మంచి రోజులొస్తున్నాయా…??

21/05/2019,11:00 సా.

అదే జరిగితే తమిళనాడులో అన్నాడీఎంకేకు మళ్లీ మంచి రోజులు రానున్నాయి. ప్రస్తుతం తమిళనాడులో అన్నాడీఎంకే నాయకత్వ సమస్యతో కొట్టుమిట్టాడుతోంది. ముఖ్యమంత్రి పళనిస్వామి, ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వంలు లీడర్లుగా ప్రజలు గుర్తించడం లేదు. క్యాడర్ కూడా వీరి నాయకత్వాన్ని నమ్మడం లేదు. వీరే కొనసాగితే భవిష్యత్తులో పార్టీ ఉండదని, [more]

బ్రేకింగ్ : స్టాలిన్ సత్తా ఇదే…!!

19/05/2019,07:16 సా.

తమిళనాడులో డీఎంకే అధినేత స్టాలిన్ సత్తా చూపనున్నారు. ఇండియా టుడే సర్వేలో తమిళనాడులో డీఎంకే 34 నుంచి 38 స్థానాలను గెలుచుకుంటుందని ఇండియా టుడే సర్వేలో తేలింది. మొత్తం నలభై స్థానాలకు ఎన్నిక జరగాల్సి ఉండగా, ఒక స్థానంలో ఎన్నిక వాయిదా పడింది. అన్నాడీఎంకేకు భారీగా దెబ్బ తగిలే [more]

విలక్షణ నటుడికి అన్ని కష్టాలే ….!!!

17/05/2019,11:59 సా.

దేశంలోనే విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకున్న కమల్ హాసన్ రాజకీయ బాట పూల బాట కాదని మూళ్ళ బాటే అని తెలిసి పోయింది. మక్కల్ నీది మయ్యమ్ పార్టీతో తమిళనాడులో తన సత్తా చాటాలని తాపత్రయపడుతున్న కమల్ కి ఆదిలోనే చిక్కులు ఎదురవుతున్నాయి. జయలలిత మరణం తరువాత తన [more]

స్టాలిన్ దశ తిరుగుతుందా…?

14/05/2019,10:00 సా.

డీఎంకే అధినేత స్టాలిన్ దశ ఈ లోక్ సభ ఎన్నికలు మార్చనున్నాయా? ఆయన జాతీయ స్థాయిలో కీలకం కానున్నారా? అంటే అవుననే అంటున్నారు విశ్లేషకులు. తమిళనాడులో ఈసారి డీఎంకేకు అత్యధిక స్థానాలు వస్తాయన్న అంచనా ఉంది. సర్వే సంస్థలు కూడా అవే చెబుతున్నాయి. పుదుచ్చేరి పార్లమెంటు స్థానంతో కలపి [more]

కేసీఆర్ కు షాక్ ఇచ్చిన స్టాలిన్

14/05/2019,04:38 సా.

డీఎంకే చీఫ్ స్టాలిన్ తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ కు షాక్ ఇచ్చారు. కేసీఆర్ తో భేటీ గురించి ఆయ‌న మాట్లాడుతూ.. దేశంలో థ‌ర్డ్ ఫ్రంట్ ఏర్పాటుకు అవ‌కాశం లేద‌ని అన్నారు. కేసీఆర్ తో ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ ఏర్పాటుపై చ‌ర్చ‌లు జ‌ర‌గ‌ప‌లేద‌ని పేర్కొన్నారు. ఆల‌యాల సంద‌ర్శ‌న‌కు త‌మిళ‌నాడుకు వ‌చ్చిన కేసీఆర్ [more]

ముందే ముగిసిన కేసీఆర్ ప‌ర్య‌ట‌న‌

10/05/2019,05:21 సా.

ముఖ్య‌మంత్రి కేసీఆర్ ప‌ర్య‌ట‌న షెడ్యూల్ కంటే ముందే ముగిసింది. ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ పై చ‌ర్చించేందుకు గానూ కేసీఆర్ కేర‌ళ‌, త‌మిళ‌నాడు రాష్ట్రాల ప‌ర్య‌ట‌న‌కు వెళ్లారు. ముందు కేర‌ళ‌కు వెళ్లి అక్క‌డి ముఖ్య‌మంత్రి పిన‌ర‌యి విజ‌యన్ ను క‌లిసిన కేసీఆర్ ఈ మేర‌కు చ‌ర్చించారు. త‌ర్వాత కేర‌ళ‌లోని పుణ్య‌క్షేత్రాల‌ను సంద‌ర్శించిన [more]

కేసీఆర్ తో భేటీకి స్టాలిన్ నో..?

07/05/2019,06:26 సా.

తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ తో డీఎంకే చీఫ్ స్టాలిన్ భేటీ లేన‌ట్లు తెలుస్తోంది. ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ ఏర్పాటు చేయ‌డానికి చ‌ర్చ‌లు జ‌రిపేందుకు గానూ కేసీఆర్ నిన్న కేర‌ళ‌, త‌మిళ‌నాడు రాష్ట్రాల ప‌ర్య‌ట‌న‌కు బ‌య‌లుదేరారు. నిన్న కేర‌ళ ముఖ్య‌మంత్రి పిన‌ర‌యి విజ‌య‌న్ ను క‌లిసి ఈ మేర‌కు ఆయ‌న చ‌ర్చ‌లు [more]

మ‌హ‌ర్షికి త‌మిళ‌నాట చిక్కులు త‌ప్ప‌వా..?

07/05/2019,02:34 సా.

మరో రెండు రోజుల్లో మహేష్ ‘మహర్షి’ వరల్డ్ వైడ్ గా రిలీజ్ అవ్వబోతుంది. మహేష్ 25వ చిత్రంగా తెరకెక్కిన ఈ చిత్రాన్ని వంశీ పైడిపల్లి డైరెక్ట్ చేసాడు. ప్రపంచవ్యాప్తంగా భారీగా విడుదల అవుతున్న ఈ సినిమాకు తమిళనాడులో చిక్కులు ఎదురైయ్యేలా ఉంది. తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళంలో కూడా [more]

వేటు తోనే కొనసాగుదామనా…??

06/05/2019,11:59 సా.

జయలలిత జీవించి ఉన్నప్పుడు ఆ పార్టీ శాసనసభ్యుల సంఖ్య 136 మంది. ఇప్పుడు ఆ సంఖ్య 113కు పడిపోయింది. ఇటీవల జరిగిన ఉప ఎన్నికల ఫలితాల తర్వాత తమిళనాడులో అన్నాడీఎంకే ప్రభుత్వం కుప్ప కూలడం ఖాయమంటున్నారు. తమిళనాడులో మొత్తం 22 అసెంబ్లీ స్థానాలకు అసాధారణ పరిస్థితుల్లో ఉప ఎన్నికలు [more]

ఆ నాలుగే కీలకమయ్యాయే…!!

02/05/2019,11:59 సా.

తమిళనాడులో ఆసక్తికర పోరు జరుగుతోంది. ఇప్పటి వరకూ 40 లోక్ సభ స్థానాలకు, 18 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. మరో నాలుగు నియోజకవర్గాలకు ఎన్నికలు మే 19 వ తేదీన జరగనున్నాయి. ఈ నాలుగు నియోజవర్గాలు కీలకంగా మారనున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ మార్పిడి కూడా అసెంబ్లీ ఉప [more]

1 2 3 4 22