కేసీఆర్, జగన్ కుమ్మక్కవ్వడం వల్లనే….!

31/01/2019,09:36 ఉద.

కేసీఆర్, జగన్ లు ఏపీకి నష్టం చేసే పనిలో ఉన్నారని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. ఆయన తెలుగుదేశం పార్టీ నేతలతో కొద్దిసేపటి క్రితం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. జగన్, మోదీలు కుమ్మక్కయ్యారన్నారు. మోదీని నిగ్గదీసే ధైర్యం జగన్ కు లేదన్నారు. విభజన చట్టంలో ఉన్న హామీలను అమలు చేయమంటే [more]

దగ్గుబాటి ఫ్యామిలీపై బాబు హాట్ కామెంట్స్

28/01/2019,09:08 ఉద.

అధికారం కోసమే దగ్గుబాటి కుటుంబం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరుతుందని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు అభిప్రాయపడ్డారు. దగ్గుబాటి కుటుంబం అన్ని పార్టీలనూ ఇప్పటికి చుట్టేసి వచ్చిందన్నారు. ఇప్పటికే బీజేపీ, కాంగ్రెస్ వంటి అన్ని పార్టీల్లో చేరిందన్నారు. అవకాశవాదులంతా ఒకే పార్టీలో చేరుతున్నారు. దగ్గుబాటి మారని పార్టీలు లేవన్నారు. తొలిసారి [more]

ఏపీలో ఏం జరుగుతుందో నాకు తెలుసు

02/01/2019,06:30 సా.

ఏపీలో ఏం జరుగుతుందో నాకు తెలుసునని, ఏపీ పాలకులు ఏదైనా చేసి ఉంటే దాని గురించి మాట్లాడి ఉండేవారని, ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.వాస్తవాలు ప్రజలకు తెలుసునన్నారు. ఆయన ఏపీ బీజీపీ కార్యకర్తలతో టెలికాన్ఫరెన్స్ లో మాట్లాడారు. కేంద్రంపై ఏపీ ప్రభుత్వం అసత్య ప్రచారాం చేస్తోందని, కేంద్ర ప్రభుత్వం [more]

జగన్నాటకం బయటపెట్టండి

30/07/2018,11:29 ఉద.

వై.ఎస్. జగన్ నాటకాన్ని పార్లమెంటు సాక్షిగా ఎండగట్టాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పిలుపునిచ్చారు. జగన్ కాపు రిజర్వేషన్లపై చేసిన వ్యాఖ్యలను విస్తృతంగా ప్రచారం చేయాలని పార్లమెంటు సభ్యులకు పిలుపు నిచ్చారు. కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి రిజర్వేషన్లు తీసుకురావాల్సి ఉండగా జగన్ తన కేసుల కోసం బీజేపీ సర్కార్ [more]

మోదీ…అంటేనే మోసం…..!

27/07/2018,10:04 ఉద.

ప్రధాని నరేంద్ర మోదీ మీద చంద్రబాబు మరోసారి విరుచుకుపడ్డారు. తాను యూటర్న్ తీసుకున్నానని ప్రధాని వ్యాఖ్యానించడం పట్ల బాబు అభ్యంతరం వ్యక్తం చేశారు. కొద్దిసేపటి క్రితం టీడీపీ పార్లమెంటు సభ్యులతో టెలికాన్ఫరెన్స్ లో మాట్లాడారు. ఒంగోలులో జరగనున్న ధర్మపోరాట సభకు పార్లమెంటు సభ్యులంతా విధిగా హాజరుకావాలని ఆదేశించారు. తాను [more]

శభాష్…అన్న చంద్రబాబు

25/07/2018,09:52 ఉద.

రాజ్యసభలో చర్చ ద్వారా దేశ ప్రజలను మెప్పించగలిగామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అభిప్రాయ పడ్డారు. రాజ్యసభలో ఎంపీలు పోరాడిన తీరును ఆయన ప్రశంసించారు. చంద్రబాబు ఈరోజు తెలుగుదేశం పార్టీ ఎంపీలతో టెలికాన్ఫరెన్స్ ను నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం ఏపీకి చేసిన మోసాన్ని రాజ్యసభ లో ఎండగట్టడంలో ఎంపీలు సక్సెస్ [more]

వారితో ఫోన్లో బాబు….?

24/07/2018,09:39 ఉద.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యులకు ఈరోజు పార్లమెంటు ఉభయ సభల్లో అనుసరించాల్సిన వ్యూహాన్ని తెలియజేశారు. ఆయన ఎంపీలతో టెలికాన్ఫరెన్స్ లో మాట్లాడుతూ ఈరోజు కూడా పార్లమెంటు బయట, లోపల నిరసనలను తెలియజేయాలని కోరారు. ప్రత్యేక హోదా వచ్చే వరకూ పోరాడాలన్నారు. ప్రజలు హర్షించేలా, వారి [more]

జోకులపై చంద్రబాబు సీరియస్

29/06/2018,11:15 ఉద.

ఢిల్లీ లో ఆమరణ దీక్షపై తెలుగుదేశం పార్టీ ఎంపీల జోకులపై చంద్రబాబు సీరియస్ అయ్యారు. ఈరోజు టెలికాన్ఫరెన్స్ లో చంద్రబాబు టీడీపీ ఎంపీలు జోకుల విషయం ప్రస్తావనకు వచ్చింది. ఎంపీల జోకులు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఒకపక్క సీఎం రమేష్ సీరియస్ గా దీక్షను కొనసాగిస్తుంటే ఈ [more]

జేసీ…స్పీచ్…ను బాబు క్యాచ్ చేశారా?

31/05/2018,08:00 ఉద.

తెలుగుదేశం పార్లమెంటు సభ్యుడు జేసీ దివాకర్ రెడ్డి మహానాడు సాక్షిగా చేసిన ప్రసంగం చంద్రబాబులో ఆలోచన రేకెత్తించిందా? క్షేత్రస్థాయిలో జరుగుతున్న వాస్తవ విషయాలను తనకు మంత్రులు, అధికారులు అందించడం లేదా? జేసీ ప్రసంగానికి కార్యకర్తల నుంచి వేదికపై ఉన్న వారంతా చప్పట్లు కొట్టడానికి కారణాలేంటి? ఇవన్నీ తెలుసుకున్న ముఖ్యమంత్రి [more]