పాపం…. ఆ పార్టీకి రూట్ లేదు…. మ్యాప్ లేదు …!!

10/09/2018,02:00 సా.

అటల్ బిజెపి అజేయ బిజెపి నినాదంతో దేశవ్యాప్తంగా రానున్న సార్వత్రిక ఎన్నికలకు సమరశంఖం పూరించింది కమల దళం. కానీ అత్యంత కీలకమైన తెలంగాణ లో మాత్రం నేతలకు దశా దిశా నిర్దేశించక క్యాడర్ ఉత్సాహాన్ని నీరుగార్చింది అధిష్టానం. అదే ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది. [more]

బి ఫారంలు ఇచ్చేది డౌటేనా …?

10/09/2018,11:00 ఉద.

గులాబీ బాస్ కెసిఆర్ వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థులు వీరే అంటూ 105 మంది తో తొలిజాబితా విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇలా టికెట్లు పొందిన వారంతా పెద్ద ఎత్తునే సంబరాలు కూడా చేసుకున్నారు. కానీ కొందరిలో మాత్రం ఒక భయం వెంటాడుతుంది. అదే చివరివరకు [more]

అరే..వాటికన్నా ముందుగానేనా?

10/09/2018,08:00 ఉద.

తెలంగాణాలో ఎన్నికల ఏర్పాట్లు శరవేగంగా మొదలై పోయాయి. అంతా కెసిఆర్ ఆశించినట్లే జరిగిపోతుంది. ఇప్పటికే తెలంగాణ లో ఎన్నికలకు సంబంధించి ఈవీఎం ల నుంచి అన్ని సౌకర్యాలపై కేంద్ర ఎన్నికల సంఘానికి రాష్ట్ర ఎన్నికల సంఘం నివేదిక అందించేసింది. ఈనెల 11 న కేంద్ర ఎన్నికల సంఘం నుంచి [more]

ఆయన అంతే మరి….!

10/09/2018,06:00 ఉద.

తెలంగాణ ప్రస్తుత ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు మొదటి నుంచి పోరాటమే ఆయన ఊపిరి గా ప్రస్థానం సాగించారు. తెలుగుదేశం పార్టీలో 1985 లో రాజకీయ అరంగేట్రం చేసిన కెసిఆర్ ఇప్పటివరకు శాసన సభకు నాలుగు సార్లు ఎన్నికైతే, పార్లమెంట్ సభ్యుడిగా కూడా మూడు సార్లు గెలుపొందారు. [more]

ఆట మొదలయింది….!

09/09/2018,09:00 సా.

రాజకీయ రంగంలో తెలంగాణ ఆట మొదలైంది. పావులు కదులుతున్నాయి. ఎత్తులు,పైఎత్తులతో ప్రత్యర్థిని దెబ్బతీయడానికి సామదానభేద దండోపాయాలు ప్రయోగించేందుకు సన్నద్ధమవుతున్నారు. ముఖ్యంగా ప్రధాన పార్టీలు పైచేయి సాధించేందుకు రకరకాల ఎత్తుగడలు వేస్తున్నాయి. అనుమానం ఉన్న ప్రతిచోటా ప్లాన్ బీ ఆచరణలోకి తెస్తున్నారు. తెలంగాణ రాష్ట్రసమితి పైకి గంభీరంగానే కనిపిస్తోంది. కానీ [more]

బ్రేకింగ్ : మండవ మళ్లీ రెడీ అయ్యారు….!

09/09/2018,10:37 ఉద.

తెలంగాణ తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత మండవ వెంకటేశ్వరరావు మళ్లీ ఎంట్రీ ఇచ్చారు. కొద్దిసేపటి క్రితం మండవ వెంకటేశ్వరరావు హైదరాబాద్ లోని చంద్రబాబు నాయుడు నివాసానికి చేరుకున్నారు. తెలుగుదేశం పార్టీ తెలంగాణలో కాంగ్రెస్ తో జత కడుతున్న వేళ నిజామాబాద్ నుంచి మండవ మళ్లీ పోటీ చేయడానికి రెడీ [more]

బాబు వేసే ఆ కమిటీలో…?

09/09/2018,10:19 ఉద.

కాసేపట్లో తెలంగాణ తెలుగుదేశం పార్టీ ముఖ్యనేతలతో టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు సమావేశం కానున్నారు. పొత్తులపై ఆయన ఈరోజు క్లారిటీ ఇవ్వనున్నారు. పొత్తులపై నిర్ణయాధికారం తెలంగాణ టీడీపీ నేతలకే అప్పగిస్తున్నానని చంద్రబాబు నిన్న జరిగిన పార్టీ కార్యవర్గ సమావేశంలో చెప్పినప్పటికీ, ఆయన ఆదేశాల మేరకే కాంగ్రెస్ తో కలసి [more]

జగన్ ఆ డెసిషన్ తీసుకోకుంటే….?

08/09/2018,11:00 ఉద.

వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకున్నారా? ఈ నిర్ణయం జగన్ కు అనుకూలిస్తుందా? ఇదే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో హాట్ టాపిక్ అయింది. తెలంగాణ శాసనసభ రద్దు కావడంతో అన్ని పార్టీలూ తెలంగాణ ఎన్నికలపై దృష్టి పెట్టాయి. ప్రధానంగా కాంగ్రెస్, వామపక్ష పార్టీలతో [more]

పొగ పెడితే…పోకుండా ఉంటారా?

08/09/2018,10:00 ఉద.

కొండా సురేఖ ఈ పేరు తెలియని వారుండరు. కాంగ్రెస్ లో వైఎస్ అనుచరులుగా పనిచేసి తర్వాత వైఎస్సార్ కాంగ్రెస్ ఆ తర్వాత గులాబీ గూటికి చేరుకున్న కొండా దంపతులు గత కొంత కాలంగా అసహనంగానే ఉన్నారు. వరంగల్ జిల్లాలో తమకు పట్టున్న ప్రాంతాల్లో గులాబీ నేతలు వేలు పెట్టడాన్ని [more]

సర్జికల్ స్ట్రైక్స్ అందుకేలాగుంది…..!

07/09/2018,09:00 సా.

తెలంగాణ రాష్ట్రసమితి అధినేత, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు శంఖారావం పూరించారు. ప్రతిపక్షాలపై సర్జికల్ స్ట్రైక్ చేశారు. వారు ఆయుధాలు సమకూర్చుకుని యుద్దానికి సన్నద్ధం కాకముందే సవాల్ విసిరారు. సమరానికి సై అన్నారు. కాంగ్రెసులో ఇంకా పొత్తులు పొడవలేదు. తెలుగుదేశమూ దీనంగానే ఉంది. భారతీయ జనతాపార్టీ మొక్కుబడి ప్రతిపక్షం. ఎంఐఎం [more]

1 2 3 4 5
UA-88807511-1