నెటిజన్లకు సమంత కౌంటర్..!

14/03/2019,01:51 సా.

అక్కినేని కోడలు సమంత సినిమాలతో బిజీగా ఉంటూనే కొన్ని ప్రొడక్ట్స్ కి బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తోంది. లేటెస్ట్ గా ఆమె ‘కుర్ కురే’ ప్రొడక్ట్ కి బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నట్టు ట్వీట్ చేసింది. ఆమె అలా ట్వీట్ చేసిందో లేదో వెంటనే ఆమెను నెటిజన్లు టార్గెట్ [more]

కుర్ కురే యాడ్.. సమంతపై నెటిజన్ల ఆగ్రహం

13/03/2019,12:49 సా.

టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వడమే భారీ బడ్జెట్ సినిమాల్లో నటిస్తూ స్టార్ హీరోయిన్ రేంజ్ కి ఎదిగిన సమంత… ఇప్పుడు అక్కినేని వారి కోడలిగా ఒక వెలుగు వెలుగుతుంది. ఒకపక్క వైవాహిక జీవితం, మరోపక్క కెరీర్ రెండూ మూడు పువ్వులు ఆరుకాయలుగా సాగుతుంది. తాజాగా భర్తతో కలిసి స్క్రీన్ [more]

బ్రేకింగ్: టీడీపీపై టీఆర్ఎస్ ఫిర్యాదు..!

07/03/2019,06:45 సా.

తెలుగుదేశం పార్టీపై టీఆర్ఎస్ ఐటీ వింగ్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. డేటా చోరీ వ్యవహారం తెరపైకి వచ్చాక టీఆర్ఎస్, తెలంగాణ ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీసేలా దొంగ ట్వీట్లు చేయించారని ఆరోపించింది. టీడీపీ ఐటీ వింగ్ నుంచే ఈ తప్పుడు ప్రచారం జరుగుతోందని ఆధారాలున్నాయని, ఫేక్ ట్వీట్లు [more]

నేరం చేయకపోతే ఉలికిపాటు ఎందుకు..?

05/03/2019,11:48 ఉద.

చంద్రబాబు నాయుడు నేరం చేయకపోతే ఇంత ఉలికిపాటుకు ఎందుకని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. తెలంగాణ పోలీసుల విధి నిర్వాహణకు ఏపీ పోలీసులు ఎందుకు అడ్డంకులు సృష్టిస్తున్నారని, కోర్టులో తప్పుడు పిటీషన్లు ఎందుకు వేస్తున్నారని పేర్కొన్నారు. విచారణ జరిగితే డేటా దొంగతనం బయటపడుతుందనే భయపడుతున్నారని ఆరోపించారు. కోర్టుల్లో [more]

ఫేక్ ట్వీట్లపై తెలంగాణ సర్కార్ సీరియస్

05/03/2019,11:40 ఉద.

తెలంగాణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ట్విట్టర్ లో జరుగుతున్న ప్రచారంపై ప్రభుత్వం సీరియస్ అయ్యింది. తెలంగాణ సర్కార్ ఏపీ డేటాను దొంగలించిందని ఆరోపిస్తూ తయారుచేసిన #TSGovtstealsData హ్యాష్ ట్యాగ్ పై అజ్ఞాత వ్యక్తులు రెండు రోజులుగా పెద్ద ఎత్తున ట్వీట్లు చేస్తున్నారు. తెలుగు రాని వారు, తెలుగు రాష్ట్రాలతో సంబంధం [more]

డేటా చోరీపై టీడీపీ డమ్మీ ట్వీట్లు..?

04/03/2019,07:59 సా.

రెండు రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన డేటా చోరీ వ్యవహారం ఇప్పుడు సోషల్ మీడియాకు ఎక్కింది. ఈ వ్యవహారం బయటకు వచ్చినప్పటి నుంచి మంత్రి నారా లోకేష్ వరుసగా ట్వీట్లు చేస్తున్నారు. టీఆర్ఎస్ తో కలిసి వైసీపీ తమ డేటానే దొంగలించిందని ఆయన ఉల్టా ఆరోపణలు చేస్తున్నారు. [more]

జగన్ పై నారా లోకేష్ సెటైర్లు

28/02/2019,03:16 సా.

ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ పై మంత్రి నారా లోకేష్ ట్విట్టర్ లో సెటైర్లు వేశారు. జగన్ గృహప్రవేశం, రైల్వే జోన్ అంశాలపై జగన్ ను విమర్శిస్తూ ఆయన వరుస ట్వీట్లు చేశారు. జగన్ ను జగన్ మోడీ రెడ్డి అని సంభోదించి గృహప్రవేశం చేసుకున్నందుకు శుభాకాంక్షలు తెలిపారు. [more]

వైఎస్ జగన్ పై నారా లోకేష్ ఫైర్

21/02/2019,06:05 సా.

ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ పై మంత్రి నారా లోకేష్ విరుచుకుపడ్డారు. వరుస ట్వీట్లతో జగన్ పై విమర్శలు కురిపించారు. జగన్ చేస్తున్న ఆరోపణలను ఘాటుగా తిప్పికొట్టారు. 37 మందికి డీఎస్పీలుగా ప్రమోషన్లు వస్తే అందులో 35 మంది కమ్మ వారు ఉన్నారని జగన్ చేసిన ఆరోపణ సరికాదన్నారు. [more]

కేంద్రం 900 కోట్లు ఇచ్చింది… నిఘా పెడతాం

29/01/2019,07:16 సా.

కేంద్రం ఆంధ్రప్రదేశ్ కు కరువు సాయం కింద రూ.900 కోట్లు కేటాయించిందని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు పేర్కొన్నారు. ఆయన ఈ మేరకు ఓ ట్వీట్ చేశారు. కరువు బాధిత ప్రాంతాల్లో సహాయక చర్యల కోసం కేంద్రం ఈ నిధులు ఇచ్చిందని తెలిపారు. అయితే, వీటినైనా అవినీతిమయ టీడీపీ [more]

నా ఫోన్ హ్యాక్ అయ్యింది..!

24/01/2019,02:29 సా.

గత రెండు రోజులుగా సామాజక మాధ్యమాల్లో పాల బుగ్గల పాప హన్సిక ప్రవేట్ పిక్స్ తెగ హల్చల్ చేస్తున్న విషయం తెలిసిందే. వైట్ బికినిలో హాట్ హాట్ గా తనకు తానుగా తీసుకున్న పిక్స్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అయితే అవకాశాలు లేక హన్సికనే ఇలాంటి పని [more]

1 2 3 8