శశికళను ఇలా సాగనంపారా?

12/10/2018,11:59 సా.

అన్నాడీఎంకే లో చిన్నమ్మ శశికళ ఉన్నట్లా? లేనట్లా? దీనికి సమాధానం ఎవరి వద్దా లేదు. పళని స్వామి, పన్నీర్ సెల్వం ఏకమైన వేళ ఒక్క టీటీవీ దినకరన్ ను మాత్రమే పార్టీ నుంచి బహిష్కరించారు. అప్పట్లో శశికళ ఆదాయానికి మించి ఆస్తుల కేసులో జైలు శిక్ష అనుభవిస్తుండటంతో ఆమెపై బహిష్కరణ [more]

సీఎం కు షాకిచ్చిన హైకోర్టు

12/10/2018,03:14 సా.

తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి కాంట్రాక్ట్ కట్టబెట్టిన ఎస్పీకే గ్రూపు చేపట్టిన రోడ్డు పనులపై సీబీఐ విచారణకు మద్రాస్ హైకోర్టు ఆదేశించింది. ఈ కంపెనీకి అప్పనంగా ఆరు వేల కోట్ల రూపాయల కాంట్రాక్టును కట్టబెట్టినట్లు డీఎంకే ఆరోపించింది. ఈ మేరకు డీఎంకే మద్రాస్ హైకోర్టును ఆదేశించింది. సీబీఐ విచారణతో సీఎం [more]

పళనికి మరో మార్గం లేదా?

10/10/2018,11:59 సా.

తమిళనాడులో బలహీనంగా ఉన్న అధికార అన్నాడీఎంకే వచ్చే ఎన్నికల్లో కమలనాధులతో కలసి వెళ్లాలనే నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి రెండు రోజుల క్రితం ప్రధాని నరేంద్రమోదీతో భేటీ అయిన తర్వాత దీనిపై కొంత క్లారిటీ వచ్చిందని చెబుతున్నారు. తమిళనాడు, పాండిచ్చేరిలో కలిసి మొత్తం 40 లోక్ సభ [more]

పన్నీర్ ఆ పదవి కోసం….?

06/10/2018,11:59 సా.

అన్నాడీఎంకేలో ప్రకంపనలు చెలరేగుతున్నాయి. ఉపముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం అమ్మ మక్కల్ మున్నేట్ర కజగం నేత టీటీవీ దినకరన్ ను కలిసిన మాట వాస్తవమేనని ఆయన అంగీకరించడం సంచలనంగా మారింది. తమిళనాడు ముఖ్యమంత్రిగా ఉన్న పళనిస్వామిని దించేందుకు తనతో పన్నీర్ సెల్వం మంతనాలు జరిపారని టీటీవీ దినకరన్ వ్యాఖ్యానించిన సంగతి [more]

దినకరన్ స్పీడ్ కు గిల..గిల…!

05/10/2018,11:00 సా.

అన్నాడీఎంకే బహిష‌్కృత నేత టీటీవీ దినకరన్ స్పీడ్ పెంచుతుండటంతో మరో నలుగురు ఎమ్మెల్యేలపై వేటు వేయాలని ముఖ్యమంత్రి పళనిస్వామి నిర్ణయించారా? పార్టీ నియమావళిని ఉల్లంఘించినందుకు ఆ ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోనున్నారా? అవును. అన్నాడీఎంకే వార్గాలు అంగీకరిస్తున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికలు, లోక్ సభ ఎన్నికలు, రాష్ట్రంలో రెండు నియోజకవర్గాల ఉప [more]

శశికళ…పేరు వింటేనే ఉలిక్కిపడుతున్నారే…..?

03/10/2018,11:00 సా.

అన్నాడీఎంకేలో కోవర్టులెవరు? ప్రభుత్వ, పార్టీ సమాచారాన్ని ప్రత్యర్థులకు అందజేస్తున్నదెవరు? ఈ ప్రశ్నలకు అన్నాడీఎంకే అధినేతలకు సమాధానం దొరకడం లేదు. పార్టీ పరంగానూ, ప్రభుత్వ పరంగా తీసుకుంటున్న కీలక నిర్ణయాలు ముందుగానే డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ తో పాటు పార్టీ నుంచి బహిష్కరణకు గురైన టీటీవీ దినకరన్ లకు శరవేగంగా [more]

సాంబారు, వడ వేర్వేరు అయితే….?

02/10/2018,11:59 సా.

అసలే నాయకత్వ లేమితో బాధపడుతున్న అధికార పార్టీ అన్నాడీఎంకేను ఆధిపత్య పోరు మాత్రం వదలడం లేదు. పన్నీర్ సెల్వం, పళనిస్వామిలు కలసి కట్టుగా పార్టీని ముందుకు తీసుకెళతారన్న నమ్మకం లేదు. వచ్చే ఎన్నికల వరకూ మ…మ అనిపించే రీతిలోనే ఇద్దరి వ్యవహారం సాగుతుందన్న విమర్శలు విన్పిస్తున్నాయి. అన్నాడీఎంకేలో ఎంజీ [more]

కమల్ ఆ రూట్లో వెళుతున్నారా?

01/10/2018,11:59 సా.

తమిళనాట రజనీకాంత్ ప్రభావం ఏ మేరకు ఉంటుంది? రజనీ భారతీయ జనతా పార్టీకి దగ్గరవుతున్నారన్న ప్రచారం జరిగింది. అందువల్లనే మక్కల్ నీది మయ్యమ్ పార్టీని స్థాపించిన విలక్షణ నటుడు కమల్ హాసన్ రజనీకాంత్ తో రాజకీయంగా విభేదిస్తూ వస్తున్నారు. కమల్ హాసన్ తొలి నుంచి బీజేపీకి వ్యతిరేకమే. ఆయన [more]

స్టాలిన్ భయపెట్టిస్తున్నారే…..!

29/09/2018,11:59 సా.

డీఎంకే అధ్యక్ష బాధ్యతలను స్వీకరించిన తర్వాత స్టాలిన్ తన సమర్థతను చాటుకుంటున్నారు. కొత్త పార్టీలు వేళ్లూనుకోక ముందే ప్రజల్లోకి బలంగా తాను వెళ్లేందుకు స్టాలిన్ ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే కమల్ హాసన్ పార్టీ మక్కల్ నీది మయ్యమ్ పార్టీని ప్రారంభించారు. అయితే ఆయన ఇంకా క్షేత్రస్థాయిలోకి వెళ్లలేదు. ఇక సూపర్ [more]

ఇద్దరికీ అవసరమే…అందుకే….?

28/09/2018,11:00 సా.

తమిళనాడు రాజకీయాల్లో ఎవరి వ్యూహాలు వారు అమలు చేస్తున్నారు. బీజేపీతో అంటకాగుతున్నారని, రాష్ట్రంలో అవినీతి హెచ్చుమీరి పోయిందని అధికార అన్నాడీఎంకే పై డీఎంకే మాటల దాడికి దిగుతోంది. ముఖ్యంగా స్టాలిన్ డీఎంకే అధ్యక్ష బాధ్యతలను స్వీకరించిన తర్వాత దూకుడును ప్రదర్శిస్తున్నారు. అధికార అన్నాడీఎంకే చేస్తున్న అవినీతిని ఎండగడుతూనే, మరోవైపు [more]

1 2 3 4 5 14
UA-88807511-1