బ్రదర్స్..రెబల్స్…..!

08/08/2018,10:00 సా.

డీఎంకే అధినేత కరుణానిధి మరణంతో తమిళనాడు రాజకీయాలు, ముఖ్యంగా ఆ పార్టీలో అంతర్గత విభేదాలు మరోసారి బయటపడే అవకాశముంది. కరుణానిధి జీవించి ఉన్నంత వరకూ ఆయనే పార్టీ అధ్యక్షుడు. ఆయన మాటే శిలాశాసనం. ఆయన చెప్పినట్లు నడుచుకోవాల్సిందే. కొన్నేళ్లుగా వీల్ ఛైర్ కే పరిమితమయినా, కరుణానిధి మాత్రం రాజకీయాలను [more]

సాహసం ఊపిరిగా…!

08/08/2018,09:00 సా.

నాయకుడంటే ఆశయాల మాల గుదిగుచ్చాలి. సిద్ధాంతాల పునాదులు నిర్మించాలి. సంక్షేమానికి సారథి కావాలి. పాలనసౌధానికి పక్కా మేస్త్రీగా పనిచేయాలి. కేవలం ఈ లక్షణాలే కాదు. మరెన్నో మార్గాల కూడలి. అనుసంధాన కడలి కలైంజర్ కరుణానిధి. తొమ్మిదిన్నర దశాబ్దాల జీవన ప్రస్థానంలో ఎనిమిది దశాబ్దాల ప్రజాజీవితం ఎవరికీ దక్కని అరుదైన [more]

కరుణ అంత్యక్రియలపై వివాదం

08/08/2018,09:15 ఉద.

డీఎంకే అధినేత, మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి అంత్యక్రియలపై వివాదం అలుముకుంది. కరుణానిధి అంత్యక్రియలను మెరీనా బీచ్ లో స్థలం కేటాయించాలని డీఎంకే కోరుతోంది. అయితే కోర్టు వివాదాలతో మెరీనా బీచ్ లో స్థలం కేటాయించలేమని అన్నాడీఎంకే ప్రభుత్వం సున్నితంగా తిరస్కరించింది. న్యాయపరమైన ఇబ్బందులు ఉన్నాయని, రాజాజీ మార్గ్ లో [more]

ఎవరి బలం ఎంత….?

07/08/2018,11:00 సా.

తమిళనాడులో ఇద్దరు స్టార్ హీరోలు రాజకీయంగా కలిసే అవకాశాలు కన్పించడం లేదు. సినిమాల్లో కలసి నటించినా…. పాలిటిక్స్ లో మాత్రం వేర్వేరుగా పోటీ పడతారన్న టాక్ బలంగా విన్పిస్తోంది. తమిళనాడులో జయలలిత మరణం తర్వాత ఏర్పడిన రాజకీయ శూన్యతను గుర్తించిన స్టార్ హీరోలు కమల్ హాసన్, రజనీకాంత్ లు [more]

కళైంజర్… ఇక కానరావా..!

07/08/2018,07:10 సా.

తమిళ ప్రజల ఆరాధ్య నాయకుడు ఇక లేరు. ఆరు దశబ్దాలుగా తమిళ ప్రజల శ్రేయస్సు కోసం నిరంతరం తపించి ప్రజల గుండెల్లో కొలువైన ముత్తువేల్ కరుణానిధి తుదిశ్వాస విడిచారు. తీవ్ర అస్వస్థతతో బాధ పడుతున్న 95 ఏళ్ల కరుణ చెన్నైలోని కావేరీ ఆసుప్రతిలో కన్నుమూశారు. ఆయనకు ఆరోగ్యం క్షిణించిందని [more]

బ్రేకింగ్ : కరుణ కన్నుమూత

07/08/2018,06:52 సా.

డీఎంకే అధినేత, మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి కన్నుమూశారు. కావేరీ ఆసుప్రతి వైద్యులు కరుణానిధి మృతి చెందినట్లు ధృవీకరించారు. 94 ఏళ్ల వయస్సున్న కరుణానిధి గత కొంతకాలంగా అస్వస్థతతో ఉన్నారు. వారం రోజుల క్రితం కరుణ ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో కుటుంబసభ్యులు కావేరి ఆసుపత్రికి తీసుకువచ్చారు. కరుణానిధికి మూత్రాశయ నాళంలో [more]

చెన్నైలో ఏం జరుగుతోంది..?

07/08/2018,04:23 సా.

తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కరుణానిధి ఆరోగ్యం తీవ్రంగా విషమించింది. వైద్యానికి ఆయన శరీరం స్పందించడం లేదని నిన్న కావేరీ ఆసుపత్రి వైద్యులు హెల్త్ బులిటెన్ విడుదల చేయడంతో తమిళనాట తీవ్ర ఉద్విగ్న పరిస్థితులు నెలకొన్నాయి. ఆసుపత్రికి పెద్దఎత్తున కరుణానిధి అభిమానులు, డీఎంకే కార్యకర్తలు తరలివస్తున్నారు. కరుణ కోలుకోవాలని ప్రార్థనలు చేస్తున్నారు. [more]

బ్రేకింగ్ : క్షీణించిన కరుణ ఆరోగ్యం

06/08/2018,07:29 సా.

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే పార్టీ అధినేత కరుణానిధి ఆరోగ్యం పూర్తిగా విషమించింది. నిన్నటివరకు ఆయన కోలుకుంటున్నట్లు కనపడినా ఆయన ఆరోగ్యం ఇవాళ తీవ్రంగా విషమించినట్లు కావేరీ ఆసుప్రతి వైద్యులు తెలిపారు. ఈ మేరకు వారు కరుణ ఆరోగ్య పరిస్థితిపై హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. వయస్సురిత్యా కరుణ [more]

తంబిల సత్తా తేలిపోతుంది….!

03/08/2018,11:00 సా.

తమిళనాడులో అధికార, ప్రతిపక్ష పార్టీలకు లోక్ సభ ఎన్నికల కంటే ముందుగానే పెద్ద పరీక్ష ఎదురుకాబోతోంది. లోక్ సభ ఎన్నికలపై ఇప్పటి వరకూ దృష్టి పెట్టిన అన్నాడీఎంకే, డీఎంకేలు ఇప్పుడు స్థానిక సంస్థల్లో తమ సత్తాను చాటుకునేందుకు సిద్ధమవుతున్నాయి. తమిళనాడులో దాదాపు రెండేళ్ల నుంచి స్థానిక సంస్థల ఎన్నికలు [more]

‘‘యూజ్ లెస్’’ పార్టీతో ఇంకెందుకు?

01/08/2018,11:00 సా.

వారిద్దరి వద్ద ఉపయోగం లేదని అర్థమైపోయిందా? వచ్చే ఎన్నికల్లో వీరిని నమ్ముకుంటే నట్టేట మునగడం ఖాయమని తెలిసిపోయిందా…? అందుకనే కమలం పార్టీ వారిని దూరం పెడుతోంది. తమిళనాట అధికారంలో ఉన్న అన్నాడీఎంకే ను బీజేపీ ఇక వదిలేయదల్చుకుందన్న వార్తలు వస్తున్నాయి. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో అన్నాడీఎంకే, బీజేపీ [more]

1 5 6 7 8 9 10