డబ్బా కి దెబ్బకొట్టేశారే …?

30/12/2018,10:30 ఉద.

చంద్రబాబు అంటే ఐటి… ఐటి అంటే బాబు. ఇది పూర్తిగా జనం మరిచిపోయేలా చేస్తున్నారు కేసీఆర్. హైదరాబాద్ ఐటి అభివృద్ధిలో దూసుకుపోవడం లో బాబే కీ రోల్ అన్నది పసుపు పార్టీ మంత్రం. అయితే ఇది పూర్తిగా సత్యదూరమని తెలంగాణ బాస్ ప్రచారం గట్టిగా స్టార్ట్ చేశారు. మొన్నటి [more]

వైఎస్ తర్వాత కేసీఆర్ …!!

30/12/2018,09:00 ఉద.

చంద్రబాబు రాజకీయ జీవితం అంతా మీడియా చుట్టూనే తిరుగుతూ వున్న విషయం అందరికి తెలిసిందే. మీడియా మేనేజ్ మెంట్ లో బాబును మించిన చాణుక్యుడు ఎవరు లేరన్నది అనేక సందర్భాల్లో నిరూపితం కూడా అయ్యింది. ఎన్టీఆర్ వున్న సమయంలోనే చంద్రబాబు ఒక వర్గం మీడియా ను తనకు అనుకూలంగా [more]

కాంగ్రెస్ లో వింత పరిస్థితి …!!

27/12/2018,08:00 ఉద.

అధికారం చేతికి అందుతుందనుకుంటే అధఃపాతాళానికి పడిపోయింది తెలంగాణ లో కాంగ్రెస్. అయితే ఓటమినుంచి తేరుకుని భవిష్యత్తు ఎన్నికలపై పార్టీ దృష్టి పెడుతుందని క్యాడర్ ఎదురు చూస్తూ ఉంటే పార్టీ కార్యకలాపాలకు ప్రధాన నేతలంతా దూరంగా వుంటూ పరాభవ బాధను తనివితీరా అనుభవిస్తున్నారు. ఒక పక్క పంచాయతీ ఎన్నికలకు రంగం [more]

పైసా వసూల్…చేతులు ఎత్తేస్తారా…?

27/12/2018,06:00 ఉద.

ఎన్నికలు అంటేనే ధన ప్రవాహం. అంగబలం కనిపించాలంటే అర్ధబలం దండిగా ఉండాలి. లేకపోతే ప్రాధమిక స్థాయిలోనే అభ్యర్థిత్వం పక్కన పడేస్తాయి ఏ పార్టీ అయినా. నేటి ధనస్వామ్య యుగంలో నడుస్తున్న ప్రజాస్వామ్యంలో ఇప్పుడు పంచాయితీ ఎన్నికల నుంచి పార్లమెంట్ ఎన్నికల వరకు ధన ప్రవాహమే అన్నది అందరికి తెలిసిందే. [more]

కేసీఆర్ కి ఎక్కడికక్కడ చెక్ పెడతారా …?

26/12/2018,01:30 సా.

జాతీయ రాజకీయాల్లో సైకిల్ గాలి తీయడం, గులాబీ ని వికసింప చేయడమే కేసీఆర్ లక్ష్యంగా చేసుకున్నారు. అందుకు సంబంధించి చంద్రబాబు కి సన్నిహితంగా ఉంటారని భావించే వారందరిని ఒకటికి రెండు సార్లు కలిసి తన డ్రీమ్ ఫెడరల్ ఫ్రంట్ కి ప్రాణం పోసే పనిలో పడ్డారు తెలంగాణ చంద్రుడు. [more]

వాస్తు చూసుకునే లెగ్ పెడుతున్నారా…?

23/12/2018,10:30 ఉద.

వాస్తు, జ్యోతిష్యం అంటే ఆయనకు ఆపార నమ్మకం తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ కి. టైం, టైమింగ్ ను నమ్ముకుని ప్రత్యర్థులపై విరుచుకుపడటం ఆయనకు వ్యాపకం. ఆయన నాలుకే కత్తిలా మార్చుకుని దాడి చేస్తారు. ప్రస్తుతం ఆయన ఎపి సీఎం చంద్రబాబు కి ఎప్పుడెప్పుడు రిటర్న్ గిఫ్ట్ ఇద్దామా అని [more]

తాళాలు తీయరే ..?

21/12/2018,10:30 ఉద.

తెలంగాణ ఎన్నికల్లో మట్టికరిచిన మహాకూటమి లో కాంగ్రెస్ పార్టీ పాత్ర ప్రధానమైనది. అత్యధిక స్థానాల్లో పోటీ చేసిన కాంగ్రెస్ అంతే స్థాయిలో పోరాటంలో ఓటమి పాలు అయ్యింది. దాంతో కాంగ్రెస్ మహామహులు గాంధీ భవన్ కి ముఖం చాటేశారు. ఎన్నికలకు ముందు నిత్యం కళకళలాడిన గాంధీభవన్ లో ఇప్పుడు [more]

కాపీ…పేస్ట్ చేస్తే ముప్పేనా …?

20/12/2018,04:30 సా.

రాజకీయాల్లో దూకుడు ఒక్కోసారి సూపర్ క్లిక్ అవుతుంది. తేడా కొడితే మడత కాజానే.దీనికి చక్కటి ఉదాహరణలు చెబుతారు రాజకీయ విశ్లేషకులు. ఇందులో ఒకటి 2004 లో అలిపిరి ఘటన తరువాత చంద్రబాబు సానుభూతి పవనాలు తనవైపు ఉన్నాయని భ్రమించి ముందస్తు ఎన్నికలకు వెళ్ళి ఘోరంగా దెబ్బతినడం. మరొకటి తనపై [more]

మా కొద్దు “బాబో “య్ …!!

20/12/2018,03:00 సా.

ఆ పొత్తు లేకుంటే అధికారం దక్కకపోయినా గౌరవప్రద స్థానాలైనా దక్కేవి. ఆయన పొత్తుతో అటు పార్టీ ఇటు తాము తీవ్రంగా నష్టపోయామని లబోదిబోమంటున్నారు టి కాంగ్రెస్ నేతలు. ధైర్యం చేసి అధిష్టానానికి కొందరు తెలుగుదేశం తో పొత్తుతో చిత్తయిపోయే ప్రమాదం లేకపోలేదని హెచ్చరించినా హస్తిన పెద్దలు ససేమిరా అన్నారు. [more]

టీఎస్ మోడల్ ఠీక్ హై…నా..?

19/12/2018,09:00 సా.

తెలంగాణ రాష్ట్రసమితి అసెంబ్లీ ఎన్నికల్లో తాజాగా సాధించిన ఫలితం రాజకీయ పార్టీలకు ఆదర్శంగా మారింది. 46 శాతం ఓట్లతో నాలుగింట మూడొంతుల సీట్లతో అసాధారణ విజయాన్ని నమోదు చేసుకుంది. నాలుగు పార్టీలు కలిసి కూటమి కట్టినా కకావికలమైపోయాయి. పార్టీ నిర్మాణం సైతం పూర్తిగా లేకుండానే టీఆర్ఎస్ అనూహ్యమైన విజయాలు [more]

1 2 3 4 5 6 22