రైజ్ అవుతారా..? రిటర్న్ అవుతారా..?

22/03/2019,04:30 సా.

తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి తొమ్మిది మంది ఎమ్మెల్యే టీఆర్ఎస్ లో చేరడం ఒక షాక్ అయితే ఆ పార్టీ సీనియర్ నాయకురాలు, మాజీ మంత్రి డీకే అరుణ పార్టీ వీడటం పార్టీకి మింగుడుపడని అంశం. ఇక, ఆమె భారతీయ జనతా పార్టీలో ఎందుకు చేరారో కాంగ్రెస్ కు అంతుచిక్కడం [more]

మరికొందరు కాంగ్రెస్ నేతలతో బీజేపీ చర్చలు

20/03/2019,06:25 సా.

తెలంగాణలో బలపడేందుకు బీజేపీ కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేసినట్లు కనిపిస్తోంది. కాంగ్రెస్ సీనియర్ నేతలను పార్టీలో చేర్చుకునేందుకు బీజేపీ నేతలు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే మాజీ మంత్రి డీకే అరుణ బీజేపీలో చేరగా మరికొందరు కూడా అదే బాటలో ఉన్నట్లు తెలుస్తోంది. మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డి, జానారెడ్డి కుమారుడు [more]

డీకే ధమ్కీ ఇచ్చారే…..!!!!

20/03/2019,07:20 ఉద.

లోక్ సభ ఎన్నికల వేళ కాంగ్రెస్ కు మరో ఎదురుదెబ్బ తగిలింది. పాలమూరుజిల్లా కాంగ్రెస్ సీనియర్ నేత డీకే అరుణ కాంగ్రెస్ పార్టీని వీడారు. ఆమె భారతీయ జనతా పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. నిన్న అర్థరాత్రి ఒంటిగంటకు ఢిల్లీలోని భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు అమిత్ షా సమక్షంలో [more]

డీకే దుమ్ము దులిపేశారే….!!

26/02/2019,07:23 సా.

అసెంబ్లీ ఎన్నికల్లో దారుణ ఓటమి తర్వాత నైరాశ్యంలో ఉన్న కాంగ్రెస్ కు త్వరలో మరో పరీక్ష ముంచుకోస్తోంది. రాహుల్ గాంధీని ప్రధానిని చేయాలనే లక్ష్యం పెట్టుకున్న పార్టీకి ఇప్పుడు కొత్త చిక్కు వచ్చి పడింది. ఆ పార్టీ తరపున పోటీ చేసుందుకు పలు స్థానాల్లో అభ్యర్థులు దొరకడం లేదు. [more]

కాంగ్రెస్ లో వింత పరిస్థితి …!!

27/12/2018,08:00 ఉద.

అధికారం చేతికి అందుతుందనుకుంటే అధఃపాతాళానికి పడిపోయింది తెలంగాణ లో కాంగ్రెస్. అయితే ఓటమినుంచి తేరుకుని భవిష్యత్తు ఎన్నికలపై పార్టీ దృష్టి పెడుతుందని క్యాడర్ ఎదురు చూస్తూ ఉంటే పార్టీ కార్యకలాపాలకు ప్రధాన నేతలంతా దూరంగా వుంటూ పరాభవ బాధను తనివితీరా అనుభవిస్తున్నారు. ఒక పక్క పంచాయతీ ఎన్నికలకు రంగం [more]

అల్లుడి పంతమే నెగ్గిందిగా….??

16/12/2018,09:00 ఉద.

ఇటీవలి తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి చెందిన హేమాహేమీల్లాంటి నాయకులు ఓటమి పాలయ్యారు. గెలుపు పక్కా అనుకున్న వారు కారు జోరు ముందు బేజారయ్యారు. ఇటువంటి నియోజకవర్గాల్లో గద్వాల ఒకటి. గద్వాల డీకే అరుణ సంస్థానం అనుకున్న కాంగ్రెస్ శ్రేణులకే కాకుండా ప్రజలకు కూడా మొన్నటి ఎన్నికల ఫలితాలు [more]

బ్రేకింగ్ : కాంగ్రెస్ కీలక నేతల వెనుకంజ

11/12/2018,09:12 ఉద.

కాంగ్రెస్ కీలక నేతలు జానారెడ్డి నాగార్జున సాగర్ లో, డీకే అరుణ గద్వాల్ లో, పొన్నాల లక్ష్మయ్య జనగామలో, నాగర్ కర్నూల్ లో నాగం జనార్దన్ రెడ్డి, జగిత్యాలలో జీవన్ రెడ్డి, కల్వకుర్తి లో వంశీచంద్ రెడ్డి, జహిరాబాద్ లో గీతారెడ్డి వెనుకంజలో ఉన్నారు. ఇప్పటివరకు టీఆర్ఎస్ 55 [more]

రాహుల్ మనసులో చోటెవరికి…?

06/12/2018,10:30 ఉద.

ప్రజాకూటమి అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి ఎవరు? రాహుల్ మనసులో ఎవరున్నారు? ప్రజాకూటమికి, అధికార తెలంగాణ రాష్ట్ర సమితికి మధ్య హోరా హోరీ పోరు జరుగుతున్న సమయంలో ఈ ప్రశ్న సహజంగానే తలెత్తుతోంది. తెలంగాణలో ఎన్నికల ప్రచారం ముగిసింది. ప్రచారం జరిగే సమయం వరకూ సీఎం అనే పదాన్ని ఎవరూ [more]

అనువాదంలో అరుణమ్మ తిప్పలు

03/12/2018,02:30 సా.

గద్వాలలో జరిగిన కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభలో ఆ పార్టీ నాయకురాలు డీ.కే.అరుణ చిక్కులు కొని తెచ్చుకున్నారు. సోమవారం జరిగిన ఈ సభకు ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాందీ హాజరయ్యారు. ఆయన ప్రసంగానికి డీకే అరుణ అనువాదం చేయడానికి ముందుకొచ్చారు. అయితే, అనువాదంలో పలుమార్లు ఇబ్బంది పడ్డారు. రాహుల్ [more]

అత్తకు తగ్గ అల్లుడు….ఎవరిది గెలుపు…??

29/11/2018,10:30 ఉద.

తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో సీనియర్లు ఉన్న నియోజకవర్గాల్లో పోటీ ఆసక్తికరంగా మారింది. రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా పనిచేస్తూ… టీఆర్ఎస్ పై అవకాశం దొరికనప్పుడల్లా తీవ్రంగా విమర్శించే వారిని ఈసారి ఎలాగైనా ఓడించాలని టీఆర్ఎస్ పెద్దలు టార్గెట్ చేశారు. ఇలా టీఆర్ఎస్ టార్గెట్ చేసిన కొన్ని స్థానాల్లో ఉమ్మడి మహబూబ్ [more]

1 2 3 5