బ్రేకింగ్ : బండ్ల గణేశ్ కాంగ్రెస్ లో ఎందుకు చేరారంటే?

14/09/2018,10:39 ఉద.

సినీ నిర్మాత బండ్ల గణేశ్ ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయన జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు అత్యంత సన్నిహితడు. పవన్ ను దేవుడిగా అభివర్ణించే బండ్ల గణేశ్ కాంగ్రెస్ పార్టీలో చేరడం చర్చనీయాంశమైంది. ఆయనకు జూబ్లీ హిల్స్ టిక్కెట్ ఖరారయిందన్న [more]

జానారెడ్డి ఇంట్లో వ్యూహరచన

07/09/2018,09:28 ఉద.

శాసనసభ రద్దు కావడంతో తెలంగాణ కాంగ్రెస్ అప్రమత్తమయింది. ఇప్పటికే పీసీసీ చీఫ్ ఉత్తమకుమార్ రెడ్డి ఢిల్లీ వెళ్లి  ముందస్తు ఎన్నికలపై అధిష్గానం పెద్దలతో మాట్లాడి వచ్చారు. మరోసారి ఈనెల 12వ తేదీన హస్తినకు రావాలని ఉత్తమ్ ను అధిష్టానం ఆదేశించింది. అయితే ఈలోపు కార్యాచరణను ప్రకటించేందుకు కాంగ్రెస్ పార్టీ [more]

స్వలింగ సంపర్కంపై సుప్రీం కోర్టు సంచలన తీర్పు..!

06/09/2018,01:05 సా.

స్వలింగ సంపర్కంపై సుప్రీం కోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. పరస్పర అంగీకారంతో స్వలింగ సంపర్కం నేరం కాదని చారిత్రక తీర్పు చెప్పింది. ఐపీసీ సెక్షన్ 377 చట్టబద్ధతను సవాల్ చేస్తూ దాఖలైన పిటీషన్ పై చీఫ్ జస్టీస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని ఐదుగరు సభ్యులతో కూడిన ధర్మాసం తీర్పు [more]

విమానంలో తాగుబోతు అమానవీయ చర్య

01/09/2018,12:52 సా.

ఎయిర్ ఇండియా విమానంలో తప్పతాగిన ఓ తాగుబోతు దారుణంగా ప్రవర్తించాడు. సోయి లేకుడా ఓ మహిళ ముందే ప్యాంటు విప్పి ఆమెపై మూత్రం పోసి అత్యంత అమానవీయ చర్యకు పాల్పడ్డాడు. ఈ దారుణ ఘటనతో నిశ్చేష్టురాలైన సదరు మహిళ తన కూతురుకి గోడు వెల్లబోసుకుంది. న్యూయార్క్ నుంచి ఢిల్లీ [more]

ఫాస్ట్….ఫాస్ట్ గా ఎందుకు?

28/08/2018,06:00 ఉద.

ముందస్తు ఎన్నికలకు వెళ్లాలన్నదే కేసీఆర్ ఆలోచనగా ఉన్నట్లుంది. అందుకే ఆయన మంత్రివర్గ సమావేశాన్ని హడావిడిగా ఏర్పాటు చేశారా? ఢిల్లీలోనే ఉండి మంత్రి వర్గ సమావేశం ఏర్పాటుకు కేసీఆర్ ఎందుకు నిర్ణయం తీసుకున్నారు. ఈరోజు జరిగే మంత్రి వర్గ సమావేశంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోనున్నారు? ఇదే ఇప్పడు తెలంగాణలో చర్చనీయాంశమైంది. [more]

బ్రేకింగ్ : రేపు కేబినెట్ భేటీ..!

27/08/2018,03:30 సా.

తెలంగాణలో ముందస్తు ఎన్నికల ఊహాగానాల నేపథ్యంలో పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీతో పాటు పలువురు కేంద్రమంత్రులు కలిసిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ తిరిగి హైదరాబాద్ చేసుకోనున్నారు. ఆయన రేపు కేబినెట్ భేటీ నిర్వహించాలని నిర్ణయించారు. ముందస్తు ఎన్నికల ఊహాగానాలు ఉన్న నేపథ్యంలో రేపటి కేబినెట్ [more]

చేతకాదా? చేవలేదా?

25/08/2018,11:59 సా.

అవినీతిని అంతం చేస్తానంటూ అధికారంలోకి వచ్చిన ఆమ్ ఆద్మీ పార్టీకి కష్టాలు తప్పడం లేదు. ఇటు కేంద్రం సహకరించకపోవడం, లెఫ్ట్ నెంట్ గవర్నర్ తో సమస్యలు, ఉన్నతాధికారులతో పీకులాటలతో పాటుగా సొంత పార్టీలో నేతల అసంతృప్తి ఆమ్ ఆద్మీ పార్టీని అతలాకుతలం చేస్తున్నాయి. అరవింద్ కేజ్రీవాల్…. ఓ ఉన్నత [more]

బ్రేకింగ్ : ప్రధానితో ముగిసిన కేసీఆర్ భేటీ

25/08/2018,04:40 సా.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఢిల్లీలో లోక్ కళ్యాణ్ మార్గ్ లో ఆయన 20 నిమిషాల పాటు వీరి భేటీ జరిగింది. ముఖ్యంగా జోన్ల వ్యవస్థకు ఆమోదం తెలపాలని ప్రధానిని కేసీఆర్ కోరినట్లు తెలిసింది. మరో 11 ఇతర అంశాలకు సంబంధించి కూడా [more]

కొంచెం లాభం…కొంచెం నష్టం…!

24/08/2018,09:00 సా.

ముందస్తు పేరుతో గడబిడగా సాగిన టీఆర్ఎస్ హడావిడికి హఠాత్తుగా బ్రేకు పడింది. అయినా వేడి తగ్గకుండా కేసీఆర్ కార్యాచరణ ప్రకటించారు. గడచిన కొంతకాలంగా తమ అధినేత దూకుడు చూసి ప్రజాప్రతినిధుల గుండెల్లో రైళ్లు పరిగెట్టడం మొదలైంది. ఎట్టిపరిస్థితుల్లోనూ డిసెంబరులో శాసనసభ ఎన్నికలు ఖాయమన్న వాతావరణం సృష్టించారు. పక్కా లెక్కలు [more]

మైండ్ గేమ్ …? మెయిన్ గేమ్ …?

24/08/2018,08:00 ఉద.

తెలంగాణ ముఖ్యమంత్రి ఆకలిగొన్న పులిలా ఆట మొదలు పెట్టారు. ఇలాంటి అలాంటి ఆట కాదు అది. చావో రేవో తేల్చేసే ఆట. శత్రువులు తన అధికార కోటను చుట్టు ముట్టేలోగా ఎదురుదాడి వ్యూహంతో వారిని తరిమికొట్టాలని ఆయన ప్లాన్. అందులో భాగమే ముందస్తు ఎన్నికలు. అయితే ఆదిలోనే హంసపాదులా [more]

1 2 3 5
UA-88807511-1