మ‌ళ్లీ తెర‌పైకి టాలీవుడ్ డ్ర‌గ్స్

14/05/2019,12:41 సా.

టాలీవుడ్ లో సంచ‌ల‌నం సృష్టించిన డ్ర‌గ్స్ కేసు మ‌ళ్లీ తెర‌పైకి వ‌చ్చింది. 2017లో అలెక్స్ అనే డ్ర‌గ్ స‌ర‌ఫ‌రాదారుని పోలీసులు ప‌ట్టుకున్నారు. అతడిని విచారించిన స‌మ‌యంలో చాలామంది టాలీవుడ్ న‌టుల‌కు డ్ర‌గ్స్ స‌ర‌ఫ‌రా చేసిన‌ట్లు అత‌డు అంగీక‌రించాడు. దీంతో ఎక్సైజ్ శాఖ ఆధ్వ‌ర్యంలో విచార‌ణ కోసం అప్పుడే ఓ [more]

హైద‌రాబాద్ లో ప‌ట్టుబ‌డ్డ డ్ర‌గ్స్ ముఠా

07/02/2019,03:52 సా.

నిషేధిత డ్ర‌గ్ స‌రఫ‌రా చేస్తున్న‌ ఓ ముఠాను బోయిన్ ప‌ల్లి పోలీసులు అరెస్ట్ చేశారు.వారి నుంచి 600 గ్రాముల‌ నార్కోటిక్ హెపెడ్రిన్ డ్ర‌గ్ స్వాధీనం చేసుకుని ముగ్గురు నిందితులను రిమాండ్ కు త‌ర‌లించారు. మ‌రో ఇద్ద‌రు ప‌రారిలో ఉన్న‌ట్లు బేగంపేట్ ఏసీపీ రంగారెడ్డి మీడియాకు తెలిపారు. వీరు క్రీడాకారుల‌ను [more]

హైదరాబాద్ లో రోహింగ్యాల డ్రగ్స్ దందా

11/01/2019,06:34 సా.

హైదరాబాద్‌ మహానగరం మత్తు పదార్ధాల మాఫియాకు అడ్డాగా మారుతోంది. దేశ విదేశాల నుంచి దిగుమతి అవుతున్న నార్కోటిక్స్‌.. సిటీలో విచ్చలవిడిగా అమ్ముడవుతోంది. ఇప్పటివరకు స్కూల్‌, కాలేజీ స్టూడెంట్స్‌ ను టార్గెట్ చేసుకున్న ఈ మాఫియా.. ఇప్పుడు రోజు కూలీలను కూడా వదలట్లేదు. ఎక్కువ సేపు పనిచెయ్యడానికి టాబ్లెట్స్‌ రూపంలో [more]

హైదరాబాద్ లో కొత్త రకం డ్రగ్స్

18/08/2018,03:28 సా.

నిషేధిత టాబ్లెట్లను విక్రయిస్తున్న రాజేశ్ అనే వ్యక్తిని ఎక్సైజ్ అండ్ ఇన్ఫోర్స్ మెంట్ పోలీసులు అరెస్ట్ చేశారు. కొత్తపేటకు చెందిన రాజేష్ నుంచి ఎనిమిది వేల రెండు వందల మత్తు మందు టాబ్లెట్లను స్వాదీనం చేసుకుని సీజ్ చేశారు. కర్ణాటక రాష్ట్రంలోని రాయచూర్ నుంచి ఈ ఆల్ఫ్రాజోలమ్ టాబ్లెట్స్ [more]

పసందైన ఫిష్ బిర్యానీ మాటున….?

18/08/2018,02:00 సా.

ఫిష్ బిర్యానీ కావాలా? థమ్ బిర్యానీ నా? …మటన్ మసాలా విత్ కోక్ కావాలా..? ఆర్డర్ వేస్తే చాలు క్షణాల్లో వేడి వేడిగా మీ పసందైన ఫుడ్ మీ ముందుంటుంది.. ఏంటీ వినగానే నోట్లో నీరూరుతోందా..ఇదేదో స్విగ్గిీ..ఫుడ్ కోర్ట్ యాప్ ఫుడ్ ఆర్డర్ కాదు.. ఎక్సైజ్ పోలీసులు బయటపెట్టిన.. [more]

రాహుల్ కొకైన్ తీసుకుంటారా..?

06/07/2018,11:29 ఉద.

కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షులు రాహుల్ గాంధీపై రాజ్య‌స‌భ స‌భ్యుడు సుబ్ర‌మ‌ణ్య స్వామి సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. రాహుల్ గాంధీ కొకైన్ తీసుకుంటారని, డోప్ టెస్ట్ చేస్తే ఈ విష‌యం తెలుస్తుంద‌ని ఆయ‌న పేర్కొన్నారు. పంజాబ్ లో అక్క‌డి కాంగ్రెస్ ప్ర‌భుత్వం ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు సంవ‌త్స‌రానికి ఒక‌సారి డోప్ టెస్టు [more]

మళ్ళీ బుసలు కొడుతున్న డ్రగ్స్ మాఫియా

27/03/2018,09:00 ఉద.

గత కొంత కాలం హైదరాబాద్ వాసులను కంటిమీద కునుకు లేకుండా చేసిన డ్రగ్స్ మాఫియా సద్దుమణిగినట్లే ఉండి మళ్ళీ బుసలు కొడుతోంది. తాజాగా మాదాపూర్ ప్రాంతంలో భారీ గా డ్రగ్స్ ను పోలీసులు పట్టుకోవడంతో అందరిలో ఆందోళన మొదలైంది. ఈ రాకెట్ ను పక్కా సమాచారంతో ఖాకీలు బ్రేక్ [more]

అంతా ఆన్ లైన్ లోనే…గప్ చిప్ గా

21/03/2018,07:43 ఉద.

ఇప్పడు డ్రగ్స్ దందా రూపం ఛేంజ్ అయ్యింది. అంతా ఆన్ లైన్ లోనే తమ వ్యాపారం చేసుకుంటున్నారు. తమ కస్టమర్లను సొషల్ మీడియాలోనే కాంటాక్టవుతున్నారు. కొందరైతే పర్సనల్ నెంబర్ వున్న వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ చేస్తే మరికొందరు వాట్సాప్ గ్రూప్ లను పెట్టి మరీ ఈ డ్రగ్స్ ను [more]

యాభై కోట్ల డ్రగ్స్ ను కుక్క పట్టేసిందే…!

13/01/2018,06:37 సా.

డ్రగ్స్ మాఫియా నానాటికి తెలివి మీరి పొతుంది. డ్రగ్స్ రవాణాకు కొత్త కొత్త పద్దతులను ఎంచుకుంటుంది. ఎప్పడు ఎవరు ఉహించని రీతిలో డ్రగ్స్ రవాణా చేస్తున్నారు. ఇప్పటి వరకు పట్టుకున్న వాటికంటే చాల డిఫరెంట్ గా ఈ మాదక ద్రవ్యాలను రవాణా చేస్తున్న తీరు ఇది.. ఒక కారులో [more]

విద్యార్థులే డ్రగ్స్ స్మగ్లర్లుగా మారి….!

13/01/2018,06:12 సా.

హైదరాబాద్ లో డ్రగ్స్ ముఠా చెలరేగిపోతోంది. ఇతర ప్రాంతాల్లోతయారయ్యే మాదక ద్రవ్యాలను సిటీలోకి పెద్ద ఎత్తున దిగుమతి చేస్తోంది. విద్యార్థులనే టార్గెట్ చేసి మత్తులోకి దించుతోంది. వారి జీవితాలను చిత్తు చేస్తూ తమ వ్యాపారాలకు వారినే పావులుగా మార్చుతోంది. ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేసుకోవాల్సిన విద్యార్థులు.. ఈ ఉచ్చులో [more]

1 2