటపడుతుందా …?

31/12/2018,06:00 ఉద.

ఓటమి మిగిల్చిన చేదు నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటుంది తెలంగాణ కాంగ్రెస్. తమకళ్లెదుట మూడు కీలక ఎన్నికలు వున్న నేపథ్యంలో ఎన్నాళ్లూ ఇంట్లో కూర్చుని బాధ పడతామని భావించిన కాంగ్రెస్ పెద్దలు ఒక్కరొక్కరుగా బయటకు రావడం మొదలు పెట్టారు. పంచాయితీ ఎన్నికలు మొదలు కొని పార్లమెంట్ వరకు వరుసగా ముంచుకొస్తున్న [more]

అసలు పండగ అప్పుడే …?

30/12/2018,11:59 సా.

ఫలితాలు వచ్చి మరో పదిరోజుల్లో నెల రోజులు అవుతున్నా తెలంగాణ లో మంత్రులు అవుదామని ఆశిస్తున్నా నేతలకు ఆ పదవులు ఊరిస్తూనే వున్నాయి. ముహుర్తాలు, జాతకాలు సెంటిమెంట్లకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చే కెసిఆర్ సంక్రాంతి వెళ్లెవరకూ మంచి రోజులు లేవన్న కారణంతో ప్రస్తుతానికి పదవుల పందేరానికి కామా పెట్టారు. [more]

శత్రువులు ఎలా అయ్యారంటే …?

30/12/2018,11:00 సా.

ఏపీ పాలిటిక్స్ లో తెలంగాణ సిఎం కేసీఆర్ ఎన్నడూ వేలు పెట్టేందుకు ఆసక్తి చూపలేదు. కానీ మొన్నటి ఎన్నికల్లో ఎపి సిఎం చంద్రబాబు ఎప్పుడైతే తెలంగాణ లో కూటమి కట్టి గోదాలోకి దిగారో అప్పటి నుంచి సందర్భం వచ్చినప్పుడల్లా ఎపి రాజకీయాల్లో కెసిఆర్ చురుగ్గా స్పందించడం మొదలు పెట్టారు. [more]

డబ్బా కి దెబ్బకొట్టేశారే …?

30/12/2018,10:30 ఉద.

చంద్రబాబు అంటే ఐటి… ఐటి అంటే బాబు. ఇది పూర్తిగా జనం మరిచిపోయేలా చేస్తున్నారు కేసీఆర్. హైదరాబాద్ ఐటి అభివృద్ధిలో దూసుకుపోవడం లో బాబే కీ రోల్ అన్నది పసుపు పార్టీ మంత్రం. అయితే ఇది పూర్తిగా సత్యదూరమని తెలంగాణ బాస్ ప్రచారం గట్టిగా స్టార్ట్ చేశారు. మొన్నటి [more]

వైఎస్ తర్వాత కేసీఆర్ …!!

30/12/2018,09:00 ఉద.

చంద్రబాబు రాజకీయ జీవితం అంతా మీడియా చుట్టూనే తిరుగుతూ వున్న విషయం అందరికి తెలిసిందే. మీడియా మేనేజ్ మెంట్ లో బాబును మించిన చాణుక్యుడు ఎవరు లేరన్నది అనేక సందర్భాల్లో నిరూపితం కూడా అయ్యింది. ఎన్టీఆర్ వున్న సమయంలోనే చంద్రబాబు ఒక వర్గం మీడియా ను తనకు అనుకూలంగా [more]

కాంగ్రెస్ లో వింత పరిస్థితి …!!

27/12/2018,08:00 ఉద.

అధికారం చేతికి అందుతుందనుకుంటే అధఃపాతాళానికి పడిపోయింది తెలంగాణ లో కాంగ్రెస్. అయితే ఓటమినుంచి తేరుకుని భవిష్యత్తు ఎన్నికలపై పార్టీ దృష్టి పెడుతుందని క్యాడర్ ఎదురు చూస్తూ ఉంటే పార్టీ కార్యకలాపాలకు ప్రధాన నేతలంతా దూరంగా వుంటూ పరాభవ బాధను తనివితీరా అనుభవిస్తున్నారు. ఒక పక్క పంచాయతీ ఎన్నికలకు రంగం [more]

పైసా వసూల్…చేతులు ఎత్తేస్తారా…?

27/12/2018,06:00 ఉద.

ఎన్నికలు అంటేనే ధన ప్రవాహం. అంగబలం కనిపించాలంటే అర్ధబలం దండిగా ఉండాలి. లేకపోతే ప్రాధమిక స్థాయిలోనే అభ్యర్థిత్వం పక్కన పడేస్తాయి ఏ పార్టీ అయినా. నేటి ధనస్వామ్య యుగంలో నడుస్తున్న ప్రజాస్వామ్యంలో ఇప్పుడు పంచాయితీ ఎన్నికల నుంచి పార్లమెంట్ ఎన్నికల వరకు ధన ప్రవాహమే అన్నది అందరికి తెలిసిందే. [more]

కేసీఆర్ కి ఎక్కడికక్కడ చెక్ పెడతారా …?

26/12/2018,01:30 సా.

జాతీయ రాజకీయాల్లో సైకిల్ గాలి తీయడం, గులాబీ ని వికసింప చేయడమే కేసీఆర్ లక్ష్యంగా చేసుకున్నారు. అందుకు సంబంధించి చంద్రబాబు కి సన్నిహితంగా ఉంటారని భావించే వారందరిని ఒకటికి రెండు సార్లు కలిసి తన డ్రీమ్ ఫెడరల్ ఫ్రంట్ కి ప్రాణం పోసే పనిలో పడ్డారు తెలంగాణ చంద్రుడు. [more]

1 2 3 19