కాఫీ కి పిలిచింది కదా అని.. లైఫ్ ని రిస్క్ చెయ్యలేం కదా..!

02/05/2019,11:56 ఉద.

మహర్షి సినిమా మీద ప్రీ రిలీజ్ ఈవెంట్ అనగానే కాస్త హైప్ పెరిగింది. ఇక ఆ ఈవెంట్ కి వెంకటేష్, క్రేజీ స్టార్ విజయ్ దేవరకొండ హాజరవడం మహేష్ అభిమానులకు ఉత్సాహాన్నిచ్చింది. ప్రస్తుతం హైదరాబాద్ లో మహర్షి ప్రీ రిలీజ్ వేడుకలు అంగరంగ వైభవంగా మొదలయ్యాయి. ఇక మహర్షి [more]

రజనీ మాస్..ట్రైలర్ కేక..!

28/12/2018,01:11 సా.

తలైవా రజనీకాంత్ ప్రధాన పాత్రలో యంగ్ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్ డైరెక్షన్ లో ‘పేట’ సినిమా త్వరలోనే తమిళ ప్రేక్షకుల ముందుకు రానుంది. సిమ్రాన్, త్రిష హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాలో రజనీ చాలా కొత్త లుక్ లో కనిపిస్తున్నారు. జనవరి 10న తమిళంలో పాటు తెలుగులో [more]

యూట్యూబ్ రికార్డులన్నీ బ్రేక్ చేసిన 2.ఓ

12/11/2018,06:42 సా.

సూపర్‌స్టార్ రజనీకాంత్ హీరోగా శంకర్ దర్శకత్వంలో లైకా ప్రొడక్షన్స్ సుభాష్ కరణ్ నిర్మిస్తున్న భారీ చిత్రం ‘2.0’. భారతీయ చలన చిత్ర చరిత్రలోనే తొలిసారి 600 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మాణం జరుపుకుంటున్న ఈ సినిమా నవంబర్ 29న ప్రపంచవ్యాప్తంగా పలు భాషల్లో విడుదల కాబోతోంది. ఇటీవల ఈ [more]

టాక్సీవాలా ట్రైలర్ అదుర్స్

12/11/2018,12:22 సా.

గీత గోవిందం సినిమాతో విజయ్ దేవరకొండ పాపులారిటీ ఎంతలా పెరిగిందో అందరికీ తెలిసిందే. అలాంటి పాపులర్ హీరో ఇప్పుడు టాక్సీవాలా అంటూ సందడి చేసేందుకు సిద్ధమయ్యాడు. జిఏ2 పిక్చ‌ర్స్, యు.వి. క్రియేషన్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించింది. ఎస్ కె ఎన్ ఈ చిత్రంతో నిర్మాతగా… రాహుల్ సంకృత్యాన్ [more]

‘సర్కార్’ ట్రైలర్ రిలీజ్ చేయట్లేదు..!

23/10/2018,01:06 సా.

మురుగదాస్ దర్శకత్వంలో ఇళయ దళపతి విజయ్ – కీర్తి సురేష్ జంటగా నటిస్తున్న చిత్రం ‘సర్కార్’. రీసెంట్ గా ఈ చిత్రం టీజర్ రిలీజ్ అయి యూట్యూబ్ ను షేక్ చేసింది. కేవలం మూడు రోజుల్లోనే 2 కోట్ల వ్యూస్ ను రాబట్టింది. అలానే అత్యధిక లైక్స్ ను [more]

ఈడ మంది లేరా… కత్తుల్లేవా… అంటున్న ఎన్టీఆర్..!

03/10/2018,12:06 సా.

మరో వారం రోజుల్లో విడుదల కాబోతున్న అరవింద సమేత వీర రాఘవ హడావిడి స్టార్ట్ అయ్యింది. నిన్నమొన్నటివరకు షూటింగ్ జరుపుకున్న అరవింద సమేత ఇప్పుడు పబ్లిసిటీ కార్యక్రమాలను మొదలెట్టేసింది. భారీ అంచనాలున్న ఈ సినిమా త్రివిక్రమ్ – ఎన్టీఆర్ కాంబోలో రాబోతున్న తోలి సినిమా. అరవింద సమేత వీరరాఘవ [more]

యూటర్న్ ట్రైలర్ చూశారా..?

17/08/2018,07:14 సా.

స‌మంత అక్కినేని ప్ర‌ధాన పాత్ర‌లో నటిస్తోన్న యు ట‌ర్న్ సినిమా ట్రైల‌ర్ ను సినీమాక్స్ లో చిత్ర‌యూనిట్ స‌మ‌క్షంలో విడుద‌ల చేసారు. ఈ సంద‌ర్భంగా స‌మంత మాట్లాడుతూ.. ‘‘యు ట‌ర్న్ అనేది ఓ హానెస్ట్ సినిమా.. దీనికి ప‌ని చేసిన‌వాళ్లంతా వంద‌శాతం త‌మ కృషి పెట్టారు. ఇది మంచి [more]

హాట్ హాట్ గా రష్మీ ’అంతకు మించి’

11/07/2018,04:30 సా.

యాంకర్ నుంచి హీరోయిన్ గా మారిన రష్మీ గౌతమ్ ‘అంతకు మించి’ అంటూ వస్తోంది. గత సంవత్సరం చివరగా హారర్ డ్రామా అయిన నెక్ట్స్ నువ్వే సినిమాలో నటించిన రష్మీ మళ్లీ హారర్, రొమాంటిక్, కామెడీ కలగలిసిన సినిమాతోనే ప్రేక్షకులను ఆకట్టుకోవాలని చూస్తోంది. ఇటీవల విడుదలైన ‘అంతకు మించి’ [more]

‘బ్రాహ్మణుల అమ్మాయి…నవాబుల అబ్బాయి’ని నిలిపివేయాలి

27/06/2018,07:26 సా.

బ్రాహ్మణ సామాజికవర్గ అమ్మాయి, ముస్లిం అబ్బాయికి మధ్య ప్రేమకథగా తెరకెక్కిన షార్ట్ ఫిలింపై వివాదం రాజుకుంటోంది. హిందువుల, బ్రాహ్మణుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఈ సినిమా ఉందని, లవ్ జిహాద్ ను ప్రోత్సహించేలా ఉందని బ్రహ్మణ సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఈ మేరకు యూట్యూబ్ నుంచి సినిమా ట్రైలర్ ను [more]

ఆకట్టుకుంటున్న కురుక్షేత్రం ట్రైలర్

27/06/2018,06:28 సా.

యాక్షన్ హీరో అన‌గానే ట‌క్కున గుర్తుకు వ‌చ్చే పేరు అర్జున్. అందుకే యాక్ష‌న్ కింగ్ అని అభిమానులు ఇష్టంగా పిలుచుకుంటారు. యాక్ష‌న్ హీరోగానే కాదు విభిన్న‌మైన పాత్ర‌ల‌తో మోస్ట్ స్టైలిష్ యాక్ట‌ర్ గా సౌత్ లో త‌న ఇమేజ్ కు కొత్త గ్లామ‌ర్ తెచ్చుకున్నాడు అర్జున్. రీసెంట్ గా [more]

1 2