అమ్మ లేదనేగా….అలా చేస్తున్నారు…!

26/06/2018,11:00 సా.

తమిళనాడులో ప్రభుత్వం ఎప్పుడు కుప్పకూలుతుందో తెలియదు. ముందస్తు ఎన్నికలకు వెళితే తమిళనాడును కూడా అందులో కలిపేయాలన్న ప్రయత్నాలు జరుగుతున్నాయా? అవుననే అనిపిస్తోందంటున్నారు. తమిళనాడులో 18 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడటం, అది కోర్టులో నలుగుతుండటం తెలిసిందే. మూడో న్యాయమూర్తి దీనిపై తుది తీర్పు వెల్లడించాల్సి ఉంది. తీర్పు ఏరకంగా [more]

పళనికి పండగే పండగ…!

23/06/2018,11:59 సా.

పళనిస్వామి బలోపేతం అవ్వాలనుకుంటున్నారా? జయలలిత తర్వాత పార్టీలో తానే బలమైన నేత అని చాటి చెప్పదలచుకున్నారా? అవును. ఇదినిజం. పళనిస్వామి పాలన పట్ల పార్టీ క్యాడర్ మాత్రమే కాదు ప్రజలు కూడా సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని ఒక సర్వే వెల్లడించడం ఆయనలో నూతనోత్తేజాన్ని నింపింది. అనుకోని పరిస్థితుల్లో, అనూహ్యంగా [more]

విశ్వరూపం చూపిస్తాడనేనా…!

22/06/2018,11:00 సా.

ఏమీ లేని చోట ఏం చేస్తే ఏం ఉంది? ఒక ప్రయోగం చేద్దాం. వర్క్ అవుట్ అయితే మంచిదే. లేకుంటే పోయేదేమీ లేదు. ఇదీ కాంగ్రెస్ పార్టీ ఆలోచన.ఇప్పుడు తమిళనాడు వ్యాప్తంగా ఒకటే చర్చ జరుగుతోంది. మక్కల్ నీది మయ్యమ్ అధినేత, సినీనటుడు కమల్ హాసన్ ఢిల్లీలో వరుసగా [more]

పంచతంత్రం…!

21/06/2018,11:00 సా.

కమల్ హాసన్ సుదీర్ఘ రాజకీయాలను కొనసాగించాలనుకుంటున్నారా? ఇప్పుడే అధికారం రాకపోయినా, భవిష్యత్తులో పార్టీ పటిష్టం చేసుకునేందుకు పావులు కదుపుతున్నారా? కమల్ హాసన్ తమిళనాడులో ఇటీవల మక్కల్ నీది మయ్యమ్ అనే పార్టీని స్థాపించిన సంగతి తెలిసిందే. కమల్ రాజకీయ పార్టీని పెట్టకముందు నుంచి భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలను, [more]

పళని ఆ 8 మందిని పట్టేశారా?

20/06/2018,11:59 సా.

ఉప ఎన్నికలు జరిగితే గెలవడం కష్టమేనని తెలుసు. అలాగని వారిని వదిలేస్తే ఏకు మేకులవుతారనీ తెలుసు. అందుకే వారికోసం బుజ్జగింపులు. తమిళనాడులో అనర్హత వేటు పడిన 18 మంది ఎమ్మెల్యేల్లో ఎనిమిది మంది పళనిస్వామి గ్రూపులో చేరేందేకు రెడీ అయిపోయారన్న ప్రచారం ఊపందుకుంది. 18 మంది ప్రస్తుతం టీటీవీ [more]

అజ్ఞాత భక్తుడి భారీ విరాళం

19/06/2018,11:35 ఉద.

తిరుమల వెంకటేశ్వర స్వామికి భక్తుల నుంచి విరాళాలు భారీగానే వస్తాయి. స్వామి వారి ఆలయం హుండీ ఆదాయమే రోజూ కోట్లలో ఉంటుంది. అయితే, ఇలా హుండీల్లో వేసేవారు, విరాళాలు ఇచ్చేవారు అధికారికంగా ఇచ్చేవారు కొందరైతే కొందరు ఎవరికీ తెలియకుండా, వారి పేరు బయటకు రాకుండా ఇస్తుంటారు. ఇప్పుడు తమిళనాడుకు [more]

దినకరన్ వర్గం జావగారిపోతుందా?

17/06/2018,11:00 సా.

తమిళనాడులో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. ఎవరు ఎటువైపు వెళతారో తెలియని పరిస్థితి. ఇప్పడు అన్నాడీఎంకే బహిష్కృత నేత దినకరన్ వర్గంలో చిచ్చు రేగింది. కోర్టు తీర్పు ఆలస్యమవుతుందని తెలియడంతో దినకవర్గంలోని కొందరు ఎమ్మెల్యేలు పునరాలోచనలో పడ్డారు. అనర్హత వేటు పడిన 18 మంది దినకరన్ వర్గం ఎమ్మెల్యేలు [more]

ఈ ఎత్తుతో వాళ్లు చిత్తవుతారా?

16/06/2018,11:00 సా.

తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి పదవీ గండం నుంచి తప్పించుకోవడానికి మార్గాలు వెతుకుతున్నారు. అనర్హత వేటు పడిన ఎమ్మెల్యేలపై కోర్టు తీర్పు ఎలా వచ్చినా సర్కార్ మనుగడకు ముప్పు తప్పదని గ్రహించిన పళనిస్వామి నష్ట నివారణ చర్యలకు దిగినట్లు సమాచారం. ఇందులో భాగంగా తొలుత తనకు ప్రధాన శత్రువైన దినకరన్ [more]

జయలలితగా సిల్క్ స్మిత..?

16/06/2018,01:35 సా.

ఇప్పడు అన్ని భాషల్లోనూ బయోపిక్స్ జోరు మాములుగా లేదు. బాలీవుడ్ లో బయోపిక్స్ ఎప్పుడో ఆదరణకు నోచుకున్నాయి. ఇక టాలీవుడ్ లోనూ మహానటి తో ఈ బయోపిక్స్ క్రేజ్ స్టార్ట్ అయ్యింది. మహానటి చలవతో అనేక బయోపిక్స్ తెర మీదకి తెచ్చే ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. ఇక తమిళనాట కూడా [more]

కాలా ఫ్లాప్ కాదు…!

16/06/2018,12:42 సా.

సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమా అంటే గత సినిమాల టాక్ తో సంబంధం ఉండదు.. ఆ రేంజ్ లో ఓపెనింగ్స్ ఉంటాయి. తాజాగా రజినీకాంత్ కాలా సినిమా కూడా భారీ అంచనాలతోనే జూన్ 7 న థియేటర్స్ లోకి దిగింది. కానీ తెలుగు రాష్ట్రాల్లో కాలా కి భారీ [more]

1 8 9 10 11 12 14