కేసీఆర్ పై రేవంత్ ఆసక్తికర వ్యాఖ్యలు

27/06/2018,04:24 సా.

ముందస్తు ఎన్నికలు వస్తున్నాయనే సమాచారంతోనే ముఖ్యమంత్రి కేసీఆర్ కి విజయవాడలో గుట్ట మీద అమ్మవారు, గుట్ట కింద కమ్మ వారు గుర్తుకు వస్తున్నారని కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ… నిజామాబాద్ జిల్లాలో జరుగుతున్న రాజకీయాలపై స్పందిస్తూ వారసుల కోసం ఇద్దరు నేతలూ [more]

కవితది ఓటమి భయం

27/06/2018,04:00 సా.

రాజ్యసభ సభ్యుడు డీ.శ్రీనివాస్ పై టీఆర్ఎస్ ఎంపీ కవితతో పాటు ఆ పార్టీ ఎమ్మెల్యేలు చేసిన వ్యాఖ్యలపై ఆయన తనయుడు, బీజేపీ నేత ధర్మపురి అరవింద్ స్పందించారు. రోజురోజుకూ ప్రజాధరణ కోల్పోవడం, ఓటమి భయం, నాపై కోపంతో ఎంపీ కవిత ఇటువంటి ఆరోపణలు చేస్తోందన్నారు. బుధవారం ఆయన మీడియాతో [more]

డీఎస్ సమాధానమిదే…!

27/06/2018,12:55 సా.

పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నారంటూ రాజ్యసభ సభ్యులు డీ.శ్రీనివాస్ పై టీఆర్ఎస్ నేతలు చేస్తున్న ఆరోపణలపై ఆయన స్పందించారు. బుధవారం నిజామాబాద్ జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు అంతా కలిసి ఎంపీ కవిత నేతృత్వంలో డీఎస్ పై పార్టీ అధినేత కేసీఆర్ కు ఫిర్యాదు చేశారు. ఆయన పార్టీకి వ్యతిరేకంగా [more]

నాతో పెట్టుకోకు….!

27/06/2018,12:00 సా.

కాంగ్రెస్ లో ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన నేత. పీసీసీ అధ్యక్షుడిగా, మంత్రిగా అనేక బాధ్యతలను నిర్వహించిన సీనియర్ నేత. డీఎస్ అంటే విజయానికి చిహ్నమన్న పేరుంది. అలాంటి డి.శ్రీనివాస్ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి రాకపోవడతో ఆయన పవర్ కోసమే కారు పార్టీలోకి మారిపోయారు. [more]

బ్రేకింగ్ : డీఎస్ కారు నుంచి అవుట్?

27/06/2018,11:19 ఉద.

సీనియర్ నేత, టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యులు డి.శ్రీనివాస్ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గతకొంతకాలంగా పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నారంటూ రాజ్యసభ సభ్యుడు డి.శ్రీనివాస్ పై నిజామాబాద్ టీఆర్ఎస్ నేతలంతా ఒక్కటై సమావేశమయ్యారు. ఎంపీ, ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె కవిత దీనికి సారథ్యం వహించడం విశేషం. డీఎస్ కదలికలపై తమకు అనుమానం [more]

దానం పప్పులు..ఉడకవులే….!

26/06/2018,06:00 ఉద.

టీఆర్ఎస్ పార్టీలో దానం నాగేంద‌ర్ చేరిక ఆస‌క్తిక‌ర‌ర‌మైన చ‌ర్చ‌కు దారితీస్తోంది. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన అనంత‌రం మీడియా ముఖంగా ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లు అనేక వాద‌న‌ల‌కు ముందుకు తెస్తోంది. ఆయ‌న టీఆర్ఎస్ పార్టీలోకి వెళ్తూవెళ్తూ కాంగ్రెస్ పార్టీలో కుల‌క‌ల‌క‌లం రేపారు. ఇదే స‌మ‌యంలో ఒక‌రకంగా సీఎం కేసీఆర్‌ను [more]

క‌ష్టాల్లో కేసీఆర్ కుమార్తె క‌విత‌

25/05/2018,04:00 సా.

తెలంగాణ సీఎం కేసీఆర్ కుమార్తె, నిజామాబాద్ ఎంపీ క‌విత‌కు వ‌చ్చే ఎన్నిక‌ల్లో చిక్కులు త‌ప్పేలా లేవు. పార్ల‌మెంటు నియోజ‌క‌వ‌ర్గంలో రాజ‌కీయ ప‌రిణామాలు వేగంగా మారుతున్నాయి. ఇక్క‌డు మూడు పార్టీలు హోరీహోరీగా త‌ల‌ప‌డ‌డం ఖాయ‌మ‌నే సంకేతాలు వ‌స్తున్నాయి. సిట్టింగ్ టీఆర్ఎస్ ఎంపీ క‌విత‌కు కాంగ్రెస్‌, బీజేపీల నుంచి గ‌ట్టి పోటీ [more]

గులాబీ బాస్‌తో తాడోపేడోకు డీఎస్

16/05/2018,12:00 సా.

టీఆర్ఎస్ అధిష్టానంతో డీఎస్ తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధ‌మ‌వుతున్నారు. కాంగ్రెస్ నుంచి పార్టీలో చేరి మూడేళ్లు అయినా త‌న‌కు స‌ముచిత స్థానం ఇవ్వ‌లేద‌నీ ఆయ‌న తీవ్ర అసంతృప్తితో ఉన్న‌ట్లు స‌మాచారం. నిజామాబాద్‌లో రెండు నియోజ‌క‌వ‌ర్గాల‌కు చెందిన త‌న అనుచ‌రుల‌తో స‌మావేశం నిర్వ‌హించ‌డంపై గులాబీ పార్టీలో క‌ల‌క‌లం రేపుతోంది. నిజామాబాద్ అర్బ‌న్ [more]

డీఎస్ కు కేసీఆర్ అపాయింట్ మెంట్ ఇవ్వడంలేదా?

22/09/2017,07:00 సా.

కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతగా ఉండి… పార్టీలో ఒక వెలుగు వెలిగిన నేత తన ప్రభను కోల్పోతున్నారు. బీసీలకు కేరాఫ్ అడ్రస్ గా పార్టీలో ఉన్న డి.శ్రీనివాస్ తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం తర్వాత గులాబీ కండువా కప్పుకున్నారు. గులాబీ బాస్ కూడా డీఎస్ కు మంచి గౌరవమే ఇచ్చారు. [more]

డీఎస్ కొడుకు తండ్రికే షాకిచ్చారా?

16/08/2017,01:00 సా.

టీఆర్ఎస్ లో నిశ్శబ్దంగా ఉన్న సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు డి.శ్రీనివాస్ పార్టీ మారడంపై ఇటీవల క్లారిటీ ఇచ్చారు. డి. శ్రీనివాస్ తిరిగి కాంగ్రెస్ లోకి వెళతారన్న ప్రచారం జోరుగా సాగింది. అయితే డీఎస్ ఈ వార్తలను ఖండించారు. తాను కాంగ్రెస్ లోకి వెళ్లే ప్రసక్తి లేదని చెప్పారు. [more]

1 2 3 4